సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతుంది. 225 గ్రామాలను హైరిస్క్‌గా గుర్తించాం. వారానికోసారి డ్రైడే.. ఫ్రైడే నిర్వహిస్తున్నాం. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీల్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జన్‌మన్, ఆర్‌బీఎస్‌కే వైద్యుల ద్వారా సర్దుబాటు చేశాం. ఆశ కార్యకర్తలతో ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
– డాక్టర్ సాధన, డీఎంహెచ్‌వో


