ఈసీ మార్గదర్శకాలు పాటించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఈసీ మార్గదర్శకాలు పాటించాలి..

Feb 22 2026 8:46 AM | Updated on Feb 22 2026 8:46 AM

ఈసీ మార్గదర్శకాలు  పాటించాలి..

ఈసీ మార్గదర్శకాలు పాటించాలి..

ఈసీ మార్గదర్శకాలు పాటించాలి..

పుర ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి ప్రచారానికి వినియోగించిన ఖర్చుతో పాటు అందుకు సంబంధించిన బిల్లులను ఎన్నికల సంఘానికి అందించాలి. ఫలితాలు విడుదలైన రోజు నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. గెలిచిన అభ్యర్థులు వివరాలు అందజేయకుంటే డిస్‌ క్వాలిఫై అవుతారు. ఓడిన అభ్యర్థులు మరోమారు ఎన్నికల్లో నిలబడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ప్రతి అభ్యర్థి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటిస్తూ లెక్కలు చూపాలి. – యాదయ్య,

జిల్లా సహాయ ఎన్నికల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement