-
భరణం కోసం రుణం
సాక్షి, అమరావతి: ఎన్నో ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒకటైనవారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువకాలం కలిసి జీవించలేక విడిపోతున్నారు.
-
నిర్మాణ రంగంపై ‘బిహారీ’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: బిహార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో నిర్మాణ రంగ పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి.
Sun, Nov 02 2025 04:07 AM -
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్... మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న ఇంగ్లండ్...
Sun, Nov 02 2025 04:00 AM -
శ్రీకర్ 93; ఆంధ్ర 222/3
కటక్: ఆంధ్ర ఓపెనర్ శ్రీకర్ భరత్ (129 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
Sun, Nov 02 2025 03:58 AM -
రోహన్ బోపన్న గుడ్‌బై
డబుల్స్ మిస్సైల్స్ లియాండర్ పేస్, మహేశ్ భూపతిల తర్వాత భారత టెన్నిస్‌లో ఎవరనే ఎదురుచూపులకు రోహన్ బోపన్న తన ఆటతీరుతో తెరదించాడు. ఆ డబుల్స్ దిగ్గజ ద్వయం గెలిచినన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవకపోయినా...
Sun, Nov 02 2025 03:53 AM -
వినూ మన్కడ్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అండర్–19 బాలుర జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
Sun, Nov 02 2025 03:50 AM -
తొలిసారి ప్రపంచాన్ని గెలిచేందుకు...
ప్రపంచ కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కు అర్హత సాధించినా నిరాశతో వెనుదిరిగిన జట్టు ఒక వైపు... సమష్టితత్వంలో మొదటి సారి తుది పోరుకు చేరిన టీమ్ ఒక వైపు...
Sun, Nov 02 2025 03:41 AM -
సమం చేసేందుకు సమరం
హోబర్ట్: ఆతిథ్య ఆ్రస్టేలియా ఆధిక్యానికి ఆదిలోనే గండికొట్టాలని, ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.
Sun, Nov 02 2025 03:36 AM -
మేనేజ్మెంట్ సీట్లలోనూ 85 శాతం స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్ : పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య మేనేజ్మెంట్ సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ సీట్లను అఖిల భారతస్థాయిలో భర్తీ చేసుకునే అవకాశం ఉండగా..
Sun, Nov 02 2025 01:50 AM -
‘వక్క’సారి నాటితే వందేళ్లు
దీర్ఘకాలిక ఆదాయం వచ్చే కొబ్బరి తోటల జాబితాలో ‘వక్క’పంట కూడా నిలుస్తోంది. ఈ రెండు పంటలు కనీసం 60 నుంచి 100 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తున్నాయి. తద్వారా రెండు నుంచి మూడు తరాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వక్క సాగుకు అవకాశం ఉంది.
Sun, Nov 02 2025 01:43 AM -
కులవివక్షను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం
కవాడిగూడ/గన్‌పౌండ్రీ(హైదరాబాద్): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్ మీద దాడి జరిగితే..
Sun, Nov 02 2025 01:22 AM -
తొక్కిసలాటలు తప్పించే టెక్నాలజీ త్వరగా కనిపెట్టండి సార్!

Sun, Nov 02 2025 01:14 AM -
తగ్గుతున్న వేతన అంతరం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కొన్ని రంగాల్లో పురుషులు– మహిళల మధ్య వేతన అంతరం క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జెండర్ పే గ్యాప్ తగ్గుదల నమోదైనట్టు సర్వేల్లో తేలింది.
Sun, Nov 02 2025 01:13 AM -
పరేశ్ రావల్ (నటుడు) రాయని డైరీ
సినిమాలో దమ్ము లేదని టాక్! దమ్ము ఉందా లేదా అన్నది కాదు, అసలైతే ‘టాక్’ ఉంది. అది కదా ఒక మంచి సినిమాకు నిజంగా ఆదరణ. సినిమా చూసేసి, ఖాళీ పాప్‌కార్న్ బకెట్‌ను సీటు దగ్గరే వదిలేసినట్లు, సినిమాను సినిమా హాల్లోనే వదిలేసి పోతే... అప్పుడు కదా ఆ సినిమా పోయినట్లు!
Sun, Nov 02 2025 01:04 AM -
ఎంత ఖర్చయినా ధరిస్తాం
ఈ రోజుల్లో చేతి వేళ్లకు, మణికట్టుకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ధరించే ట్రెండ్ పెరిగిపోయింది. చాలామంది చేతులకు స్మార్ట్ వాచ్‌లు కనిపిస్తున్నాయి.
Sun, Nov 02 2025 01:01 AM -
సీతావనం
‘ఎప్పటికీ ఇలానే ఉంటావా... పెరగవా?’... మొక్కని ముద్దుగా విసుక్కున్నారు సీత. ఆశ్చర్యం... తర్వాత ఆ మొక్కలో పెరుగుదల కనిపించింది. ఆమె తాకితే గాలి లేకపోయినా మొక్క ఊగుతుంది. మొక్కల పట్ల సీత చూపించే మమకారం ఆ స్థాయిలో ఉంటుంది.
Sun, Nov 02 2025 12:54 AM -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి.
Sun, Nov 02 2025 12:52 AM -
డేట్ ఫిక్స్
బాలీవుడ్లో రెండు చిత్రాలకు సంబంధించిన రిలీజ్ అప్డేట్ అందింది. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ఒకటి. రెండోది ‘చాంద్ మేరా దిల్’. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలుసుకుందాం.
Sun, Nov 02 2025 12:46 AM -
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం,తిథి: శు.ద్వాదశి రా.1.14 వరకు,తదుపరి త్రయోదశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.55 వరకు తదుప
Sun, Nov 02 2025 12:34 AM -
కొత్త కబురెప్పుడు
చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విజయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. అది హీరోలు అయినా, హీరోయిన్లు అయినా, దర్శకులైనా... ఓ హిట్ మూవీ వచ్చిందంటే చాలు హీరో హీరోయిన్లకు అవకాశాలు వెల్లువలా వస్తుంటాయి.
Sun, Nov 02 2025 12:27 AM -
రిస్క్ తీసుకునేంతలా కథ నచ్చింది: నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
‘‘కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమౌతోంది. దీంతో థియేట్రికల్‌గా బాగుంటాయనుకునే కథలనే ఎంపిక చేసుకుంటున్నాం. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ థియేట్రికల్ మూవీ.
Sun, Nov 02 2025 12:16 AM -
బాలల దినోత్సవం సందర్భంగా...
పులివెందుల మహేశ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలుపోషించారు. గంగాభవాని నిర్మించిన ఈ సినిమా బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది.
Sun, Nov 02 2025 12:16 AM -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...
Sun, Nov 02 2025 12:13 AM
-
భరణం కోసం రుణం
సాక్షి, అమరావతి: ఎన్నో ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒకటైనవారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువకాలం కలిసి జీవించలేక విడిపోతున్నారు.
Sun, Nov 02 2025 04:11 AM -

Sun, Nov 02 2025 12:13 AM -
.
Sun, Nov 02 2025 12:38 AM -
.
Sun, Nov 02 2025 12:24 AM