-
ఇది సినిమా కాదు... ఒక జీవితం: అడివి శేష్
‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్.
-
తెలంగాణలో నిరంతరాయ విద్యుత్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Sun, May 25 2025 12:22 AM -
పాలిసెట్‌లో 88.5% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలిసెట్‌లో 83,364 (88.54 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ విభాగంలో 81.88%, ఎంబైపీసీ విభాగంలో 84.33% అర్హత సాధించారు. టాప్ ర్యాంకుల్లో ఎక్కువ మంది బాలికలే ఉండటం విశేషం.
Sun, May 25 2025 12:20 AM -
ఆలియా అరంగేట్రం అదిరిందయ్యా
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు.
Sun, May 25 2025 12:17 AM -
ఎకరాకు రూ.30 లక్షలు ఇవ్వాలి
● ఆర్డీవో శ్రీనివాస్‌రావుకు ఓసీపీ నిర్వాసితుల వినతిSun, May 25 2025 12:13 AM -
అమ్మా నాన్నా లేరని.. ఇక రారని
ఫ చలించిన పసి హృదయాలు
ఫ కళ్లెదుటే తల్లిదండ్రుల మృతితో
షాక్ అయిన పిల్లలు
ఫ జాతీయ రహదారి దేవరపల్లి వద్ద
Sun, May 25 2025 12:13 AM -
మట్టిమాయం చేసేందుకు...
గోపాలపురం మండలం గంగోలు పెద్దచెరువులో జేసీబీలతో మట్టి తవ్వకాలు
ఫ దందాకు తెర లేపిన టీడీపీ
ఫ వాటాలు పంచుకుంటున్న వైనం
ఫ కూటమిలో భాగస్వాములకు మొండిచేయి
Sun, May 25 2025 12:13 AM -
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో రూ. 2.50 లక్షల విలువైన చెక్కలను శనివారం ఆయన అందించి మాట్లాడారు.
Sun, May 25 2025 12:11 AM -
మెరిసిన హార్వెస్ట్ విద్యార్థులు
ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ బీ–ఆర్క్, ప్లానింగ్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఆల్ఇండియా టాప్ ర్యాంకులు సాధించారని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది.
Sun, May 25 2025 12:11 AM -
బీఆర్క్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
ఖమ్మంసహకారనగర్: జేఈఈ మెయిన్స్ పేపర్–2(బీ–ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
Sun, May 25 2025 12:11 AM -
" />
విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దాలి
ముదిగొండ: ప్రభుత్వం అందించే శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు మరింత మెరుగైన బోధన చేయాలని పీఆర్టీయూ జిల్లా అద్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు కోరారు. ముదిగొండ జెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న శిక్షణ శిభిరాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
Sun, May 25 2025 12:11 AM -
అహర్నిశలు కష్టంతోనే ఈ స్థాయికి...
ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ఉద్యమాలు, జీవితంలో ఆటుపోట్లు, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా పడిన కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ తెలిపారు.
Sun, May 25 2025 12:11 AM -
సన్న ధాన్యం బోనస్ జమ
జిల్లాలో 9,156 మంది రైతులకు రూ.35.73 కోట్లు
Sun, May 25 2025 12:11 AM -
జాతీయవాదులపై దాడి గర్హనీయం
ఖమ్మం మామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై ఆర్మీ జవాన్లకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న జాతీయవాదులపై దాడి చేయడం గర్హనీయమని మాజీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Sun, May 25 2025 12:11 AM -
పాలిసెట్‌లో త్రివేణి విద్యార్థులకు ర్యాంకులు
పాలీసెట్ ఫలితాల్లో ఖమ్మం త్రివేణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
Sun, May 25 2025 12:11 AM -
● ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు ● మెరిట్‌లిస్ట్ విడుదల చేసిన మెడికల్ కాలేజీ ● అభ్యర్థులకు వల వేస్తున్న దళారులు ● ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో వసూళ్లు
దళారుల ఎంట్రీ..
Sun, May 25 2025 12:11 AM -
బాలల సంరక్షణకు పాటుపడాలి
ఆసిఫాబాద్‌రూరల్: బాలల సంరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీసీపీవో మహేశ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా టీ చర్లకు పోక్సో చట్టం 2012పై అవగాహన క ల్పించారు.
Sun, May 25 2025 12:11 AM -
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలి..
కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయిన నేపథ్యంలో ప్రాణహిత నీటిని వినియోగించుకోవడానికి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణమే పరిష్కారం. ప్రాణహిత నదిపై గతంలో ప్రతిపాదించిన మేరకు ప్రాజెక్టు నిర్మించాలి. జిల్లాలోని వ్యవసాయ భూములకు, ఇతర అవసరాలకు నీటిని అందించవచ్చు.
Sun, May 25 2025 12:11 AM -
కష్టాల కడలిలో కౌలు రైతు
● పెరిగిన విత్తన, ఎరువుల ధరలు ● ఏటా పెరుగుతున్న కౌలు ● పంట విక్రయంలోనూ ఇబ్బందులు ● జిల్లాలో 30వేలకు పైగా కౌలు రైతులుSun, May 25 2025 12:11 AM -
అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖSun, May 25 2025 12:11 AM -
పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగనున్న గ్రామ పాలన అధికారి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sun, May 25 2025 12:11 AM -
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని బురదగూడ గ్రామానికి గత కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని శనివారం కాగజ్‌నగర్ –ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు.
Sun, May 25 2025 12:11 AM -
తెగిన గుండి వాగు తాత్కాలిక వంతెన
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని గుండి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ప్రతీ సంవత్సరం ఎండాకాలం వాగులో పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తుంటారు.
Sun, May 25 2025 12:11 AM -
ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో రెండోదశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగి సింది. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
Sun, May 25 2025 12:11 AM -
చలచల్లగా వెళ్లొద్దామా !
మండు వేసవిలో ఏసీ బస్సులకు ఆదరణ ● ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు ● ఇతర డిపోల నుంచి సైతం రాజధాని, లహరి సర్వీసులు ● రెండు నెలల్లో రీజియన్‌కు రూ.7.43 కోట్ల ఆదాయంSun, May 25 2025 12:11 AM

Sun, May 25 2025 12:25 AM -