-
పాక్‌లో అజర్బైజాన్ యువతిపై సామూహిక అత్యాచారం
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 271 పాయింట్లు క్షీణించి 22,869 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 871 పాయింట్ల నష్టంతో 73,024 వద్ద ట్రేడవుతోంది.
Mon, Sep 28 2026 09:59 AM -
Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భాగంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఫలితంగా మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్ సెమీఫైనల్‌కు చేరింది.
Mon, Sep 28 2026 09:53 AM -
హైదరాబాద్‌లో 24.5% వర్షపాత లోటు.. మేఘాలున్నా వాన లేదు!
సాక్షి, హైదరాబాద్: మహా నగరాన్ని ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సీజన్ నిరాశపర్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో మేఘాలు వర్షించలేదు.
Mon, Sep 28 2026 09:45 AM -
బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చిన మిథిలేష్.. షాక్ ఇచ్చి రూ.15 లక్షలు తీసుకెళ్లిపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇతడు డబ్బులు తీసుకెళ్లిపోవడం మటేమో గానీ హౌస్‌లో రచ్చ రచ్చ అయిపోయింది. ఆదివారం(సెప్టెంబరు 27) ఎపిసోడ్లో అందరి రంగులు బయటపడ్డాయి.
Mon, Sep 28 2026 09:44 AM -
బ్రెడ్, జామ్ తిని తండ్రి మృతి.. ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత
త్రిశూర్: కేరళలోని త్రిశూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రెడ్, జామ్ తిన్న 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా.. ఆయన ఇద్దరు కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు.
Mon, Sep 28 2026 09:34 AM -
శంషాబాద్‌లో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం!
సాక్షి, హైదరాబాద్: విమానాశ్రయానికి వెళ్తున్న ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ షాక్ ఇచ్చాడు. మార్గమధ్యలో రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Mon, Sep 28 2026 09:32 AM -
అది ముమ్మాటికీ ఫార్మా సిటీయే.. : కేటీఆర్
హైదరాబాద్: ‘ఉన్న సిటీలో దోమలమందు కొట్టే దిక్కులేదు కానీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు.. ఫ్యూచర్ సిటీ లేదూ గాడిద గుడ్డూ లేదు. అది ముమ్మాటికీ హైదరాబాద్ ఫార్మాసిటీయే. అది ఇంకేదానికీ వాడుకోడానికి చట్ట ప్రకారం చెల్లదు.
Mon, Sep 28 2026 09:26 AM -
చంద్రబాబు సర్కార్ మరో దుర్మార్గం!
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
Mon, Sep 28 2026 09:25 AM -
క్రికెట్ ఆస్ట్రేలియాలో భారీ కుదుపు
క్రికెట్ ఆస్ట్రేలియాలో తీవ్ర దుమారం చెలరేగింది. బిగ్‌బాష్ లీగ్ (BBL) ప్రైవేటీకరణ అంశంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ చైర్మన్ మైక్ బైర్డ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Mon, Sep 28 2026 09:22 AM -
నోరు విప్పితే నిన్నూ తోసేస్తాం!
పుణె యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లోహగఢ్ కోటపై కేతన్‌ను కొండ నుంచి తోసేయడాన్ని తాను కళ్లారా చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు..
Mon, Sep 28 2026 09:10 AM -
‘సాగర్ ప్యారడైజ్’: 16 సెకన్లలో 14 సార్లు ఇనుప రాడ్‌తో దాడి
సాగర్: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. 28 ఏళ్ల అంకిత్ పటేల్ అనే వ్యక్తిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్‌తో భీకరంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
Mon, Sep 28 2026 09:10 AM -
ఎవరికైనా చెబితే.. ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతా!
హైదరాబాద్: ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు నాలుగు నెలల గర్భవతి. అఘాయిత్యానికి ఒడిగట్టిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon, Sep 28 2026 09:04 AM -
గుజరాత్లో పొలిటికల్ ట్విస్ట్.. మూడు పార్టీలపై ఎఫ్ఐఆర్!
గాంధీనగర్: భారీ రాజకీయ విరాళాల వ్యవహారం గుజరాత్లో కలకలం రేపుతోంది. దాదాపు రూ.1,870 కోట్ల విరాళాలు స్వీకరించి..
Mon, Sep 28 2026 09:04 AM -
సీఎంల జీతాలపై ట్యాక్స్‌లు కట్టేది మనమే!!
దేశంలో పౌరులకు ఆదాయపు పన్ను ఉంటుందని అందరికీ తెలుసు. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ సంపాదించే వారంతా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివిధ రంగాల్లో ఎక్కువ జీతాలు తీసుకునేవారంతా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు.
Mon, Sep 28 2026 09:01 AM -
ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. మరోవైపు నిర్మాతగానూ మూవీస్ చేస్తున్నాడు.
Mon, Sep 28 2026 08:59 AM -
మద్యం మత్తులో కారుతో నేవీ ఉద్యోగి హల్చల్! ఆపినా ఆగకుండా..
విశాఖపట్నం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ నేవీ ఉద్యోగి హల్చల్ చేసిన ఘటన గాజువాకలో చోటుచేసుకుంది. చిన్న గంట్యాడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Mon, Sep 28 2026 08:53 AM -
జగజ్జేతలను చిత్తు చేసిన బవుమా సేన
డిఫెండింగ్ వన్డే ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు భారీ షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
Mon, Sep 28 2026 08:39 AM -
జైపూర్ మెట్రోకు ‘10/10’ ఇచ్చిన రష్యా యువతి.. పైగా..
జైపూర్ : రష్యాకు చెందిన వెరా ప్రొకోఫెవా తొలిసారి రాజస్థాన్‌లోని జైపూర్ మెట్రోలో ప్రయాణించి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెట్రో స్టేషన్ పరిశుభ్రత, నిర్వహణపై ప్రశంసలు కురిపించిన ఆమె..
Mon, Sep 28 2026 08:39 AM
-
పంజాబ్ LPUలో రేప్, ఆత్మహత్య రూమర్స్.. విద్యార్థుల ఆందోళన

Mon, Sep 28 2026 10:01 AM -
ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 8వ రోజు ఏకంగా 7 పతకాలు

Mon, Sep 28 2026 09:05 AM -
పోలీసుల లాఠీ ఛార్జ్... సచివాలయం ఉద్యోగుల ధర్నాలో అడ్వకేట్ రజినీకి అస్వస్థత

Mon, Sep 28 2026 08:54 AM -
ఉద్యోగాలు చేస్తాం.. ఊడిగం చేయం..! బాబు ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం

Mon, Sep 28 2026 08:45 AM
-
పాక్‌లో అజర్బైజాన్ యువతిపై సామూహిక అత్యాచారం
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
Mon, Sep 28 2026 10:02 AM -

Mon, Sep 28 2026 08:45 AM -
.
Mon, Sep 28 2026 10:01 AM -
86వ శతకం.. రికార్డులు తిరగరాసిన 'కింగ్' (ఫొటోలు)
Mon, Sep 28 2026 08:43 AM