నలుగురు ఎస్సైలు బదిలీ | - | Sakshi
Sakshi News home page

నలుగురు ఎస్సైలు బదిలీ

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

మంచిర్యాలక్రైం: జిల్లాలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్‌ 1 ఐజీ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం

మేకల ప్రశాంత్‌ సీసీసీ నస్పూర్‌ తాళ్లగురిజాల పీఎస్‌

బి.రామకృష్ణ తాళ్లగురిజాల పీఎస్‌ వీఆర్‌ రామగుండం

సిహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ మంచిర్యాలటౌన్‌ ఎస్‌హెచ్‌వో కాసిపేట

ఏ.ఆంజనేయులు ఎస్‌హెచ్‌వో కాసిపేట వీఆర్‌ రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement