-
పాక్–ఆఫ్గాన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలను: ట్రంప్
వాషింగ్టన్: పాకిస్తాన్–ఆఫ్గనిస్తాన్ మధ్య పెరుగు తున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య ఘ ర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలి పారు.
-
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు.
Sun, Oct 19 2025 06:23 AM -
" />
శనిపూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయంలో నవగ్రహాల వద్ద సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా గోదావరిలో స్నానాలు చేసి నవగ్రహాల వద్ద భక్తులు అధికంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు.
Sun, Oct 19 2025 06:23 AM -
" />
జిల్లా ప్రధాన న్యాయమూర్తితో భేటీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబుతో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే శనివారం భేటీ అయ్యారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో కలిసి జిల్లాలో న్యాయ, పరిపాలన, రక్షణ పరమైన అంశాల గురించి చర్చించి న్యాయమూర్తి సూచనలు తీసుకున్నారు.
Sun, Oct 19 2025 06:23 AM -
క్రీడాకారులను అభినందించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డబ్ల్యూసీఎల్ కంపెనీ నాగపూర్‌లో జరిగిన కోలిండియా ఇంటర్ కంపెనీ లెవల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన సింగరేణి క్రీడాకారులను శనివారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర
Sun, Oct 19 2025 06:23 AM -
విక్రయదారులు నిబంధనలు పాటించాలి
● ఎస్పీ కిరణ్‌ఖరే
Sun, Oct 19 2025 06:23 AM -
టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేందర్
Sun, Oct 19 2025 06:23 AM -
కాలయాపన
కరెంటు సమస్యలపైSun, Oct 19 2025 06:23 AM -
స్వర్ణ వాగులో పడి ఒకరు మృతి
సారంగపూర్: ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ప్యారమూర్ గ్రామానికి చెందిన పగడపు భోజన్న (59) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు.
Sun, Oct 19 2025 06:23 AM -
ఆవులు తరలిస్తున్న లారీ పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని చెక్‌పోస్ట్ వద్ద ఆవులు తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. శనివారం నాగ్‌పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటైనర్‌ను తనిఖీ చేయడంతో 25 ఆవులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు.
Sun, Oct 19 2025 06:23 AM -
" />
సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించిన అంతర్జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాలలోని మిమ్స్‌లో బీకాం తృతీయ సంవత్స రం చదువుతున్న విద్యార్థిని అశ్విత పాల్గొని ప్రతిభ కనబర్చింది.
Sun, Oct 19 2025 06:23 AM -
" />
పేకాడుతున్న ఏడుగురు అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఎరోడ్రమ్ సమీపంలో గల ఆమన్ స్విమ్మింగ్‌పూల్ గెస్ట్‌హౌస్‌లో శనివారం పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
Sun, Oct 19 2025 06:23 AM -
అధికారి చెప్పినా ఆగని దందా
దీపావళికి స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో అనుమతి లేకుండా స్వీట్లు తయారు చేస్తున్నారు.
Sun, Oct 19 2025 06:23 AM -
" />
పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్‌గా సూరజ్ గనోరే
జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
Sun, Oct 19 2025 06:21 AM -
శుద్ధమైన వాయువు ఆరోగ్యానికి కీలకం
పిడుగురాళ్ల: శుద్ధమైన వాయువు మన ఆరోగ్యానికి అంత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. పట్టణంలోని స్వచ్ఛమైన గాలి అంశంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Sun, Oct 19 2025 06:21 AM -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని జిల్లా అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Sun, Oct 19 2025 06:21 AM -
నకిలీ మద్యం కుంభకోణం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లో జరిగిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఏడాదిన్నర కాలం పాలనలో రూ.కోట్లు దండుకున్నారని, తిరిగి వారే దొంగ.. దొంగ..
Sun, Oct 19 2025 06:21 AM -
కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది.
Sun, Oct 19 2025 06:21 AM -
నవంబరులో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలనంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వంచనున్నారు.
Sun, Oct 19 2025 06:21 AM -
దేశం బలోపేతానికి ఎల్ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ – మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు.
Sun, Oct 19 2025 06:21 AM -
బీసీ బంద్ ప్రశాంతం
42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటంSun, Oct 19 2025 06:21 AM -
" />
జీడికల్ హుండీ ఆదాయం రూ.4.18లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి దేవాలయ ఆదాయం రూ.4,18,993లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. హుండీలో లెక్కింపులో రూ.1,20,993లు కాగా ఆలయ ప్రాంగణంలో లడ్డు, పులిహోర విక్రయానికి గాను వేలం నిర్వహించగా రూ.2,98,000 వచ్చినట్లు తెలిపారు.
Sun, Oct 19 2025 06:21 AM -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు.
Sun, Oct 19 2025 06:21 AM -
ముగిసిన మద్యం టెండర్లు
● జిల్లాలో 1,528 దరఖాస్తులు
● దరఖాస్తులు తగ్గినా..ఆదాయం పెరిగింది
Sun, Oct 19 2025 06:21 AM -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Sun, Oct 19 2025 06:21 AM