ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
మందుల కొరత..
రిమ్స్ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంది. ఇక్కడ ఓ పక్క వైద్యుల కొరత వేధిస్తుండగా, మరోవైపు సరిపడా మందులు అందుబాటులో లేని పరిస్థితి. అధికా రులు సరిపడా ఉన్నాయని చెబుతున్నా ఫా ర్మసిస్టులు మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వ డం లేదని రోగులు పేర్కొంటున్నారు. ఒకట్రెండు టాబ్లెట్లు చేతిలో పెట్టి, మిగతావి ప్రైవేట్ మెడికల్ నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న మూడు మెడికల్ షాపులకు గిరాకీ పెరిగింది.


