-
మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్) పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అయిపోయాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ కిరణ్మయితో ఏడడుగులు వేయనున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.
Thu, Nov 05 2026 10:25 PM -
టాటా కారు ఓనర్లకు ‘హై రిస్క్’ వార్నింగ్..
టాటా మోటార్స్ కార్ల యజమానులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. కంపెనీకి చెందిన iRA 2.0, iRA.ev మొబైల్ యాప్‌లలో నాలుగు భద్రతా లోపాలను గుర్తించినట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది.
Thu, Nov 05 2026 09:43 PM -
పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు
ఢిల్లీలో రాజకీయ ర్యాలీలు, నిరసనలు, ఆందోళనల వల్ల వ్యాపార కార్యకలాపాలు పదేపదే దెబ్బతింటున్నాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఐదు ప్రశ్నలు సంధించింది.
Thu, Nov 05 2026 09:42 PM -
సీమా ఖన్నా రిపోర్టింగ్‌లో మార్పులేదు.. ఈసీ స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా రిపోర్టింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Thu, Nov 05 2026 09:19 PM -
ఎంఐ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న పొలార్డ్..?
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' టోర్నీలో ఎంఐ లండన్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Thu, Nov 05 2026 09:09 PM -
భర్తపై అలియా భట్ కామెంట్స్.. గర్వంగా ఉందంటూ..
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణం’. నేడు (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య, నటి అలియా భట్ సోషల్ మీడియా వేదికగా రణ్‌బీర్ నటనపై ప్రశంసలు కురింపించారు.
Thu, Nov 05 2026 09:00 PM -
సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే..
సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. అప్పు చేసైనా సరే చాలా మంది సొంతిల్లు కట్టుకుంటున్నారు. అటువంటి సమయంలో ఇంటి నిర్మాణం గురించి కాస్తయినా తెలుసుకోవాలుకుంటారు. ఇంటి మెట్ల నిర్మాణంలో సమోసా స్కర్టింగ్ గురించి మీకు తెలుసా?
Thu, Nov 05 2026 08:51 PM -
స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్
సాక్షి,చిత్తూరు: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
Thu, Nov 05 2026 08:38 PM -
రైల్వే స్టేషన్లకు భారీగా జనం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీపావళి, భాయ్ దూజ్, ఛత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఉత్తర రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Thu, Nov 05 2026 08:22 PM -
‘రామాయణ’లో సర్ప్రైజ్ చేసిన ‘ది ప్యారడైజ్’ విలన్
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'రామాయణం' పార్ట్-1 గురువారం (అక్టోబర్ 5) ఎట్టకేలకు రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
Thu, Nov 05 2026 08:21 PM -
మధ్యంతర ఎన్నికలు.. అమెరికాకు దొరికిన మరో బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఇటు సెనేట్‌లో ఆ పార్టీ తన పట్టును కోల్పోయింది.
Thu, Nov 05 2026 08:16 PM -
మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’
కొచ్చి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళనకు సిద్ధమైంది.
Thu, Nov 05 2026 08:13 PM -
మూడో టెస్టుకూ పంత్ దూరం.. ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మ..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన పంత్.. మూడో టెస్టులోనూ ఆడటం లేదని ఓ నివేదిక వెల్లడించింది.
Thu, Nov 05 2026 08:00 PM -
రొనాల్డో రిటైర్మెంట్పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి రేపింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన ప్రకటనతో లక్షలాది అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
Thu, Nov 05 2026 07:54 PM -
‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’
కడప: పరిషత్ ఎన్నికల నిర్వహణలో సైతం ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
Thu, Nov 05 2026 07:34 PM
-
కనంపల్లిలో ఓటర్ల ఆగ్రహం!
మీరు ఓట్లు వేసేశారుగా అని పులివెందుల మండలం కనంపల్లిలోని పోలింగ్ బూత్‌లో ఎన్నికల సిబ్బంది స్థానికులకు చెబుతుండగా..తాము లేకుండా తమ ఓట్లు ఎవరు వేసేశారని ఎన్నికల సిబ్బందిని ప్రశ్నిస్తున్న ప్రజలు
-
Sai Dharam Tej: ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..

Thu, Nov 05 2026 10:13 PM -
ఓటు వేయడానికి అనుమతించండి: ఓటర్లు నిరసన
పులివెందులలో ఓటు వేయడానికి కూడా వీల్లేదా?.. కొమ్మనూతలో ఓటు వేయడానికి తమను అనుమతించాలంటూ రోడ్డుపై నిరసన తెలిపిన గ్రామస్తులు. పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులకు తప్ప మరెవరికీ అనుమతి లేదంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయని గ్రామస్తుల ఆరోపణలు.
Thu, Nov 05 2026 08:37 PM -
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి తీరు ఇది..
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి నేనే ఎస్కార్ట్ అంటూ ఆయన వెంటే నడుస్తోన్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి.
Thu, Nov 05 2026 07:53 PM -
వైఎస్సార్సీపీ ఏజెంట్లను బంధించిన కూడేరు సీఐ
ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బంధించిన కూడేరు సీఐ.
Thu, Nov 05 2026 07:46 PM -
పోలింగ్ బూత్‌లలో చొరబడ్డ టీడీపీ మూకలు..ఇష్టారీతిన రిగ్గింగ్
అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం, కేవీ పల్లి గ్రామ పంచాయతీలోని లక్ష్మిరెడ్డిగారి పల్లిలోని పోలింగ్ బూత్ నెంబర్స్ 20, 21లో దూరిన టీడీపీ మూకలు..ఇష్టారీతిన రిగ్గింగ్
Thu, Nov 05 2026 07:37 PM -
సీఐ దగ్గరుండి మరీ రిగ్గింగ్.. వద్దని ప్రాధేయ పడిన వైఎస్సార్సీపీ శ్రేణులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం మారుట్లలో కూడేరు సీఐ దగ్గరుండి టీడీపీ గూండాల చేత రిగ్గింగ్ చేయిస్తుంటే కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు
Thu, Nov 05 2026 07:37 PM -
మీ ఓట్లన్నీ వేసేశాం వెనక్కి వెళ్లిపోండి.. ఓటర్లను బెదిరిస్తున్న టీడీపీ గూండాలు
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో ఉదయం 10: 30 గంటలకే మీ ఓట్లన్నీ వేసేశాం వెనక్కి వెళ్లిపోండి అంటూ ఓటర్లను బెదిరిస్తున్న టీడీపీ గూండాలు
Thu, Nov 05 2026 07:36 PM -
ఓటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ధర్నా
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తొలుసూరుపల్లి పోలింగ్ బూత్‌లో తమను ఓట్లు వేయనీయకుండా టీడీపీ మూకలు రిగ్గింగ్ చేశాయని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఓటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు.

Thu, Nov 05 2026 10:32 PM -

Thu, Nov 05 2026 07:34 PM -
మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్) పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అయిపోయాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ కిరణ్మయితో ఏడడుగులు వేయనున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.
Thu, Nov 05 2026 10:25 PM -
టాటా కారు ఓనర్లకు ‘హై రిస్క్’ వార్నింగ్..
టాటా మోటార్స్ కార్ల యజమానులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. కంపెనీకి చెందిన iRA 2.0, iRA.ev మొబైల్ యాప్‌లలో నాలుగు భద్రతా లోపాలను గుర్తించినట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది.
Thu, Nov 05 2026 09:43 PM -
పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు
ఢిల్లీలో రాజకీయ ర్యాలీలు, నిరసనలు, ఆందోళనల వల్ల వ్యాపార కార్యకలాపాలు పదేపదే దెబ్బతింటున్నాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఐదు ప్రశ్నలు సంధించింది.
Thu, Nov 05 2026 09:42 PM -
సీమా ఖన్నా రిపోర్టింగ్‌లో మార్పులేదు.. ఈసీ స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా రిపోర్టింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Thu, Nov 05 2026 09:19 PM -
ఎంఐ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న పొలార్డ్..?
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' టోర్నీలో ఎంఐ లండన్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Thu, Nov 05 2026 09:09 PM -
భర్తపై అలియా భట్ కామెంట్స్.. గర్వంగా ఉందంటూ..
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణం’. నేడు (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య, నటి అలియా భట్ సోషల్ మీడియా వేదికగా రణ్‌బీర్ నటనపై ప్రశంసలు కురింపించారు.
Thu, Nov 05 2026 09:00 PM -
సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే..
సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. అప్పు చేసైనా సరే చాలా మంది సొంతిల్లు కట్టుకుంటున్నారు. అటువంటి సమయంలో ఇంటి నిర్మాణం గురించి కాస్తయినా తెలుసుకోవాలుకుంటారు. ఇంటి మెట్ల నిర్మాణంలో సమోసా స్కర్టింగ్ గురించి మీకు తెలుసా?
Thu, Nov 05 2026 08:51 PM -
స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్
సాక్షి,చిత్తూరు: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
Thu, Nov 05 2026 08:38 PM -
రైల్వే స్టేషన్లకు భారీగా జనం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీపావళి, భాయ్ దూజ్, ఛత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఉత్తర రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Thu, Nov 05 2026 08:22 PM -
‘రామాయణ’లో సర్ప్రైజ్ చేసిన ‘ది ప్యారడైజ్’ విలన్
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'రామాయణం' పార్ట్-1 గురువారం (అక్టోబర్ 5) ఎట్టకేలకు రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
Thu, Nov 05 2026 08:21 PM -
మధ్యంతర ఎన్నికలు.. అమెరికాకు దొరికిన మరో బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఇటు సెనేట్‌లో ఆ పార్టీ తన పట్టును కోల్పోయింది.
Thu, Nov 05 2026 08:16 PM -
మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’
కొచ్చి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళనకు సిద్ధమైంది.
Thu, Nov 05 2026 08:13 PM -
మూడో టెస్టుకూ పంత్ దూరం.. ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మ..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన పంత్.. మూడో టెస్టులోనూ ఆడటం లేదని ఓ నివేదిక వెల్లడించింది.
Thu, Nov 05 2026 08:00 PM -
రొనాల్డో రిటైర్మెంట్పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి రేపింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన ప్రకటనతో లక్షలాది అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
Thu, Nov 05 2026 07:54 PM -
‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’
కడప: పరిషత్ ఎన్నికల నిర్వహణలో సైతం ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
Thu, Nov 05 2026 07:34 PM -
అందాల అనుపమ.. తాజా ఫొటోలు
Thu, Nov 05 2026 09:29 PM