-
బంగారం డిమాండ్ ‘జిగేల్’!
బంగారం ధరలు దిగిరావడం, మరింత స్థిరంగా కొనసాగడంతో దేశంలో పసిడి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మార్కెట్ అధ్యయనంలో వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయన్న అంచనాలు నెలకొన్నాయని పేర్కొంది.
-
‘బయటకు రా’ అంటూ పిలుపు.. ఒక్క కాల్‌తో ముగిసిన టిక్‌టాక్ స్టార్ కథ!
సోషల్ మీడియాలో ఆమె ఓ స్టార్.. లక్షలాది మంది ఆమెను ఫాలో అయ్యారు.. కోట్లాది లైక్స్ ఆమె సొంతం. కానీ ఓ ఫోన్ కాల్ ఆమె జీవితానికి చివరి కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
Thu, Aug 20 2026 08:09 AM -
తప్పులను మన్నించే పుణ్యోత్సవం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు 2026 ఆగస్టు 23 నుండి ఆగస్టు 25 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
Thu, Aug 20 2026 07:59 AM -
పవిత్రగౌడ మాజీ భర్త మృతి!
యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో మొదటి ముద్దాయిగా పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ మాజీ భర్త సంజయ్‌సింగ్ మరణించాడు. అతడు 8 నెలల క్రితం చనిపోగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thu, Aug 20 2026 07:55 AM -
ఠాణాలో హల్చల్: టాయిలెట్ క్లీనర్ తాగిన నిందితుడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నౌబస్తా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కలకలం చెలరేగింది.
Thu, Aug 20 2026 07:49 AM -
యువకుడి ఆత్మహత్యాయత్నం
రాప్తాడు రూరల్: వివాహం నిశ్చయమైన యువతితో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలంలోని బళ్లారి రోడ్డు సీఆర్ఐటీ కళాశాల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.
Thu, Aug 20 2026 07:44 AM -
పాతికేళ్ల నరకయాతన
అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఓబులదేవనగర్కు చెందిన చంద్రమోహనాచారి, నారాయణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. టైలరింగ్ పనితో చంద్రమోహనాచారి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి పనులకు వెళుతూ నారాయణమ్మ చేదోడుగా నిలిచారు.
Thu, Aug 20 2026 07:44 AM -
ఎండిపోతున్న ఆశలు
కాలువలో నీరు పారుతున్నా ఆయకట్టుకు మాత్రం చుక్క కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వరినాట్లు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న రైతులు సాగుకు నీరెప్పుడు వదులుతారా అని కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 95 టీఎంసీల నీరు ఉన్నాయి.Thu, Aug 20 2026 07:44 AM -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. పీడీ మృతి
గుత్తి: పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మనోజ్ అనే ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ఆరో తరగతి విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు...
Thu, Aug 20 2026 07:44 AM -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
గుత్తి: నెల రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన ఘటన బుధవారం గుత్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని జంగాల కాలనీ, బుడ బుక్కల కాలనీలకు నెల రోజులుగా మున్సిపల్ అధికారులు తాగునీటిని సరఫరా చేయలేదు.
Thu, Aug 20 2026 07:44 AM -
మద్యం వద్దు మిత్రమా..
ఉరవకొండ:వారం వ్యవధిలోనే తమ స్నేహితులను కోల్పోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలోనే వారిలో ఆలోచన మొదలైంది. ఇకపై మత్తు పదార్థాల కారణంగా ఏ ఒక్క ప్రాణమూ పోకుండా చూడాలని సంకల్పించారు.
Thu, Aug 20 2026 07:44 AM -
పూతలకొద్దీ మేతలు!
పిఠాపురం రూరల్: కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన రహదారులు కొద్ది నెలల్లోనే గోతులు, ప్యాచ్ వర్క్‌లతో దర్శనమివ్వడంతో నాణ్యత ప్రమాణాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
Thu, Aug 20 2026 07:44 AM -
రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గ్రామానికి చెందిన స్వర్గీయ సత్యవోలు పాపారావు చిన్న కోడలు వడ్డాది గౌరి హుకుంపేటలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి సుమారు రూ.7 కోట్ల విలువైన 2,400 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఈపీ డీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ కె.
Thu, Aug 20 2026 07:44 AM -
సుమబాలకు శ్రావణ శోభ
కడియం: శ్రావణమాసం రావడంతోనే మండలంలోని కడియపులంక పూవుల మార్కెట్‌కు కొత్త కళ సంతరించుకుంది. జనవరి నుంచి అంతంత మాత్రంగా సాగిన క్రయ విక్రయాలతో కళతప్పిన ఈ మార్కెట్ శ్రావణం నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలతో సందడి నెలకొంది.
Thu, Aug 20 2026 07:44 AM -
హార్దిక్ పాండ్యాపై కీలక హింట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తాజాగా మరో ట్విస్ట్ వచ్చింది.
Thu, Aug 20 2026 07:43 AM -
ఇరాన్‌పై ట్రంప్ కొత్త గేమ్.. మద్దతుదారులకు మూడినట్లే!
ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్‌ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు.
Thu, Aug 20 2026 07:39 AM -
భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా లాడ్జిలో పట్టుకున్న భర్త
జగిత్యాలక్రైం: భార్య, ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని లాడ్జిలో ఉండగా భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కలకలం సృష్టించింది.
Thu, Aug 20 2026 07:39 AM -
అలరించిన గాతా రహే మేరా దిల్
● ఉర్రూతలూగించిన ఎస్పీ శైలజ సినీ గీతాలు
Thu, Aug 20 2026 07:38 AM -
దిగజార‘బడి’!
గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యకు దోహదపడే హైస్కూల్ ప్లస్‌లను కూటమి నేతలు నిర్వీర్యం చేస్తున్నారు. సకాలంలో ఖాళీలు భర్తీ చేయకుండా దిగజార్చుతున్నారు. అప్గ్రేటేషన్ కూడా కల్పించకుండా నాన్చుతున్నారు.
Thu, Aug 20 2026 07:38 AM -
విష ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వైఎస్సార్సీపీ నేతలను అవమానకరంగా చూపించేలా రూపొందించిన వీడియోపై వైస్సార్సీపీ సోషల్ మీడియా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Thu, Aug 20 2026 07:38 AM
-
సౌత్ నుంచి PM.. 2029 ప్రధాని రేసులో విజయ్

Thu, Aug 20 2026 08:07 AM -
బావిలో పడ్డ కారు.. నలుగురి మృతి
బావిలో పడ్డ కారు.. నలుగురి మృతి
Thu, Aug 20 2026 08:00 AM -
పోలీసులను తప్పించే ప్రయత్నం.. గంజాయి కారులో TDP నేతలు..?

Thu, Aug 20 2026 07:54 AM -
గంజాయి అమ్మిస్తున్న TDP నేతపై మహిళ సంచలన వ్యాఖ్యలు

Thu, Aug 20 2026 07:45 AM
-
బంగారం డిమాండ్ ‘జిగేల్’!
బంగారం ధరలు దిగిరావడం, మరింత స్థిరంగా కొనసాగడంతో దేశంలో పసిడి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మార్కెట్ అధ్యయనంలో వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయన్న అంచనాలు నెలకొన్నాయని పేర్కొంది.
Thu, Aug 20 2026 08:10 AM -

Thu, Aug 20 2026 07:45 AM -
'మోడ్రన్ మిస్మమ్మ' మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
Thu, Aug 20 2026 08:04 AM