జీవితంలో విలువైన బంధం | - | Sakshi
Sakshi News home page

జీవితంలో విలువైన బంధం

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

ఆదిలాబాద్‌టౌన్‌: స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధం. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు, నేరాలకు దారితీసే స్నేహానికి దూరంగా ఉండాలి. సోషల్‌ మీడియాలో స్నేహం చేసేటప్పుడు ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలియని వారికి వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, ఇతర సమాచారం ఇవ్వొద్దు. నా చిన్ననాటి స్నేహితుడు రోహిత్‌ జమ్ములో ఉంటాడు. నెలలో రెండు సార్‌లైనా మాట్లాడతాను. ఎక్కడ ఉన్నా స్నేహం అనేది చెరిగిపోదు. ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటాం. – అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement