-
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కదండి శ్రీరామ్ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు.
-
సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం
షాద్‌నగర్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు. పట్టణంలోని పెన్షనర్స్ భనవంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నిర్వహించారు.
Wed, Sep 17 2025 09:20 AM -
అవసరం మేరకు యూరియా
ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల అవసరం మేరకు జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు.
Wed, Sep 17 2025 09:20 AM -
మరో పది చోట్ల విజయ డెయిరీ పార్లర్లు
కడ్తాల్: తెలంగాణ పాడిపరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో విజయ డెయిరీ పాల ఉత్పత్తులను విక్రయించేందుకు త్వరలో జిల్లాలో పది చోట్ల విజయ డెయిరీ పార్లర్లను ప్రారంభించనున్నట్లు షాద్‌నగర్ డివిజన్ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి అన్నారు.
Wed, Sep 17 2025 09:20 AM -
చిలుకూరులో కృష్ణాష్టమి వేడుకలు
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని మంగళవారం ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మా ట్లాడుతూ..
Wed, Sep 17 2025 09:20 AM -
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
షాద్‌నగర్‌రూరల్: మూగజీవాలను అపహరిస్తున్న ముఠాను షాద్‌నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
Wed, Sep 17 2025 09:20 AM -
తల్లీకూతురు అదృశ్యం
మొయినాబాద్: భర్తతో గొడవపడి కూతురుతో కలిసి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..
Wed, Sep 17 2025 09:20 AM -
ప్రకృతి సంపదను కాపాడుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రకృతి సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అన్నారు.
Wed, Sep 17 2025 09:20 AM -
ఔటర్‌పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: రోజు వారీ పనుల్లో అలసిన కార్మికులు సేదతీరుదామనుకున్నారు. సరదాగా వెళ్లిన వారి ప్రయాణాన్ని మృత్యువు వెంటాడింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఆది బట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ రవి కుమార్, ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం..
Wed, Sep 17 2025 09:20 AM -
జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థులు
అబ్దుల్లాపూర్‌మెట్: జాతీయ స్థాయి అత్యపత్య పోటీలకు పెద్దఅంబర్‌పేట్ రాజశ్రీ విద్యామందిర్ పాఠ శాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు అత్యపత్య సంఘం జిల్లా అధ్యక్షుడు నాయిని పోచారం సంజీవరెడ్డి తెలిపారు.
Wed, Sep 17 2025 09:20 AM -
భవిష్యత్ ‘ఏఐ’దే..
మొయినాబాద్: భవిష్యత్ కృత్రిమ మేధస్సుదేనని.. కృత్రిమ మేధస్సును భూ విజ్ఞాన, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతలతో సమన్వయం చేయాలని ఎర్త్ సెన్స్–2025 అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల వక్తలు అభిప్రాయపడ్డారు.
Wed, Sep 17 2025 09:20 AM -
ఖేడ్ గురుకులం ప్రిన్సిపాల్ బదిలీ
నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నాయక్ బదిలీ అయ్యారు. ప్రిన్సిపాల్‌గా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతోపాటు విద్యార్థులు గజ్జి, తామరతో సతమతమయ్యారు.
Wed, Sep 17 2025 09:20 AM -
మళ్లీ టెర్మినల్ ప్రతిపాదనలు
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ అంశం మరోసారి తెరపైకి రావడంతో స్థానిక ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్నేళ్లుగా టెర్మినల్ ప్రతిపాదనలు వినిపిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు.
Wed, Sep 17 2025 09:20 AM -
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
బడిలో సందడి చేసి..
Wed, Sep 17 2025 09:20 AM -
చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ
కార్యదర్శి సౌజన్య
Wed, Sep 17 2025 09:20 AM -
సీఎం పర్యటనలోగా డీపీఆర్ సిద్ధం
● ఇంజనీరింగ్ అధికారులసమావేశంలో జగ్గారెడ్డి ఆదేశం ● 30లోగా మంజీరా తాగునీటి పథకం అంచనాలుWed, Sep 17 2025 09:20 AM -
వందరోజుల్లో అమీన్‌పూర్‌కు రోడ్డు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్కుఎంపీ ఎం.రఘునందన్‌రావు వినతిWed, Sep 17 2025 09:18 AM -
అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ
హత్నూర పీఎస్ ఆకస్మిక తనిఖీWed, Sep 17 2025 09:18 AM -
రేషన్‌దుకాణం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 53వ నంబరు రేషన్ దుకాణాన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణం ఎదుట గోడపై ఏర్పాటుచేసిన నిల్వలపట్టిక బోర్డు, దుకాణంలో తూకపు యంత్రం, రేషన్ సరుకులు నిల్వ ఉంచే చోటును పరిశీలించారు.
Wed, Sep 17 2025 09:18 AM -

వికారాబాద్‌లో దొండేరావ్ జాదవ్ గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకం
నెహ్రూతో జాదవ్
మనం
విమోచన
పోరాటంలో
Wed, Sep 17 2025 09:18 AM -
నేడు విశ్వకర్మ జయంతి
తాండూరు రూరల్: మండలంలోని ఖాంజాపూర్ గుట్ట వద్ద బుధవారం విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వబ్రాహ్మణలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు, యజ్ఞం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Wed, Sep 17 2025 09:18 AM -
చిరుత కలకలం
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం నాగులపల్లి అటవీ ప్రాంత సమీపంలోని సిద్ధన్నమడుగు తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, పశువులు మేపేందుకు కాపరులు జంకుతున్నారు.
Wed, Sep 17 2025 09:18 AM -
నేర నియంత్రణలో భేష్
● పోలీసుల పనితీరు బాగుందని కితాబు
● డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి
● చన్గోముల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఐజీ తప్సిర్ ఇక్బాల్
Wed, Sep 17 2025 09:18 AM -
పులుమద్దిని సందర్శించిన యూపీ బృందం
అనంతగిరి: వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్లు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న క్లీన్ అండ్ గ్రీన్ పనులను పరిశీలించారు.
Wed, Sep 17 2025 09:18 AM -
డిగ్రీతో దాగుడుమూతలు!
అగమ్యగోచరంగా విద్యార్థుల భవితWed, Sep 17 2025 09:18 AM