ఓటు వేయడానికి అనుమతించండి: ఓటర్లు నిరసన | Kommanutala Voters Protest Against TDP | Sakshi
Sakshi News home page

ఓటు వేయడానికి అనుమతించండి: ఓటర్లు నిరసన

Nov 5 2026 8:37 PM | Updated on Nov 5 2026 8:40 PM

పులివెందులలో ఓటు వేయడానికి కూడా వీల్లేదా?.. కొమ్మనూతలో ఓటు వేయడానికి తమను అనుమతించాలంటూ రోడ్డుపై నిరసన తెలిపిన గ్రామస్తులు. పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులకు తప్ప మరెవరికీ అనుమతి లేదంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయని గ్రామస్తుల ఆరోపణలు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement