-
రెయిన్.. అలర్ట్!
నిర్మల్రాయ‘లేఖ’! మంచి, చెడు సమాచారం మోసుకొచ్చేది ఉత్తరం. దానిని సరైన చిరునామాకు చేర్చేది పోస్టుమెన్. ప్రస్తుతం రాసేవారు కరువయ్యారు. లేఖలు కరువయ్యాయి.నేటి ప్రజావాణి రద్దు
-
‘కడెం’కు ఇక ఢోకాలేదు
కడెం: రాష్ట్ర ప్రభుత్వం కడెం ప్రాజెక్టు కోసం చేపట్టి న ముందస్తు చర్యలు ఫలించాయి. 2022, 2023 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదల గుర్తులు ప్రజ ల మదిలో ఇంకా తాజాగానే ఉన్నాయి. వర్షాకాలం వస్తే ప్రాజెక్టు వద్ద ఆందోళన తప్పనిసరి అయ్యేది.
Mon, Aug 18 2025 06:19 AM -
నిండుకుండలా ‘గడ్డెన్నవాగు’
భైంసా: భారీ వర్షాలతో పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీట ర్లు కాగా, ప్రస్తుతం 358.10 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువ కు వదులుతున్నారు.
Mon, Aug 18 2025 06:19 AM -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Mon, Aug 18 2025 06:19 AM -
మరో రెండు రోజులు భారీ వర్షాలు
కడెం: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mon, Aug 18 2025 06:19 AM -
" />
గుండేగాం వరకు నీరు..
భైంసారూరల్: భారీ వర్షాలతో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండేగాం వంతెనను ముంచెత్తింది. ఆదివారం వేకువ జాము నుంచి ఉదయం 10 గంటల వరకు వంతెన నీటిలో మునిగి ఉంది. అప్రమత్తమైన అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
Mon, Aug 18 2025 06:19 AM -
అత్యాధునిక సౌకర్యాలతో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్
అరసవల్లి : జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటులో సింహద్వారం ప్రధాన రహదారిలో మహిళలు, చిన్నారుల వైద్యం కోసం డాక్టర్ శ్రీధర్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
Mon, Aug 18 2025 06:19 AM -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రాణాపాయం
జి.సిగడాం: మెట్టవలస గ్రామ సమీపంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రాజాం నుంచి చిలకపాలెం మీదుగా విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, శ్రీకాకుళం నుంచి రాజాం వైపు వెళ్తున్న పేపర్ వ్యాన్‌ను మెట్టవలస కూడలి వద్ద ఢీకొట్టింది. వ్యాన్‌తో పాటు అటుగా వస్తున్న కారును కూడా ఢీకొట్టింది.
Mon, Aug 18 2025 06:19 AM -
విద్యుత్ లోడ్.. క్రమబద్ధీకరణకు చాన్స్
● కిలోవాట్‌పై 50 శాతం రాయితీ
● డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పెంపు
● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
Mon, Aug 18 2025 06:19 AM -
శ్రీకృష్ణుని జన్మాష్టమి పురస్కరించుకుని మూడవ రోజు బృందావనంలో యాదవులు ఉట్టె కోట్టి సంబరాలు నిర్వహిస్తారు. పర్లాకిమిడిలో సాయంత్రం శ్రీకరణం వీధి రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణుని తిరువీధిలో విహారంచినప్పుడు అనేక కూడళ్లలో ఉట్టెలు కోట్టి భక్తులు సందడి చేశారు. దీన
● మూన్నాళ్ల ముచ్చటే!● నిర్మించిన మూడు నెలలకే శిథిలమైన రోడ్డు
Mon, Aug 18 2025 06:19 AM -
కర్మయోగి పాఠాలపై ఒత్తిడి తగదు
పొందూరు: గత మే నుంచి ఐగాట్ కర్మయోగి పాఠాలు వీక్షించి తీరాలని ఉపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తేవడం సమంజసం కాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న అన్నారు.
Mon, Aug 18 2025 06:19 AM -
22న ధర్మశాల మండల అధ్యక్షునిపై అవిశ్వాస తీర్మానం
భువనేశ్వర్: ధర్మశాల మండల అధ్యక్షుడు ప్రభాత్ బల్వంత్రాయ్పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదించారు. ఈ నెల 22న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది.
Mon, Aug 18 2025 06:19 AM -
చెరువు కాదు.. పాఠశాలే..
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా సమితిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుండిమా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు సెలవు ప్రకటిస్తున్నారు. గుండిమా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవి రెండే తరగతి గదులు.
Mon, Aug 18 2025 06:19 AM -
సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించాలి
పర్లాకిమిడి: స్థానిక పెద్దరాధాకాంత మఠంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సాధారణ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సభకు లక్ష్మీనారాయణ రోథో అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు.
Mon, Aug 18 2025 06:19 AM -
జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు
శ్రీకాకుళం కల్చరల్: భారత ప్రజాస్వామ్య వ్యవస్థను జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్‌గా నడిపిస్తోందని, అటువంటి జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు కావాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వపు వైస్ చాన్సలర్ డాక్టర్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ అన్నారు.
Mon, Aug 18 2025 06:19 AM -
ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఆదివారం అల్పపీడనం ఏర్పడింది.
Mon, Aug 18 2025 06:18 AM -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారు.
Mon, Aug 18 2025 06:17 AM -
పెరుగుతున్న గోదావరి ఉధృతి
ఏలూరు(మెట్రో): గోదావరి వరద నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్లో 1800–233–1077, 94910 41419 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.
Mon, Aug 18 2025 06:17 AM -
ఆక్వాకు వాయు‘గండం’
గణపవరం: వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఆక్వా సాగుకు గండంగా మారాయి. భారీవర్షాలు, చల్లబడిన వాతావరణం ఆక్వా సాగుకు ప్రతికూలంగా మారింది. ట్రంప్ సుంకాల దెబ్బతో విలవిల్లాడుతున్న రొయ్య రైతులు ప్రస్తుత వాతావరణ మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు.
Mon, Aug 18 2025 06:17 AM -
గుగాంపునకు మెర్లిన్ అవార్డు
పెనుగొండ: అంతర్జాతీయ ఇంద్రజాలికుడు గుగాంపునకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మెర్లిన్ అవార్డు వరించింది. ఈ మేరకు డాక్టర్ గుగాంపు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఆగస్టు 7న జరిగిన కార్యక్రమంలో మెర్లిన్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు.
Mon, Aug 18 2025 06:17 AM -
●బండి కాదు.. మొండి
ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కామవరపుకోట మండలం కొత్తూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది.
Mon, Aug 18 2025 06:17 AM -
పెన్షనర్లపై ప్రభుత్వం చిన్నచూపు
భీమవరం: రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్న్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు ఆరోపించారు.
Mon, Aug 18 2025 06:17 AM -
టెంకాయ అ‘ధర’హో
ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధరలు టాపు లేపుతున్నాయి. ఆలయాల వద్ద సైజును బట్టి రూ.25 నుంచి రూ.40కు విక్రయిస్తుండడంతో భక్తులు షాక్ అవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తారు.
Mon, Aug 18 2025 06:17 AM -
జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
నూజివీడు: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు అడ్డాగా మారింది. రేషన్ మొబైల్ వాహనాలను ఎత్తేసి నెల రోజులు గడిచిందో లేదో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది.
Mon, Aug 18 2025 06:17 AM -
" />
పశ్చిమాన అందాల కోన
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చెట్ల లేలేత పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు ఇక్కడ నిత్యం వసంతాన్ని తలపిస్తాయి.
Mon, Aug 18 2025 06:17 AM