ఇంటర్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకోవాలో సందేహంగా ఉందా?
2026లో అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాలు, భవిష్యత్ ట్రెండ్స్ గురించి తెలుసుకోండి.
NIAT Career Guidance Campaign లో ఇప్పుడే నమోదు చేసుకోండి!
ఇంటర్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకోవాలి? NIAT అందిస్తున్న కెరీర్ గైడెన్స్..
ఇంటర్మీడియట్ తర్వాత సరైన కోర్స్ ఎంపికపై సందిగ్ధంలో ఉన్న విద్యార్థులకు NIAT (NxtWave of Innovation in Advanced Technologies) ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో 2026లో డిమాండ్ ఉన్న కోర్సులు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, AI, Data Science, Cybersecurity వంటి రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. అలాగే కెరీర్ ప్లానింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ సంబంధించిన విలువైన సూచనలు అందిస్తారు.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్ కెరీర్‌కు సరైన దిశను ఎంచుకోవచ్చు.
✅ 2026లో డిమాండ్ ఉన్న కోర్సులపై అవగాహన
✅ నిపుణుల మార్గదర్శకత్వం
✅ భవిష్యత్ కెరీర్ అవకాశాలపై సమాచారం
పరిమిత స్లాట్‌లు మాత్రమే. కింది లింక్‌పై క్లిక్ చేసి ఇప్పుడే మీ స్లాట్‌ను నమోదు చేసుకోండి!
URL: https://rebrand.ly/23f1cf
గమనిక: పైన పేర్కొన్న అంశాలు, సమాచారం పూర్తిగా ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి సాక్షి మీడియా గ్రూప్ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.


