-
ద్వేషపూరిత పోస్టులకు చెక్ పెడుదాం!
సాక్షి, చైన్నె: సామాజిక మాధ్యమాలలో ద్వేష పూరిత ప్రసంగాలు, పోస్టులకు చెక్ పెట్టాల్సిన అవశ్యం ఉందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యాణించారు. తప్పుడు సమాచారాన్ని, వీడియోలను కట్టడి చేయాలన్నారు.
-
ఢిల్లీకి రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలందరూ ఢిల్లీలో బుధవారం బిజీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటూ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర ముఖ్య నాయకులు వారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే.
Thu, Sep 04 2025 06:11 AM -
అన్బుమణిపై వేటు పడాల్సిందే
సాక్షి, చైన్నె : పీఎంకేకు వ్యతిరేకంగా అన్బుమణి రాందాసు వ్యవహరిస్తున్న తీరుపై క్రమశిక్షణా కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ సోమవారం జరిగిన విషయం తెలిసిందే.
Thu, Sep 04 2025 06:11 AM -
వేరుశనగ రైతులకు డబ్బులు చెల్లించాలి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి మండీలో వేరుశనగ కాయలు (చీనా బాదమ్) విక్రయించి మూడు నెలలు గడచినా లేంప్స్వారు డబ్బులు చెల్లించ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ తెలియజేశారు.
Thu, Sep 04 2025 06:09 AM -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్లో నకిలీ ఎరువులు అమ్ముతున్నారని రైతులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు. రంగులు వేసిన, మట్టి కలిపిన ఎరువులు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు కొందరు అలా రంగులు వేసిన ఎరువులను చూపించారు.
Thu, Sep 04 2025 06:09 AM -
ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు నరసన్నపేట సీఐ ఆఫీస్‌లో మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
Thu, Sep 04 2025 06:09 AM -
యువ వ్యాపారి ఆత్మహత్య
యర్రగొండపాలెం:
Thu, Sep 04 2025 06:09 AM -
పింఛన్లు పీకేశారు!
బేస్తవారిపేట: గిద్దలూరు నియోజకవర్గంలో పింఛన్ల తొలగింపు కుట్రకు కూటమి నేతలు తెరలేపారు. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగ పింఛన్లు తొలగించే ప్రక్రియను కూటమి సర్కారు ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Thu, Sep 04 2025 06:09 AM -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
త్రిపురాంతకం: అమరావతి–అనంతరం నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పాత అన్నసముద్రం గ్రామానికి చెందిన పి.
Thu, Sep 04 2025 06:09 AM -
మానసిక వికాసానికి కళలు దోహదం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
Thu, Sep 04 2025 06:09 AM -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సింగరాయకొండ: బొలేరో, మోటారుసైకిల్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చిన్న కనుమళ్ల వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన రామారావు(45) బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Thu, Sep 04 2025 06:09 AM -
విద్యుదాఘాతానికి యువకుడు మృతి
కొనకనమిట్ల: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగంపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గొట్లగట్టు ఎస్సీ కాలనీకి చెందిన ఎండూరి ప్రభాకర్, దీనమ్మ దంపతుల కుమారుడు రాకేష్(18) పదో తరగతి వరకు చదువుకున్నాడు.
Thu, Sep 04 2025 06:09 AM -
వైఎస్సార్ సీపీ జెండా పోలు తీస్తావా.. రౌడీషీట్ ఓపెన్ చేయమంటావా
చీమకుర్తి రూరల్: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సై వేధింపులు ఆగడం లేదు.
Thu, Sep 04 2025 06:09 AM -
" />
ఓవర్‌డోస్ ఏసిండ్రు
జ్వరం వచ్చిందని నా కూతురును ఆస్పత్రికి తీ సుకెళ్లిన. నరాలకు ఇంజక్షన్ వేయడంతో జ్వరం తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు అయినయి. వెంటనే కరీంనగర్‌కు పోయిన. చికిత్స పొందుతూ చనిపోయింది.
– సందీప్, బాధితురాలి తండ్రి, సుల్తానాబాద్
Thu, Sep 04 2025 06:09 AM -
డెంగీ బెంగ
సాక్షి పెద్దపల్లి: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నీరునిల్వ ఉండడం.. పారిశుధ్యం లోపించడం.. దోమలుస్వైరవిహారం చేయడంతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా వైరల్ ఫీ వర్తో చాలామంది మంచం పడుతున్నారు. ఇంట్లో ఒకరికి తగ్గాగానే మరొకరు జ్వరం బారినపడుతున్నారు.
Thu, Sep 04 2025 06:09 AM -
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ
పెద్దపల్లిరూరల్: ఆర్బీఎస్కే బృందాలు విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తూ, మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో వాణిశ్రీ సూచించారు. ఆర్బీఎస్కే మొబైల్టీం, మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్‌వో బుధవారం సమావేశమయ్యారు.
Thu, Sep 04 2025 06:09 AM -
వచ్చిరాని వైద్యం.. ప్రజారోగ్యంతో చెలగాటం
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు అనుమతి లేని వైద్యం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నా రు. నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) ప్రతినిధు లు ఇటీవల సుల్తానాబాద్‌లో చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
Thu, Sep 04 2025 06:09 AM -
అదే వరుస.. తీరని వేదన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రైతులను యూరియా కొరత తిప్పలు వెంటాడుతూనే ఉన్నాయి. బుధవా రం కూడా అన్నదాతలు ప్యాక్స్‌ల ఎదుట బారులు తీరాల్సి వచ్చింది. కూనారం సింగిల్‌విండో కార్యాల యం ఎదుట వేకువజాము నుంచే బారులు తీరా రు. కొందరు రాత్రి నుంచే ఇక్కడ నిరీక్షిస్తున్నారని తెలిపారు.
Thu, Sep 04 2025 06:09 AM -
వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఈనెల 5న చేపట్టే గణేశ్ నిమజ్జనోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు.
Thu, Sep 04 2025 06:09 AM -
ప్రత్యామ్నాయంపై ప్రత్యేక దృష్టి
గోదావరిఖని: భారీవర్షాలు కురుస్తున్నా.. పనులకు అంతరాయం కలుగుతున్నా.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ సింగరేణి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి వైపు పయనిస్తోంది. ప్రధానంగా ఓసీపీల్లో ప్రతికూల ప్రభావం చూపుతున్నా..
Thu, Sep 04 2025 06:09 AM -
లక్ష ఉండ్రాళ్లు.. 72 రకాల నైవేద్యాలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండల కేంద్రంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్యుల నేతృత్వంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద లక్ష వస్త్రం, లక్ష గరిక, లక్ష ఉండ్రాళ్లు, 72 రకాల పిండివంటలు ఉంచారు.
Thu, Sep 04 2025 06:09 AM -
సమస్యలు పరిష్కరిస్తాం
జూలపల్లి(పెద్దపల్లి): పారిశుధ్య పనులు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలోని వినాయక విగ్రహాల ఎదుట ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు ఆయనకు వినతిపత్రం అందజేశారు.
Thu, Sep 04 2025 06:09 AM -
'అప్పు'డే మొదలైంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానా కటకటలాడుతోంది. ఆదాయం తక్కువై..ఖర్చులు ఎక్కువ కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.
Thu, Sep 04 2025 06:07 AM -
ఉత్తమ మాస్టార్లు
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ నెల 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం బుధవారం వెలువరించింది. అందులో జిల్లాకు చెందిన భౌరోతు
Thu, Sep 04 2025 06:07 AM -
సంయుక్త కలెక్టరుగా యశ్వంత్ కుమార్ రెడ్డి
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సంయుక్త కలెక్టర్ గా సి.యశ్వంత్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేస్తున్న ఎస్.ఎస్.శోభికకు బదిలీ అయింది. నూతనంగా నియమితులైన 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి..
Thu, Sep 04 2025 06:07 AM