-
వన్డే చరిత్రలోనే భారత బౌలర్ అత్యంత చెత్త రికార్డు
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు.
-
ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ కొత్త మూవీ..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందులో ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలంటే అభిమానుల్లో ఉండే ఆసక్తి మరింత ఎక్కువ.
Sat, Oct 03 2026 08:30 PM -
10 నుంచి బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ మొత్తం ఏం చేస్తున్నారంటే?
హైదరాబాద్: బతుకమ్మ పండగను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
Sat, Oct 03 2026 08:23 PM -
ఫ్లైదుబాయ్ హీరో స్మిట్ మచ్చార్‌ను కలిసిన దుబాయ్ యువరాజు
విమానం గాలిలో ప్రయాణిస్తుండగా తన కో-పైలట్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, నగరంలోని ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్న భారతీయ పైలట్, స్మిట్ మచ్చార్‌ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరామర్శించారు.
Sat, Oct 03 2026 08:23 PM -
రూ.9 లక్షల డొల్ల కంపెనీకి రూ.1400 కోట్ల ప్రాజెక్టా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూ
Sat, Oct 03 2026 08:23 PM -
జ్యోతిష్కుడు వేణుస్వామి.. సన్నీలియోన్‌తో పోల్చుకుంటూ.. (వీడియో)
సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి. ఈయన మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై వచ్చే ట్రోలింగ్స్, కాంట్రవర్సీలపై ఎవరూ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు.
Sat, Oct 03 2026 08:02 PM -
చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్
తాడేపల్లి: హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిట్టలదొర మాటలు మానుకోవాలని సూచించారు.
Sat, Oct 03 2026 08:01 PM -
ఏషియన్ గేమ్స్‌లో మెరిసిన చికిత.. నీతా అంబానీ ప్రశంసలు!
2026 ఏషియన్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చికితా తానిపర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జపాన్‌లో జరిగిన ఈ క్రీడా వేదికపై ఆమె చూపిన ప్రతిభకు నీతా అంబానీ అభినందనలు తెలిపారు.
Sat, Oct 03 2026 07:56 PM -
తెలుగోడి దెబ్బ.. పాకిస్తాన్ అబ్బా!
ఆసియా క్రీడలు-2026 పురుషుల క్రికెట్ టోర్నీ విజేతగా భారత జట్టు నిలిచింది. శనివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. వరుసగా రెండో సారి పసిడి పతకాన్ని ముద్దాడింది.
Sat, Oct 03 2026 07:49 PM -
గాడిద మిస్సింగ్!
పిల్లలూ! ముల్లా నసీరుద్దీన్ పదమూడో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ చమత్కారి. ఆయన కథలు ఎంతో ఫేమస్. ఆయన చేసే పనులు పైకి అమాయకంగా, పిచ్చిగా కనిపించినా, అందులో ఎంతో తెలివి, సమయస్ఫూర్తి, బోలెడంత హాస్యం ఉంటాయి. అలాంటి ముల్లా జీవితంలో జరిగిన ఒక సరదా కథ.
Sat, Oct 03 2026 07:47 PM -
పింగాణి పాత్రల్ని ఇలా క్లీన్ చేస్తే..!
ప్రస్తుత కాలంలో యూట్యూబ్‌లో... ఫేస్ బుక్‌లో చూసి వంట చేసేందుకు ఎక్కువగా సెరామిక్స్ అంటే పింగాణీ లేదా మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.
Sat, Oct 03 2026 07:29 PM -
వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త రికార్డు
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (129 నాటౌట్) విధ్వంసకర సెంచరీకి తోడు రోహిత్ శర్మ (92) రాణించడంతో భారత జట్టు 351 పరుగుల భారీ స్కోరు చేసింది.
Sat, Oct 03 2026 07:23 PM -
విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే భోజనం తినరు.. ఎందుకంటే?
విమానంలో ప్రయాణించేటప్పుడు మనలో చాలామంది ముందుగా ఆలోచించేది భోజనం గురించే. చికెన్ బిర్యానీ వస్తుందా? పాస్తా ఉంటుందా? వెజ్ మీల్ తీసుకోవాలా? అంటూ మెనూ గురించి ఆలోచిస్తుంటాం. అయితే..
Sat, Oct 03 2026 07:21 PM -
ఏఐఎన్‌యూ ఆధ్వర్యంలో ఉచిత మెగా ప్రోస్టేట్, కిడ్నీ హెల్త్ క్యాంప్
హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హాస్పిటల్ దిల్సుఖ్నగర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ప్రోస్టేట్, కిడ్నీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
Sat, Oct 03 2026 07:02 PM -
శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ సాంగ్ విన్నారా..?
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా కనిపించనుంది.
Sat, Oct 03 2026 06:48 PM -
ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ విధ్వంసం.. వణికిపోయిన బౌలర్లు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ బ్యాటర్లు సత్తాచాటారు.
Sat, Oct 03 2026 06:37 PM -
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
బంగారం ధరలు వారం రోజుల్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో ఊహకందని మార్పులు జరిగాయి.
Sat, Oct 03 2026 06:27 PM -
వచ్చిందండి వయ్యారి : రైలుకు కొంగుముడేసి రొమాంటిక్ రీల్!
సోషల్ మీడియాలో రీల్స్‌కోసం వెర్రి వేషాలు వేస్తూ, దిగజారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంటర్నెట్ పాపులారిటీ, లైక్స్ , వ్యూస్" కోసం ఒక మహిళ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు.
Sat, Oct 03 2026 06:24 PM -
విజయ్ను ఇమిటేట్ చేసిన రష్మిక.. ఈ క్యూట్ వీడియో చూశారా..?
విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. అక్టోబరు 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ మేకింగ్ వెనుక విశేషాలను చిత్ర బృందం పంచుకుంటోంది.
Sat, Oct 03 2026 06:21 PM -
చైనా-పాక్ ఐదో తరం యుద్ధవిమానాలు.. భారత వైమానిక దళాధిపతి కీలక వ్యాఖ్యలు
చైనా సహకారంతో పాకిస్థాన్ ఐదో తరం యుద్ధవిమానాలను సమకూర్చుకునే అవకాశం ఆందోళన కలిగించే అంశమేనని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. అయితే దీనివల్ల భారత వైమానిక దళం దీటుగా స్పందించలేని పరిస్థితి ఏర్పడదని స్పష్టం చేశారు.
Sat, Oct 03 2026 06:16 PM -
హైదరాబాద్‌లో ‘విదేశీయుల’పై నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసుల నిఘా ముమ్మరమైంది.
Sat, Oct 03 2026 06:15 PM -
రాహుల్ సెంచరీ, దంచికొట్టిన రోహిత్.. విండీస్ టార్గెట్ 352 రన్స్
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో మెరిశాడు. 80 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
Sat, Oct 03 2026 06:06 PM -
ఈ తప్పులు చేస్తున్నారా? కూరగాయలను ఇలా ఉడికించండి!
కూరగాయలలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఆయా కూరల్లోని పోషకాలు విటమిన్లు పూర్తిగా మనకు లభించాలంటే ఎలా వండాలో తెలుసా?
Sat, Oct 03 2026 05:59 PM -
విమానంలో కెప్టెన్ కోసం ఈ యువతి ఏం చేసిందో కళ్లారా చూడండి..
ఇండిగో విమానంలో పనిచేస్తున్న సిబ్బంది ఆశు యాద్వాడే తన కెప్టెన్ చివరి విమాన ప్రయాణాన్ని ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేశారు. విమానంలోని వంటగది భాగంలో అందుబాటులో ఉన్న బిస్కెట్లు, పాలు, చాక్లెట్లు, బాదంతో కేక్ తయారు చేసి కెప్టెన్‌కు అందించారు.
Sat, Oct 03 2026 05:55 PM -
ఈత పోటీల్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?
పిల్లలూ! టోక్యోలో 2026 ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి కదా! అక్కడ జరిగిన 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈత పోటీలో ఈ ఫొటోలో ఉన్న చైనా స్విమ్మర్ చిన్ హైయాంగ్ మెరుపు వేగంతో దూసుకెళ్లి బంగారు పతకం కొట్టేశాడు!
Sat, Oct 03 2026 05:37 PM

Sat, Oct 03 2026 08:33 PM -