జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. (Srinivasa Mangapuram Movie)
ఈ మూవీలో రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా నటించింది.
ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు.


