ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని, కెరీర్‌ను మలుపు తిప్పే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ (EAMCET / EAPCET) ప్రక్రియకు సిద్ధమవుతున్న ప్రతి ఇంట్లోనూ ప్రస్తుతం ఒకటే ఆందోళన నెలకొంది. తమ పిల్లలను ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ దారిని ఎంచుకుంటే వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది అనే ప్రశ్న తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
రంగుల ప్రపంచం.. చేదు నిజం!
సాధారణంగా మెజారిటీ తల్లిదండ్రులు కాలేజీల ఎంపికలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. భారీగా విస్తరించిన క్యాంపస్‌లు, అద్దాల మేడలు, దశాబ్దాల నాటి పాత ఘనతలను చూసి అవే తమ పిల్లల కెరీర్‌కు గ్యారెంటీ అనుకుంటారు. కానీ, క్లాస్‌రూమ్‌లలోకి అడుగుపెట్టిన తర్వాతే అసలు నిజం బయటపడుతుంది.
నేటి డిజిటల్ యుగంలో సరికొత్త సాంకేతిక విప్లవం నడుస్తుంటే, చాలా విద్యాసంస్థలు ఇంకా శతాబ్దాల నాటి పాత సిలబస్‌ను, బట్టీ పద్ధతులను నమ్ముకుని సాగుతున్నాయి. నాలుగేళ్ల పాటు కేవలం బ్లాక్‌బోర్డులకే పరిమితమై, ల్యాబ్‌లలోని కంప్యూటర్లను నామమాత్రంగా వాడి వేలాది మంది విద్యార్థులు కేవలం డిగ్రీలతో మాత్రమే బయటకు వస్తున్నారు. ఫలితంగా చేతిలో సర్టిఫికెట్ ఉన్నా, ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలు మాత్రం ఉండట్లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం మళ్లీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగే పరిస్థితి వస్తోంది.చివరికి ఊరు కానీ ఊర్లో పీజీల్లో ఉంటూ చదివినప్పటికీ… నాణ్యత లేని కోచింగ్ వలన పిల్లల సమయంతో పాటు తల్లిదండ్రుల డబ్బు మొత్తం వృధా అవుతుంది.
ఈ తప్పు మీ పిల్లల విషయంలో జరగకూడదంటే, కేవలం హంగులను చూసి కాలేజీలను సెలెక్ట్ చేయకండి. కౌన్సిలింగ్‌లో అడుగుపెట్టే ముందే ఈ క్రింది 7 సూత్రాల చెక్‌లిస్ట్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఇందులో కనీసం 5 పాయింట్లకు సమాధానం సానుకూలంగా ఉంటేనే ఆ కాలేజీ వైపు అడుగులు వేయండి.
కౌన్సిలింగ్‌లో అభ్యర్థులు చూడాల్సిన 7 గోల్డెన్ పాయింట్స్:
డే-1 నుంచే హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్: చివరి సంవత్సరంలో పేరు కోసం మాత్రమే చేసే ప్రాజెక్ట్‌లతో సరిపెట్టకుండా, కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజే లాప్‌టాప్‌పై ప్రాక్టికల్స్ చేసే వాతావరణం ఉందా?
మారుతున్న కరికులం: టెక్నాలజీ స్పీడ్‌కు అనుగుణంగా ప్రతి 6 నెలలకోసారి సిలబస్‌ను ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అప్‌డేట్ చేస్తున్నారా?
అద్భుతమైన ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు: గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే, విద్యార్థి దశలోనే కార్పొరేట్ కంపెనీలలో లైవ్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం కల్పిస్తున్నారా?
అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ అనుసంధానం: రోజువారీ అభ్యాసంలో విద్యార్థులు అత్యాధునికమైన AI టూల్స్‌ను విస్తృతంగా వాడుతున్నారా?
ఎంట్రప్రెన్యూర్‌షిప్ సపోర్ట్: విద్యార్థుల్లోని సరికొత్త ఐడియాలకు రెక్కలు తొడిగి, వారు సొంతంగా స్టార్టప్‌లు స్థాపించడానికి ప్రత్యేక నిధులు, గైడెన్స్ ఇస్తున్నారా?
గ్లోబల్ హ్యాకథాన్స్ పార్టిసిపేషన్: విద్యార్థులను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా జాతీయ, అంతర్జాతీయ హ్యాకథాన్‌లలో పోటీపడేలా ప్రోత్సహిస్తున్నారా?
ఇండస్ట్రీ లీడర్స్ మెంటార్‌షిప్: గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ కంపెనీలలో పని చేస్తున్న యాక్టివ్ ఇంజనీర్ల ద్వారా గైడెన్స్ అందిస్తున్నారా?
ఇలాంటి ప్రశ్నలన్నిటికీ చాలా వరకు కాలేజీలలో మీకు సమాధానం దొరకదు. కేవలం కొన్ని ప్రోగ్రామ్లలో మాత్రమే మీకు ఆ సమాధానాలు దొరుకుతాయి. అందులో ముఖ్యంగా వినిపించే పేరే NIAT Upskilling Program.
పాతకాలపు విద్యా విధానాన్ని బద్దలు కొడుతూ, పైన పేర్కొన్న ప్రతి ఒక్క పాయింట్‌ను ప్రాక్టికల్‌గా అమలు చేస్తూ సరికొత్త విప్లవానికి తెరలేపింది NIAT. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న విద్యార్థులు థియరీలను బట్టీ పట్టరు; నేరుగా లాప్‌టాప్‌లపై కోడింగ్ చేస్తూ రాబోయే AI తరానికి తగ్గట్టుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు.
ఇంటర్ తర్వాత విద్యార్థులు NIAT అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో చేరడం వల్ల సాధిస్తున్న అసాధారణ విజయాలు మరియు గ్లోబల్ బెనిఫిట్స్ ఇవే:
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి OCN మైక్రో-స్పెషలైజేషన్ సర్టిఫికెట్:
ఐఐటీల్లో చదవాలి అనేది చాలా మంది విద్యార్థులకు నెరవేరని కల. కానీ, IIT Kharagpur, నెక్స్ట్ వేవ్ ఒప్పందంతో NIAT విద్యార్థులు IIT Kharagpur ఓసీఎన్ మైక్రో-స్పెషలైజేషన్ కోర్సులు చేసి పూర్తయ్యాక IIT Kharagpur ఓసీఎన్ సర్టిఫికెట్‌తో పాటు ఓసీఎన్ అలుమ్ని గౌరవం కూడా పొందుతారు. 2500+ కంపెనీలు నెక్స్ట్ వేవ్ విద్యార్థులను హైర్ చేసుకోగా, 20+ స్టార్టప్లు, ₹2.92 కోట్ల స్టైపెండ్‌తో దూసుకుపోతున్న NIAT విద్యార్థులకు ఇది మరింత బలం ఇస్తుంది.
చదువుకుంటూనే సంపాదన – ప్రాజెక్ట్‌కు కనీసం ₹30,000 ఆదాయం!
సాంప్రదాయ కాలేజీలలో నాలుగో సంవత్సరం వరకు ప్రాజెక్టుల ఊసే ఉండదు. కానీ, NIAT విద్యావిధానం ఇందుకు పూర్తిగా భిన్నం. NIAT విద్యార్థులు తమ రెండవ సంవత్సరం (2nd Year) నుంచే నేరుగా ప్రముఖ స్టార్టప్‌లు మరియు మల్టీ నేషనల్ కార్పోరేషన్(MNC)లతో కలిసి రియల్-వరల్డ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్‌పై లైవ్‌గా పనిచేస్తున్నారు. కేవలం ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కాకుండా, తాము పూర్తి చేసే ప్రతి ప్రాజెక్ట్‌కు కనీసం ₹30,000 చొప్పున నేరుగా కంపెనీల నుంచే సంపాదిస్తున్నారు. విద్యార్థి దశలోనే అద్భుతమైన కార్పొరేట్ అనుభవంతో పాటు ఆర్థిక స్వతంత్రతను అందించే ఈ విప్లవాత్మక విధానాన్ని ఏ సంస్థ కూడా ఇప్పటివరకు ఆలోచించలేదు.
హార్వర్డ్ నుండి గూగుల్ వరకు.. ప్రపంచ వేదికలపై సంచలనాలు
గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ (GSoC) 2026: NIATతో అప్‌స్కిల్ అవుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థిని గుత్తా సోనికా చౌదరి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. 131 దేశాల నుండి 15 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఫైనల్‌గా సెలెక్ట్ అయిన 1,141 మంది గ్లోబల్ కంట్రిబ్యూటర్లలో సోనికా ఒకరిగా నిలిచి తెలుగు రాష్ట్రాల సత్తాను చాటింది.
హార్వర్డ్ HPAIR కాన్ఫరెన్స్: NIAT మెంటర్ల నిరంతర ప్రోత్సాహంతో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సంజయ్ రాహుల్ మొగిలిపురికి ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక 'HPAIR కాన్ఫరెన్స్' నుండి ఆహ్వానం లభించింది. అంతర్జాతీయ లీడర్స్, నోబెల్ గ్రహీతలు పాల్గొనే ఈ కాన్ఫరెన్స్‌లో ఇంత చిన్న వయసులోనే సంజయ్ అడుగుపెట్టడం విశేషం.
గ్లోబల్ లీడర్లుగా మార్చే GRIT మరియు BRAVE విధానం
GRIT (Global Readiness Immersion Trips): విద్యార్థులను గ్లోబల్ టెక్ లీడర్లుగా మార్చడానికి NIAT ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింది. ఇందులో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి అమెరికా, యూకే, సింగపూర్ వంటి అంతర్జాతీయ ఇన్నోవేషన్ హబ్స్‌ను సందర్శించేందుకు, అక్కడి R&D ల్యాబ్స్ మరియు గ్లోబల్ కంపెనీల పనితీరును నేరుగా చూసేందుకు NIAT పూర్తి స్పాన్సర్‌షిప్ అందిస్తుంది.
BRAVE ఫ్రేమ్‌వర్క్: కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా, కార్పొరేట్ ఇండస్ట్రీకి అత్యంత అవసరమైన కమ్యూనికేషన్, లీడర్‌షిప్ మరియు ప్రొఫెషనల్ పర్సనాలిటీ స్కిల్స్‌ను విద్యార్థుల్లో పెంపొందించడానికి NIAT చేస్తున్న కృషిలో భాగంగా NIAT విద్యార్థులు మార్కెట్‌లోని చిన్న మరియు మధ్యతరహా వ్యాపారులను సంప్రదిస్తారు. వారి వ్యాపారాల్లో ఉన్న సవాళ్లను, సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, వాటికి అత్యాధునిక AI సహాయంతో పక్కా టెక్నాలజీ సొల్యూషన్స్ డిజైన్ చేస్తారు. ఆ సొల్యూషన్స్‌ను ఆయా వ్యాపారాలకు విజయవంతంగా విక్రయిస్తారు కూడా! కేవలం ఈ 'BRAVE' ఇనిషియేటివ్ ద్వారానే NIAT విద్యార్థులు, తమ నైపుణ్యాలతో అక్షరాలా రూ. 80 లక్షలకు పైగా ఆదాయాన్ని సాధించి రికార్డు సృష్టించారు. చదువుకునే రోజుల్లోనే వ్యాపారవేత్తలుగా మారేందుకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్స్ - ₹2.92 కోట్ల స్టైపెండ్స్!
డిగ్రీ పూర్తి కావడానికి ముందే NIAT విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభతో కార్పొరేట్ రంగాన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విద్యార్థులు సాధించిన మొత్తం ఇంటర్న్‌షిప్ స్టైపెండ్స్ అక్షరాలా ₹2.92 కోట్లు దాటడం ఒక సరికొత్త రికార్డు.
ఉదాహరణకు, నిఖిల్ అనే విద్యార్థి NIAT మెంటార్‌షిప్ సాయంతో G Dot Contractor అనే అంతర్జాతీయ సంస్థలో నెలవారీ 400 డాలర్ల స్టైపెండ్‌తో గ్లోబల్ ఇంటర్న్‌షిప్ సొంతం చేసుకున్నాడు. వీరి పనితీరు చూసిన టాప్ టెక్ లీడర్లు.. "ఈ విద్యార్థులు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోరు" అని ప్రశంసిస్తున్నారు.
సొంత స్టార్టప్లతో NIAT విద్యార్థుల సరికొత్త ట్రెండ్
గ్రాడ్యుయేషన్ కంటే ముందే NIAT ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు 100కు పైగా స్టార్టప్‌లను విజయవంతంగా ప్రారంభించడమే గాక రెవిన్యూ సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
₹6.10 లక్షల రెవెన్యూ సాధించిన ‘Versa’: గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాక ముందే NIAT విద్యార్థుల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘Versa’ స్టార్టప్ మార్కెట్లోకి రావడం, రాగానే ఏకంగా ₹6.10 లక్షల రెవెన్యూ ఆర్జించడం టెక్ వర్గాల్లో పెద్ద టాపిక్‌గా మారింది.
వీరితో పాటు విశ్వవక్సేన కటుకూరి స్థాపించిన ఏఐ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'ఇన్‌ఫిల్' ఇప్పటికే ₹5 లక్షల ఆదాయాన్ని అందుకోగా, సచిన్ కీర్తి వాసు 'గ్రోవిఫై ఏఐ' ద్వారా బిజినెస్‌ల కోసం అచ్చం మనిషిలా మాట్లాడే అడ్వాన్స్‌డ్ ఏఐ-కాల్ ఏజెంట్‌ను తయారుచేశారు.
ఇలా మరెన్నో విజయవంతమైన స్టార్టప్లతో NIAT విద్యార్థులు దూసుకుపోతున్నారు.
జాతీయ హ్యాకథాన్‌లలో ఐఐటీ విద్యార్దులపై గెలుపు
OpenAI Academy Buildathon: దేశవ్యాప్తంగా 70,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ వచ్చిన ఈ ప్రతిష్టాత్మక హ్యాకథాన్‌లో NIAT విద్యార్థుల బృందం జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్ సాధించి ₹3,00,000 నగదు బహుమతి గెలుచుకుంది.
T-Hub BizHack: హైదరాబాద్‌లోని ప్రఖ్యాత టి-హబ్‌లో జరిగిన బిజ్‌హ్యాక్ పోటీల్లో 25కు పైగా అగ్రశ్రేణి కాలేజీలను ఓడించి NIAT విద్యార్థులు ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుని ₹1 లక్ష ప్రైజ్ మనీ సాధించారు.
మ్యాట్రిక్స్ ప్రొటోకాల్ AI హ్యాకథాన్: ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌లో NIAT ఫస్టియర్ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు ఏకంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో 48 గంటల పాటు తలపడి గ్రాండ్ ఫినాలేకి చేరడం వీరి ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు నిదర్శనం.
ఊహకందని ప్రాజెక్ట్స్ మరియు ₹100 కోట్ల ఏఐ (AI) టోకెన్స్ సపోర్ట్
NIAT విద్యార్థులు ఏకంగా ఒక పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారునే ప్రోగ్రామ్ చేసి, ప్రపంచ ప్రఖ్యాత టెక్ లీడర్ షిన్‌పే కటో (TIER IV ఫౌండర్) ముందే విజయవంతంగా డెమో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కోమాలో ఉన్న పేషెంట్స్ భావోద్వేగాలను కనిపెట్టే 'న్యూరోనెక్సాస్ AI', ప్రమాదకర ప్రాంతాల్లో మనుషులకు బదులుగా పనిచేసే 'హ్యూమనాయిడ్ రోబోట్' లాంటి ఎన్నో అత్యాధునిక ప్రాజెక్టులను విద్యార్థులు బిల్డ్ చేశారు.
ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఏఐ ప్రాజెక్ట్‌లు బిల్డ్ చేస్తున్నప్పుడు, విద్యార్థులకు ఎలాంటి కొరత ఉండకూడదు. వారి ఆలోచనలకు బ్రేక్ పడకూడదు అందుకే NIAT తమ విద్యార్థుల కోసం ఏకంగా ₹100 కోట్ల విలువైన ఏఐ టోకెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 కనెక్ట్:
నెక్స్ట్‌వేవ్ కో-ఫౌండర్ మరియు సీఈఓ రాహుల్ అత్తులూరి ప్రతిష్టాత్మక 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్' సదస్సుకు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న 100 మంది ప్రముఖులలో ఒకరిగా నిలిచారు. ఈ అంతర్జాతీయ నాలెడ్జ్ మరియు అవగాహనను నేరుగా NIAT విద్యార్థుల సిలబస్ లోనూ, శిక్షణలోనూ చేర్చడం జరుగుతుంది.
నేటి నిర్ణయమే రేపటి విజయం!
పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రుల నమ్మకం వృధా కాకూడదంటే కౌన్సిలింగ్ సమయంలో తీసుకునే నిర్ణయం ఎంతో పక్కాగా ఉండాలి. కాలేజీల పాత పద్ధతుల వెనుక పరిగెత్తకుండా, ప్రస్తుతం ఉన్న AI విప్లవానికి తగ్గట్టుగా పిల్లలను గ్లోబల్ లీడర్లుగా మార్చడమే ప్రస్తుతం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే, ప్రాక్టికల్ విద్యతో విద్యార్థులను ప్రగతి పథం వైపు నడిపిస్తున్న NIAT, అటు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, ఇటు తల్లిదండ్రులకు కెరీర్ భద్రతపై భరోసాను కల్పిస్తోంది. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, విద్యార్థి దశలోనే సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని గెలిచేలా వారి కలలను నిజం చేస్తోంది.
మరింత సమాచారం మరియు ఎన్రోల్మెంట్స్ ప్రక్రియ కోసం వెంటనే సంప్రదించండి:
అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://rebrand.ly/y2pz6b6
ఫోన్ నెంబర్ / WhatsApp కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://rebrand.ly/umojl6y


