-
విశాఖలో కలకలం.. పార్క్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ సమీపంలో చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప కలకలం రేపింది. పార్క్‌కు ఎదురుగా ఓ చోట పెద్ద సంఖ్యలో చిరిగిన నోట్లు పడి ఉండటాన్ని మార్నింగ్ వాకర్స్ గుర్తించారు.
-
ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్
ఈసారి బిగ్‌బాస్ షోలో తొలివారమే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. అది కూడా వారం మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. కానీ వాళ్లిద్దరూ బయటకెళ్లలేదు. అనుకున్నట్లే ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అలానే దేబ్జానీ, ముకేశ్ అయితే నిజమైన ప్రేమికుల కంటే అతి చేస్తున్నారు.
Wed, Sep 16 2026 10:32 AM -
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి..
Wed, Sep 16 2026 10:30 AM -
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: అన్బరాసన్ శేఖర్
సాక్షి, విజయవాడ: నందూస్ స్కామ్ బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. వీసా రెన్యువల్‌తో పాటు ఉద్యోగాల పేరుతోనూ రమానందన దంపతులు భారీ మోసాలకు పాల్పడ్డారు.
Wed, Sep 16 2026 10:25 AM -
బాలికపై లైంగిక దాడి.. ‘క్షమాపణ చెబితే చాలు’ అని తీర్పు!
పెద్దపల్లి జిల్లా: మాయమాటలు చెప్పి బాలికను లైంగికంగా వేధించిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wed, Sep 16 2026 10:14 AM -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:00 సమయానికి నిఫ్టీ (Nifty) 100 పాయింట్లు పెరిగి 23,219 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 322 పాయింట్లు పుంజుకొని 74,326 వద్ద ట్రేడవుతోంది.
Wed, Sep 16 2026 10:07 AM -
కాపురానికి రావడం లేదని.. భార్య ముక్కు కొరికిన భర్త!
మంచిర్యాల జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆమె ముక్కు కొరికిన సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Sep 16 2026 10:05 AM -
వార్త కవరేజీకి వెళ్లి.. హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి!
లాస్ఏంజెల్స్: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో గల శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంగళవారం ఎస్యూవీ-బస్సు ఢీకొన్న ఘటనను కవర్ చేస్తుండగా, ఓ వార్తా సంస్థ హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు.
Wed, Sep 16 2026 09:53 AM -
కోటంరెడ్డికి ఘోర అవమానం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ రాజకీయాల్లో కొందరు ఎప్పుడూ కరివేపాకులాంటి వాళ్లేనని మరోసారి రుజువైంది.
Wed, Sep 16 2026 09:42 AM -
విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం
నాగ్‌పుర్: ఆధ్యాత్మికతతో పాటు విజ్ఞానాన్ని మేళవిస్తూ మహారాష్ట్రలోని నాగపూర్‌లో గల బాల గణేశోత్సవ మండల్ ఈ ఏడాది ‘విజ్ఞానం ద్వారా ఆత్మశుద్ధి’ ఇతివృత్తంతో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసింది.
Wed, Sep 16 2026 09:36 AM -
టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్-1బీ వీసాల పేరుతో..
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై ‘కాక్రోచ్ ఎక్స్పోజర్’ అనే సోషల్ మీడియా ఖాతా సంచలన ఆరోపణలు చేసింది.
Wed, Sep 16 2026 09:31 AM -
బాత్రూం వస్తుందని జంప్ అయ్యాడు!.. ఆపై ట్విస్ట్
హైప్రొఫైల్ హిట్ అండ్ రన్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిన ఘటనలో కల్యాణ్ బైన్స్లాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Wed, Sep 16 2026 09:29 AM -
రిటైర్మెంట్పై మెస్సీ యూటర్న్!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గత నెల (ఆగష్టు) 31న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు.
Wed, Sep 16 2026 09:29 AM -
ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. అలా ఈ వారం కూడా దాదాపు 24 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇరుముడి, హుషార్ పిట్టలు, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3, రామ్ అండ్ లీలా తదితర చిత్రాలు ఉన్నాయి.
Wed, Sep 16 2026 09:20 AM -
ఎక్కడున్నావ్ జానూ!
తూర్పుగోదావరి: నాన్న కోసం వెంట పడి వెళ్లిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి వంద రోజులైంది. కానీ ఇంత వరకు ఆ పాప ఆచూకీ తెలియలేదు. కన్నబిడ్డ వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు సుంకర గణేష్ భవాని ఎదురు చూపులు చూస్తున్నారు.
Wed, Sep 16 2026 09:18 AM -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు
Wed, Sep 16 2026 09:02 AM -
ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు
ముంబై: ముంబైలో గణేశోత్సవం అంటే భారీ విగ్రహాలు, వైభవంగా కనిపించే అలంకరణలు, లక్షలాది భక్తుల సందడే గుర్తుకొస్తుంది. అయితే ఈ వేడుకల మూలాలు మాత్రం నిశ్శబ్దంగా సాగే సామాజిక ఉత్సవాల్లో ఉన్నాయి.
Wed, Sep 16 2026 09:02 AM -
హైదరాబాద్‌కి కొత్తగా మరో 70 జీసీసీలు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: రాబోయే ఏడాది వ్యవధిలో హైదరాబాద్‌లో మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) రానున్నట్లు పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ, ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది.
Wed, Sep 16 2026 09:01 AM
-
ఇకపై UPI చెల్లింపులపై ఛార్జీల మోత..!
ఇకపై UPI చెల్లింపులపై ఛార్జీల మోత..!
Wed, Sep 16 2026 10:29 AM -
పెళ్లి కూతురిని చూసి పెళ్లి కొడుకు షాక్
పెళ్లి కూతురిని చూసి పెళ్లి కొడుకు షాక్
Wed, Sep 16 2026 10:22 AM -
గాజువాకలో కోటి గాజుల గణపతి వివాదం.. పోలీస్ VS నిర్వాహకులు!

Wed, Sep 16 2026 10:12 AM -
DSCస్కాంలో 6 ట్విస్టులు.. లోకేష్ ఇక జైలుకే..!

Wed, Sep 16 2026 09:19 AM -
మంత్రి నాదెండ్ల నియోజకవర్గం.. గణేశ్ ఊరేగింపులో రికార్డింగ్ డ్యాన్సులు..

Wed, Sep 16 2026 09:14 AM -
అఫ్గానిస్థాన్ పై భారత్ ఘన విజయం..

Wed, Sep 16 2026 10:33 AM -

Wed, Sep 16 2026 09:01 AM -

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
Wed, Sep 16 2026 09:41 AM