-
మా ప్రాణాలు తీసి... భూములు తీసుకోండి
‘మేం బతికుంటే భూములను వదులుకోలేం. ముందుగా మా ప్రాణాలు తీసేయండి. ఆనక మా భూములు తీసుకోండి..’ అంటూ ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ నిర్వాసిత రైతులు స్పష్టంచేశారు.
-
కంటితుడుపు ‘మద్దతు’
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి పంట. దీనికి ఈసారి మద్దతు ధరను క్వింటాకు రూ.69 (కిలోకు 69 పైసలు) మాత్రమే పెంచడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Thu, May 29 2025 02:15 AM -
ట్రంప్‌పై మస్క్ అసమ్మతి గళం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చే
Thu, May 29 2025 02:13 AM -
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి.
Thu, May 29 2025 02:11 AM -
మీరు మమ్మల్ని రద్దు చేస్తే.. మేం మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం
సాక్షి, అమరావతి: ‘‘మీరు మొబైల్ డెలివరీ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థను రద్దు చేశారు. మాకు సమయం వచ్చినప్పుడు మీ ప్రభుత్వాన్ని మేం రద్దు చేస్తాం. నిండా మునిగిన మాకు చలేమిటి..? ఎండీయూలో 9,260 మంది వ్యక్తులం కాదు..
Thu, May 29 2025 02:09 AM -
ఇరాన్లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్!
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. వారు అపహరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు.
Thu, May 29 2025 02:06 AM -
యూఎస్ కల.. వీసా ఎలా?
వీసా వస్తుందో లేదో..?
Thu, May 29 2025 02:05 AM -
డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తి
సాక్షి, రాయచోటి : కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చివరిరోజు బహిరంగ సభకు జనాలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
Thu, May 29 2025 02:02 AM -
రైతన్నలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. 2025–26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
Thu, May 29 2025 01:59 AM -
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
న్యూఢిల్లీ: అడుగున్నర ఎత్తున. ఈ మూల నుంచి ఆ మూల దాకా. స్టోర్ రూమ్ నిండా నోట్ల కట్టలే.
Thu, May 29 2025 01:52 AM -
ఆసియాలో ఆరు పతకాల జోరు
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు...
Thu, May 29 2025 01:42 AM -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన యువ భారత్...
Thu, May 29 2025 01:34 AM -
సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
సింగపూర్: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ కొట్టింది.
Thu, May 29 2025 01:32 AM -
కేసీఆర్ ‘కాళేశ్వరం’ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు.
Thu, May 29 2025 01:29 AM -
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
Thu, May 29 2025 01:29 AM -
పరకాల మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం
హసన్‌పర్తి: పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌పై ప్రత్యర్థులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...
Thu, May 29 2025 01:29 AM -
విపత్తులనుంచి రక్షణకు ‘ఆపదమిత్ర’లు
పరకాల: ప్రకృతి విపత్తుల బారినుంచి రక్షణ చర్యల కోసం ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ(ఆపద మిత్రలు)ను ప్రోత్సహిస్తున్నట్లు పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు.
Thu, May 29 2025 01:29 AM -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిThu, May 29 2025 01:29 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేంద్ర పర్యావరణ డైరెక్టర్ తరుణ్ కుమార్Thu, May 29 2025 01:29 AM -
ఎన్కౌంటర్ మృతదేహాలను ఎందుకివ్వరు?
పెద్దపల్లిరూరల్: ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టులు నంబాల కేశవరావు సహా 27మందిని హ తమార్చిన పాలకులు మృతదేహాలను వారి కు టుంబసభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు.
Thu, May 29 2025 01:29 AM -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారిThu, May 29 2025 01:29 AM -
అక్రమార్కులపై చర్యలేవి..?
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు
Thu, May 29 2025 01:27 AM -
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
ఖిలా వరంగల్: ఖరీఫ్‌లో రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇది అనువైన సమయం. ప్రతీ ఏడాది భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
Thu, May 29 2025 01:27 AM -
ట్రంప్ విధానాలతో విద్యార్థులకు తీవ్ర నష్టం
వరంగల్ చౌరస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో వర్తమాన దేశాలకు, విదేశీ ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు.
Thu, May 29 2025 01:27 AM -
" />
స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా..
● విద్యుత్‌షాక్ తగిలి రైతు మృతి
● కాల్ నాయక్ తండాలో ఘటన
Thu, May 29 2025 01:27 AM

Thu, May 29 2025 02:20 AM -