-
బస్సులో కాదు.. ఎయిర్ బస్‌లో..
నాగర్‌కర్నూల్: పూలుపండ్ల ఫంక్షన్ (నిశ్చితార్థం) కోసం సాధారణంగా ప్రైవేట్ బస్సులు బుక్ చేసి కార్యక్రమానికి తీసుకెళ్లడం తెలిసిందే.
-
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
Sun, Oct 26 2025 07:08 AM -
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
Sun, Oct 26 2025 07:06 AM -
అందులో అసభ్యత ఎక్కడుంది: లియో నటి
బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్(Madonna Sebastian). ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు.
Sun, Oct 26 2025 07:06 AM -
ఫేస్‌బుక్‌తో కలిసిన రిలయన్స్: రూ.855 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) సేవలను అభివృద్ధి చేసేందుకు మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్బుక్ ఓవర్సీస్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
Sun, Oct 26 2025 07:04 AM -
నాలుగు పూరిళ్లు దగ్ధం
మందస: బుడారుసింగ్ పంచాయతీ పద్మపురంకాలనీ గిరిజన గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల చెలరేగిన కార్చిచ్చు వల్ల నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో గిరిజనులకు పనులకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Sun, Oct 26 2025 06:59 AM -
ప్రసాద్ కథ కంచికే..!
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి నగర నలువైపులా విలువైన భూములున్నాయి. సెంటు భూమి రూ.50 లక్షల ధరకు అమ్ముడుపోయే మార్కెట్ ఉంది. ఆలయ పరిసరాలను విస్తరించే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో కూడా పలుచోట్ల ప్రైవేటు స్థలాలను గుర్తించి కొనుగోలు చేసేందుకు అడుగులు వేసింది.
Sun, Oct 26 2025 06:59 AM -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
● అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 16 వరకు క్షేత్రాల దర్శనం
● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: డీపీటీవో
Sun, Oct 26 2025 06:59 AM -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి
చంద్రగిరి: విద్యుత్ తీగలు పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్థరాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలోని తనపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి తనపల్లిలోని ఓ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు.
Sun, Oct 26 2025 06:59 AM -
యమ డ్రింకర్లు!
ప్రాణాలు తీస్తున్న..Sun, Oct 26 2025 06:59 AM -
ఎర్రచందనం పట్టివేత
బాలాయపల్లి(సైదాపురం) : మండలంలోని అలిమిలి వద్ద ముళ్లపొదల్లో దాచి ఉంచిన 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది భవానీ, అశోక్, గిరి పాల్గొన్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
Sun, Oct 26 2025 06:59 AM -
ప్రయాణికుల భద్రతే ప్రధానం
తిరుపతి క్రైం:ప్రయాణికుల భద్రతే ముఖ్యమని అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి, డీటీఓ మురళీమోహన్ తెలిపారు. కర్నూలు ఘటన నేపథ్యంలో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రయివేటు ట్రావెల్స్‌ను ముమ్మరంగా తనిఖీ చేశారు.
Sun, Oct 26 2025 06:59 AM -
నాగలాపురంలో మహిళ హత్య
నాగలాపురం: స్థానిక బీసీ కాలనీలో నివసిస్తున్న మునిలక్ష్మి (55) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. వివరాలు.. భర్త మరణించడంతో మునిలక్ష్మి ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఓ హోటల్లో పనిచేసుకుంటూ పొట్టపోసుకునేది.
Sun, Oct 26 2025 06:59 AM -
తుపాను ప్రమాదం.. అప్రమత్తం
తిరుపతి అర్బన్ : మోంథా తుపాను ముంచుకొస్తోందని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం తన నివాసం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Sun, Oct 26 2025 06:57 AM -
త్రుటిలో తప్పిన ప్రమాదం
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై కొత్తూరు గ్రామం వద్ద శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాలు..
Sun, Oct 26 2025 06:57 AM -
సీఎం చేతికి చిన్ని చిట్టా
ఘనంగా నాగులచవితి వేడుకSun, Oct 26 2025 06:57 AM -
ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు
బస్టాండ్(విజయవాడపశ్చిమ): కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అవి మృత్యు శకటాలుగా మారి నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ట్రావెల్స్ యజమానులు పలువురు నిబంధనలు పాటించకుండా కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నారు.
Sun, Oct 26 2025 06:57 AM -
సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్‌పై వచ్చి విధులకు హాజరయ్యారు.
Sun, Oct 26 2025 06:57 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 12,674 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17,000 క్యూసెక్కులు వదులుతున్నారు.
Sun, Oct 26 2025 06:57 AM -
కలెక్టరేట్లో మోంథా తుపాను కంట్రోల్ రూమ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Sun, Oct 26 2025 06:57 AM -
● రహదారి ఇలా.. రాకపోకలు ఎలా?
విస్సన్నపేట నుంచి ఎ.కొండూరు వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి సైతం ఈ గుంతల్లోకి నీరు చేరుతోంది.
Sun, Oct 26 2025 06:57 AM -
" />
బస్సు ప్రమాదం
ఏపీలోని పల్నాడు జిల్లాలో మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.పూర్తిస్థాయి నీటి మట్టం :
590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 587.20 అడుగులు
Sun, Oct 26 2025 06:57 AM -
శిశుమిత్ర పోలీసుస్టేషన్ ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పట్టణంలో శిశుమిత్ర పోలీసుస్టేషన్‌ను ఎస్పీ వినోద్ పటేల్ శనివారం ప్రారంభించారు. తమ చిన్న పిల్లలతో కలిసి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలు ఫిర్యాదు చేసే సమయంలో పిల్లలు ఆడుకోవడానికి, చదువుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Sun, Oct 26 2025 06:55 AM -
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
జయపురం: సదర్ పోలీసుస్టేషన్ పరిధి 26వ జాతీయ రహదారిలో ఒక ట్రక్కులో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిన జయపురం హిందూ సమాజ్ కార్యకర్తలు ట్రక్కును అడ్డుకున్నారు. వెంటనే పట్టణ పోలీసులు చేరుకొని ట్రక్కుని స్వాధీనం చేసుకున్నారు.
Sun, Oct 26 2025 06:55 AM
-
బస్సులో కాదు.. ఎయిర్ బస్‌లో..
నాగర్‌కర్నూల్: పూలుపండ్ల ఫంక్షన్ (నిశ్చితార్థం) కోసం సాధారణంగా ప్రైవేట్ బస్సులు బుక్ చేసి కార్యక్రమానికి తీసుకెళ్లడం తెలిసిందే.
Sun, Oct 26 2025 07:14 AM -

ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్... ఈ నెల 28న తీవ్ర తుఫానుగా బలపడనున్న ‘మొంథా’
Sun, Oct 26 2025 07:01 AM