-
" />
హాల్‌మార్క్‌ను నమ్మకూడదా..?
నరసన్నపేటలో వెలుగు చూసిన మోసంతో బంగారం ఆభరణాలపై హాల్‌మార్క్ ఉన్నా నమ్మడానికి లేదని స్పష్టమవుతోంది. ఆ హాల్ మార్క్ ఎంత వాస్తవమో తెలుసుకోవడానికి మరో కేంద్రం వద్ద టెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా హాల్‌మార్క్ ఉంటే బంగారానికి తిరుగులేదు అనుకుంటారు.
-
విలువైన సామగ్రి స్వాధీనం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టులో చోరీకి గురైన విలువైన సామగ్రిని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నామని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్ శుక్రవారం తెలిపారు.
Sat, Jul 19 2025 04:00 AM -
పాఠశాలకే క్రీడామైదానం బోర్డు
వేములవాడరూరల్: క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం వాటికోసం కేటాయించిన నిధులు వృథా అయ్యాయి. ప్రతి గ్రామానికి క్రీడామైదానం, ఓపెన్ జిమ్, పా ర్కులు ఏర్పాటు చేసింది. చాలా గ్రామాల్లో ఇవి బోర్డుల వరకే పరిమితమయ్యాయి.
Sat, Jul 19 2025 04:00 AM -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి
● ప్రమాద స్థలాన్ని సందర్శించి కంటతడి ● అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదంSat, Jul 19 2025 04:00 AM -
" />
అన్నదానం చేయడం అభినందనీయం
వేములవాడ: కక్షిదారులకు అన్నదానం చేయ డం అభినందనీయమని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్, ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్‌కుమార్ అన్నారు.
Sat, Jul 19 2025 04:00 AM -
" />
ట్రాన్స్జెండర్లూ న్యాయ సహాయానికి అర్హులే
సిరిసిల్లకల్చరల్: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు జరగడం ప్రశంసనీయం అని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు.
Sat, Jul 19 2025 04:00 AM -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
చందుర్తి (వేములవాడ): సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు దోహదపడుతాయని ఎస్పీ మహే శ్ గితే అన్నారు. చందుర్తి మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సహకారంతో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Sat, Jul 19 2025 04:00 AM -
" />
ఆనందంగా ఉంది
మాలాంటి భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఆత్మీయ భరోసా కుటుంబ అవసరాల కు ఉపయోగపడుతుంది. రైతుల మాదిరి గానే మాకు కూడ ప్రభుత్వం ఆర్థిక సహాయ ం చేయడం ఆనందంగా ఉంది.
– బొడావత్ ఛక్రీ, మహిళ ఉపాధిహామీ కూలీ, గుండారం
Sat, Jul 19 2025 04:00 AM -
‘ఉపాధి’ కూలీలకు భరోసా
జిల్లా సమాచారం
మండలాలు 13
గ్రామపంచాయతీలు 255
జాబ్‌కార్డులు 1,02,309
మహిళా కూలీలు 66,508
Sat, Jul 19 2025 04:00 AM -
దందా!
అబార్షన్ కిట్ల● ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయాలు
● ఆడపిల్లలను కడుపులోనే చంపే మాత్రల అమ్మకాలు
● మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు
Sat, Jul 19 2025 04:00 AM -
మహిళలు ఆర్థికంగా బలపడాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాSat, Jul 19 2025 04:00 AM -
రెండో విడత కూల్చివేతలు షురూ
● కోర్టు గ్రీన్ సిగ్నల్‌తో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం ● ఫలించని కొంత మంది యజమానుల న్యాయ పోరాటం ● హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులుSat, Jul 19 2025 04:00 AM -
సెస్‌లో సిటిజన్ చార్ట్ అమలు చేయాలి
● సంస్థను ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలి ● సీజీఆర్ఎఫ్ చైర్మన్‌కు వినతులుSat, Jul 19 2025 04:00 AM -
ఇందిరా మహిళాశక్తితో ఆర్థిక ప్రగతి
● డీఆర్డీవో శేషాద్రి ● కలెక్టరేట్లో ఇందిరా మహిళాశక్తి సంబురాలుSat, Jul 19 2025 04:00 AM -
" />
అసలేంటి ఈ అబార్షన్ కిట్లు
అబార్షన్ కిట్లను అబార్టిఫేసియంట్ డ్రగ్స్‌గా పిలుస్తారు. మెఫిప్రిస్టోన్, మీసోప్రోస్టాల్ తదితర టాబ్లెట్లు ఈ కిట్‌లో ఉంటాయి. వీటిని అవాంఛిత గర్భస్రావాలకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
Sat, Jul 19 2025 04:00 AM -
తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు
పుట్టపర్తి టౌన్: ‘‘వార్డుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నాం. వీధిలైట్లు, తాగునీరు, రోడ్లు అన్నీ సమస్యే. ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఈ సమస్యలపై పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా ఉపయోగం లేదు.
Sat, Jul 19 2025 04:00 AM -
నేడు జిల్లాకు భారీ వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు శనివారం భారీ వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Jul 19 2025 04:00 AM -
హెచ్ఎన్ఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో హెచ్ఎన్ఎస్ఎస్ పనులపై సమీక్షించారు.
Sat, Jul 19 2025 04:00 AM -
పంచాయతీ బోరు.. పంటకు నీరు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రకృతి వనరులన్నీ దోచేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
Sat, Jul 19 2025 04:00 AM -
అన్నింటా మహిళల భాగస్వామ్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతి వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని, రాష్ట్రానికి మహబూబ్‌నగర్ ఎస్‌హెచ్‌జీలు ఆదర్శం కావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు.
Sat, Jul 19 2025 03:58 AM -
" />
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
జడ్చర్ల: భూ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Jul 19 2025 03:58 AM -
దంచికొట్టిన వాన
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 29.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాలానగర్ మండలంలో 100.8 మి.మీ., మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 3.5 మి.మీ., వర్షం కురిసింది.
Sat, Jul 19 2025 03:58 AM -
" />
స్వలాభం కోసమే కాంగ్రెస్‌లోకి..
జడ్చర్ల: స్వలాభం కోసమే మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్ ఉమాదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ను వీడడం వలన శని వదిలిందంటూ స్థానిక గాంధీచౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Sat, Jul 19 2025 03:58 AM -
ఆకట్టుకున్న ‘ఫుడ్ ఫెస్టివల్’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. సుమారు 50 స్టాళ్లలో ఆయా మహిళా సంఘాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు.
Sat, Jul 19 2025 03:58 AM -
" />
విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.
Sat, Jul 19 2025 03:58 AM

Sat, Jul 19 2025 04:02 AM -