మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం | Mega Hero Sai Dharam Tej engagement with his Friend kiranmai | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: మెగా హీరో పెళ్లి కళ.. స్నేహితురాలితో నిశ్చితార్థం

Nov 5 2026 10:25 PM | Updated on Nov 5 2026 10:34 PM

Mega Hero Sai Dharam Tej engagement with his Friend kiranmai

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అయిపోయాడు. తన చిన్ననాటి ఫ్రెండ్‌ కిరణ్మయితో ఏడడుగులు వేయనున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అ‍ల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా కొత్త జంటకు అభినందనలు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెగా హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. వీరిద్దరి వివాహం డిసెంబర్ 10న జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement