‘పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పెట్టలేమంటున్నారు..’ | YSRCP MLC Lella Appireddy Slams SEC | Sakshi
Sakshi News home page

‘పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పెట్టలేమంటున్నారు..’

Oct 31 2026 5:56 PM | Updated on Oct 31 2026 6:02 PM

YSRCP MLC Lella Appireddy Slams SEC

విజయవాడ:   స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్‌ రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తే.. వారు మాత్రం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పెట్టలేమనడం వెనుక కుట్ర పూరిత కోణం ఉందనే అనుమానం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఎన్నికల అధికారులే.. టీడీపీ నాయకుల్లా మాట్లాడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఎస్‌ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంటారని మేం భావించాం. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పెట్టలేమని చెబుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎస్‌ఈసీ.. చేష్టలుడిగి చూస్తున్నారు. టీడీపీకి చెందిన బయట వ్యక్తులు వందల సంఖ్యలో వస్తున్నారు. రేపు ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌లను క్యాప్చర్‌ చేయడానికి టీడీపీ కుట్రలు పన్నుతున్నారు’ అని మండిపడ్డారు. 

ఇవీ చదవండి: ఏపీలో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు: ఎస్‌ఈసీ

‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement