-
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
దుర్గాదేవి అవతారంలో అమ్మవారు
-
" />
సింగరేణి క్రీడాకారులు పతకాలు సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు కోలిండియా పోటీల్లో పతకాలు సాధించాలని డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహా రా అన్నారు.
Wed, Oct 01 2025 10:07 AM -
" />
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించా లని, వేతనాలు చెల్లించాలని గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె మంగళవారం 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
Wed, Oct 01 2025 10:07 AM -
కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్‌లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.
Wed, Oct 01 2025 10:05 AM -
నేటి రాత్రి 12గంటల వరకే మాంసం అమ్మకాలు
జనగామ: దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో ఈనెల 1న (బుధవారం) రాత్రి 12 గంటల వరకు జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు జరుగుతాయని ఆరె కటిక సంఘం జనగామ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Oct 01 2025 10:05 AM -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
జనగామ రూరల్: ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు.
Wed, Oct 01 2025 10:05 AM -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బంగారం కొనుగోలు వినియోగదారులు
Wed, Oct 01 2025 10:05 AM -
200 రకాల నైవేద్యం
సింహ వాహనంపై నృసింహుడుసిద్దిధాత్రిగా అమ్మవారుWed, Oct 01 2025 10:05 AM -
దావత్ షురూ!
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే..
Wed, Oct 01 2025 10:05 AM -
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.
Wed, Oct 01 2025 10:05 AM -
రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు
Wed, Oct 01 2025 10:05 AM -
ప్రకృతిపై గొడ్డలివేటు
గోదావరిలో నిమజ్జనం
బతుకమ్మతో యువతులు
Wed, Oct 01 2025 10:05 AM -
" />
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
జగిత్యాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి పిలుపునిచ్చారు.
Wed, Oct 01 2025 10:05 AM -
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి
రాయికల్: సనాతన ధర్మం పరిరక్షణే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని జిల్లా కార్యవాహ్ గోల్కొండ నాగరాజు అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో మంగళవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతజయంతి సందర్భంగా విజయదశమి ఉత్సవాలు ప్రారంభించారు.
Wed, Oct 01 2025 10:05 AM -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
దసరా పండుగ అంటేనే చుక్క, ముక్కకు పెట్టింది పేరు. అలాంటి దసరా పండుగ గాంధీ జయంతి రోజు వస్తుండటంతో మందుబాబులకు తిప్పలు వచ్చిపడింది. కానీ ఆ లోటును పూర్తి చేయడానికి బెల్టుషాపుల నిర్వాహకులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
Wed, Oct 01 2025 10:05 AM -
ఎంతవుతదో..
ఎన్నికల ఖర్చుపై ఆశావహుల టెన్షన్
Wed, Oct 01 2025 10:05 AM -
పొరపాటుకు తావివ్వొద్దు
భూపాలపల్లి: చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నోడ ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
Wed, Oct 01 2025 10:05 AM -
జూకల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు
చిట్యాల: మండలంలోని జూకల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు.
Wed, Oct 01 2025 10:05 AM -
పండుగ పూట.. రైతు తండ్లాట
యూరియా కోసం రైతులకు పండుగ పూట కూడా తండ్లాట తప్పడం లేదు. మహదేవపూర్ పీఏసీఎస్‌కు 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న మహదేవపూర్, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల మంగళవారం ఉదయం పీఏసీఎస్ ఎదుట బారులుదీరారు. భారీగా రావడంతో అధికారులు పోలీస్ పహారా నడుమ పంపిణీ చేశారు.
Wed, Oct 01 2025 10:05 AM -
సింహ వాహనంపై ఊరేగింపు
కాళేశ్వరం: శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని ఆలయ ప్రాకారం మాడవీధుల గుండా సింహ వాహనంపై ఊరేగింపు సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Wed, Oct 01 2025 10:05 AM -
గుంటూరు
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం దుర్గగుడికి రూ.40.12 లక్షల మేర ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. భక్తులకు 2.29 లక్షల లడ్డూలను విక్రయించామని వివరించారు.
Wed, Oct 01 2025 10:03 AM -
నేడు పింఛన్లు పంపిణీ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛనుదారులకు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందన్నారు.
Wed, Oct 01 2025 10:03 AM -
దివ్యం.. దుర్గమ్మ దర్శనం
● వైభవంగా దేవి శరన్నవరాత్రి
మహోత్సవాలు
● వేదపఠనంతో మారుమోగిన
ఇంద్రకీలాద్రి
● అమ్మ దర్శనానికి తరలివస్తున్న
Wed, Oct 01 2025 10:03 AM -
● ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం ● దళిత సంఘాలతో కలసి గుంటూరు నగరంలో భారీ నిరసన ● కూటమి సర్కారు తీరుతో పేద, మధ్యతరగతి వారికి తీవ్రనష్టం ● ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆగదు ● స్పష్టం చేసిన వైఎస్సార్సీపీ
గుంటూరులో ప్లకార్డులతో ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి,
Wed, Oct 01 2025 10:03 AM -
7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ధర్నా చౌక్‌లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నక్కా వెం
Wed, Oct 01 2025 10:03 AM