-
Pak-Saudi Deal: ‘ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం’
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి జరిపిన కొద్దిరోజులకే ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుపక్షాలలో ఎవరిపైన దాడి జరిగినా..
-
సమస్యల పరిష్కారంలో వార్డు ఆఫీసర్లే కీలకం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని, ఈ విషయంలో వార్డు ఆఫీసర్లే కీలకపాత్ర వహించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు.
Thu, Sep 18 2025 08:01 AM -
" />
జోరుగా ఉల్లి వ్యాపారం
● గరిష్టంగా రూ.1,800,
కనిష్టంగా రూ.1,100
Thu, Sep 18 2025 08:01 AM -
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Thu, Sep 18 2025 08:01 AM -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు.
Thu, Sep 18 2025 08:01 AM -
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్షలు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 17వ బ్యాచ్ 150 మంది అభ్యర్థులకు హైదరాబాద్ సెట్విన్ ఆధ్వర్యంలో బుధవారం వార్షిక పరీక్షలు నిర్వహించారు.
Thu, Sep 18 2025 08:01 AM -
దేశ ఆర్థిక ప్రగతిలో మోదీ పాత్ర కీలకం
పాలమూరు: దేశ ప్రగతి కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
Thu, Sep 18 2025 08:01 AM -
ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన
● జిల్లాలో మొదటిరోజు
3,893 మందికి పరీక్షలు
Thu, Sep 18 2025 08:01 AM -
ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటం ఏదంటే..
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి ప్రతి ఇంటిలోనూ ఉండాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం.
Thu, Sep 18 2025 08:00 AM -
పేదల సంక్షేమమే ధ్యేయం
పోరాట యోధుల త్యాగాలు మరువలేనివిజాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్ దివాకర,
ఎస్పీ శబరీశ్
Thu, Sep 18 2025 07:59 AM -
" />
తక్కువ తూకంతో విక్రయిస్తే కేసులు
● లీగల్ మెట్రాలజీ శ్రీలత
Thu, Sep 18 2025 07:59 AM -
ప్రజాపాలనతోనే ప్రగతి
నిర్మల్రైళ్ల ఆలస్యానికి చెక్..!
రైళ్ల ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
Thu, Sep 18 2025 07:59 AM -
యూరియా కన్నా.. ‘నానో’ మిన్న
లక్ష్మణచాంద: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రసాయన ఎరువులైన యూరియా, డీఏపీకి కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
Thu, Sep 18 2025 07:59 AM -
ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలవాలి
నిర్మల్రూరల్: ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు.
Thu, Sep 18 2025 07:59 AM -
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
అన్నివర్గాలకువాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో జీవాలకు..
Thu, Sep 18 2025 07:59 AM -
బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతోందని, దీనికి బా ధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Thu, Sep 18 2025 07:59 AM -
నిజామాబాద్
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
Thu, Sep 18 2025 07:59 AM -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు మృతి
● స్వల్పగాయాలతో బయటపడ్డ
మృతురాలి భర్త
● పైళ్లెన 10 నెలలకే విషాదం
Thu, Sep 18 2025 07:59 AM -
ఎస్సారెస్పీలోకి భారీ వరద
● 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● 38 గేట్ల ద్వారా 2.82 లక్షల అవుట్ ఫ్లో
Thu, Sep 18 2025 07:59 AM -
పేదలకు సన్న బియ్యం
‘సన్న బియ్యం’ పంపిణీ ద్వారా ప్రజలకు మరింత మేలు చేస్తున్నామని, రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు.
Thu, Sep 18 2025 07:59 AM -
అర్ధరాత్రి బాంబుల మోత
భువనేశ్వర్: దేవీ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజధాని నగరంలో మంగళవారం అర్ధరాత్రి బాంబుల పేలుడు కలకలం రేపింది. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు భువనేశ్వర్ నగరం నడి బొడ్డున బాంబులు రువ్వి అలజడి రేపారు. పోలీసులకు బహిరంగ సవాలు విసిరారు.
Thu, Sep 18 2025 07:59 AM -
అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత
భువనేశ్వర్: రాష్ట్ర 17వ శాసన సభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శాసన సభ వెలుపల, లోపల, పరిసరాల్లో ప్రతి కదలికపై నిఘా వేసేందుకు మూడంచెల భద్రతా వలయం సిద్ధం చేశారు.
Thu, Sep 18 2025 07:59 AM -
" />
పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు
రాయగడ: రాయగడ పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఎనిమిది గంటల వరకు దట్టంగా కురిసిన మంచుతో పట్టణంలో చీకట్లు అలముకున్నాయి. దట్టంగా కురిసిన మంచుతో రోడ్లు కన్పించకపోవడంతో వాహనాల రాకపొకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది.
Thu, Sep 18 2025 07:57 AM -
" />
పెద్దనల్లకాల్వలో వైద్య శిబిరం
కంభం: మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామంలో జ్వరాలు అధికంగా ప్రబలిన వైనంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. బుధవారం గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
Thu, Sep 18 2025 07:57 AM -
అడ్డుకుంటాం
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణనుమార్కాపురం:
Thu, Sep 18 2025 07:57 AM

Thu, Sep 18 2025 08:02 AM -