-
భారత్- చైనా వాణిజ్యం.. కీలక నిర్ణయం
గ్యాంగ్‌టక్: కోవిడ్ మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది.
-
దీక్షిత్ శెట్టి కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో వస్తోన్న చిత్రం కేజేక్యూ(కింగ్.. జాకీ.. క్వీన్). ఈ పీరియాడికల్ క్రైమ్ కథగా రూపొందించారు. ఈ మూవీకి కేకే దర్శకత్వం వహిస్తున్నారు.
Mon, Jul 27 2026 10:28 PM -
సంతాప సభలకు వెళ్లే స్వేచ్ఛ కాపులకు లేదా? చంద్రబాబుకు KRPS లేఖ
సాక్షి,అమరావతి: ముద్రగడ సంతాప సభకు హాజరైనందుకు బోండా ఉమాను వివరణ కోరడాన్ని కాపు పోరాట రిజర్వేషన్ పోరాట సమితి ఖండించింది. కాపులంటే మీకెందుకు అంత లోకువా అని చంద్రబాబును ప్రశ్నించింది.
Mon, Jul 27 2026 10:09 PM -
‘‘ఆందోళనకు దిగిన విద్యార్థులను కాల్చిపడేయాలని ఆదేశించేవాడిని’’
తిరువనంతపురం: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై కాల్పులు జరపాలని భద్రతా బలగాలకు ఆదేశించేవాడినని ఓ ఆర్ఎస్ఎస
Mon, Jul 27 2026 09:56 PM -
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం..
హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయమైంది. ఈరోజు(సోమవారం, జూలై 27వ తేదీ) సాయంత్రం జూ. ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Mon, Jul 27 2026 09:34 PM -
‘హైడ్రా’ రంగనాథ్ రియాక్షన్ ఇదే!
సాక్షి,హైదరాబాద్: కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్ ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Mon, Jul 27 2026 09:24 PM -
ప్రపంచ వ్యాప్తంగా వైరలైన ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు..
ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్‌లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
Mon, Jul 27 2026 09:23 PM -
సరికొత్త టోర్నమెంట్‌ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Mon, Jul 27 2026 09:18 PM -
రామచంద్రాపురం రాయలచెరువులో విషాదం
తిరుపతి: జిల్లాలోని రామచంద్రాపురం మండలం రాయలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mon, Jul 27 2026 09:14 PM -
అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
విద్యారంగంలో ప్రస్తుతం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ.. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
Mon, Jul 27 2026 09:02 PM -
ఇప్పుడు కేరళలో ఆందోళనలు.. సినీనటుల మద్దతు
తిరువనంతపురం: కేరళ సచివాలయం ఎదుట నిరవధిక ఆందోళన చేస్తున్న కేరళ పీఎస్సీ ర్యాంక్ హోల్డర్లకు పలువురు మలయాళ సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
Mon, Jul 27 2026 08:46 PM -
E20 వివాదం.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
Mon, Jul 27 2026 08:27 PM -
మీ కుక్క తప్పిపోయి ఐదేళ్ల తర్వాత తిరిగొస్తే ఇలా ఉంటుంది!
వాషింగ్టన్: అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం తప్పిపోయిన పెంపుడు కుక్కను ఐదేళ్ల తర్వాత తిరిగి కలుసుకుంది.
Mon, Jul 27 2026 08:07 PM -
ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ‘ఏఐ’ దండయాత్ర
వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Mon, Jul 27 2026 08:06 PM -
తెలంగాణలో కొత్త రూల్.. ప్రతి కుటుంబానికి ఇక ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
Mon, Jul 27 2026 07:33 PM -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరికి రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది.
Mon, Jul 27 2026 07:26 PM -
హిట్ హీరో.. హిట్ దర్శకుడు కలిసి!
రీసెంట్ టైంలో వేర్వేరు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, నటుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ హీరోగా 'గట్ట కుస్తీ' రెండు మూవీస్ తీసి హిట్స్ అందుకున్న దర్శకుడు చెల్లా అయ్యావు.
Mon, Jul 27 2026 07:20 PM -
టొరంటోలో భారత సంతతి అమ్మాయిని చంపిన యువకుడు
కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన ఓ యువతి(26)ని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్య కేసుపై కెనడియన్ పోలీసులు వివరాలు తెలిపారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.
Mon, Jul 27 2026 07:19 PM -
‘హైడ్రాను బ్యాన్ చేయాలి’
హైదరాబాద్: హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలనే హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వాగతించారు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌కు చెంపదెబ్బ అంటూ మండిపడ్డ రాంచందర్‌రావు..
Mon, Jul 27 2026 07:17 PM -
భారత కరెన్సీలో భారీ మార్పు!.. RBI ప్లాన్ ఏంటంటే?
భారతదేశంలోని కరెన్సీ నోట్ల విషయంలో కొత్త మార్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది.
Mon, Jul 27 2026 07:15 PM -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మిల్మా పాలకమండలి రద్దు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Mon, Jul 27 2026 07:06 PM
-
ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!

Mon, Jul 27 2026 07:21 PM -
మీకు ఆ దమ్ముందా..? చంద్రబాబుకు బోండా ఉమా కౌంటర్

Mon, Jul 27 2026 06:57 PM
-
భారత్- చైనా వాణిజ్యం.. కీలక నిర్ణయం
గ్యాంగ్‌టక్: కోవిడ్ మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది.
Mon, Jul 27 2026 10:48 PM -

Mon, Jul 27 2026 07:06 PM -
ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!
ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!
Mon, Jul 27 2026 07:21 PM -
మీకు ఆ దమ్ముందా..? చంద్రబాబుకు బోండా ఉమా కౌంటర్
మీకు ఆ దమ్ముందా..? చంద్రబాబుకు బోండా ఉమా కౌంటర్
Mon, Jul 27 2026 06:57 PM -
ISSF World Cup: అదరగొట్టిన భారత షూటర్లు.. సింగ్‌కు స్వర్ణం, మనుకు కాంస్యం (ఫొటోలు)
Mon, Jul 27 2026 07:06 PM -
..
Mon, Jul 27 2026 06:55 PM