-
‘రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకాలు’
అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
-
హాహాకారాలు.. ఆర్తనాదాలు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారు ఎర్రమ్మగుడి సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి వంతెన వద్ద పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తాపడింది.
Sat, Jan 03 2026 07:23 AM -
వెలుగు చుక్కలు
విద్యాబోధన
Sat, Jan 03 2026 07:23 AM -
ముదురుతున్న రజకుల చెరువు వివాదం
● చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్న ఓ వర్గం
● రూ.1.50 లక్షల విలువైన చేప పిల్లల మృతి
Sat, Jan 03 2026 07:23 AM -
శివలింగం ఘటనపై బీజేపీ మాట్లాడదేం?
● దేవదాయశాఖ మంత్రి విచారణ జరపాలి
● మాజీ ఎంపీ భరత్ రామ్
Sat, Jan 03 2026 07:23 AM -
● రయ్ రొయ్య మంటూ..
రయ్ రొయ్యమంటూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళుతున్నారు. పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై వేట సాగించే వారికి అరుదైన భారీ సైజు ల్యాబ్స్టర్ రకం రొయ్యలు చిక్కుడమే దీనికి కారణం. వలకు చిక్కి ఫిషింగ్ హార్బర్‌కు చేరిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు.
Sat, Jan 03 2026 07:23 AM -
ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
రామచంద్రపురం రూరల్: అనేక మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ సూచించారు.
Sat, Jan 03 2026 07:23 AM -
" />
సైనికుల సంక్షేమానికి విరాళం
అమలాపురం టౌన్: సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక, మాజీ సైనికుల సంక్షేమానికి జిల్లా మాజీ సైనికుల సంఘం రూ.63 వేలను విరాళంగా సమకూర్చింది.
Sat, Jan 03 2026 07:23 AM -
ఓటర్లు ఎక్కడెక్కడో!
‘డివిజన్ల పునర్విభజన సందర్భంగా నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డుకాలనీ, సదాశివపల్లిలో కలిపి 5,207 ఓట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ముసాయిదాలో 7వ డివిజన్ ఓటర్ల సంఖ్య నగరంలోనే అత్యధికంగా 6,846కు చేరింది.
Sat, Jan 03 2026 07:23 AM -
పశు వైద్యసేవలు వినియోగించుకోవాలి
కరీంనగర్‌రూరల్: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్యసేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి కోరారు. శుక్రవారం కరీంనగర్ మండలం తాహెర్‌కొండాపూర్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
Sat, Jan 03 2026 07:23 AM -
ఆపరేషన్ టైగర్!
కరీంనగర్‌రూరల్/చొప్పదండి: జిల్లాను పెద్దపులి వణికిస్తోంది. కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల్లో సంచరిస్తోందని గత ఐదు రోజులుగా వస్తున్న వార్తలు.. కనిపిస్తోన్న పాదగుర్తులు గ్రామీణ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Sat, Jan 03 2026 07:23 AM -
టీచర్లలో టెట్ టెన్షన్!
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు.
Sat, Jan 03 2026 07:23 AM -
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
మేడారంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీలు గౌస్ఆలం,
సన్‌ప్రీత్‌సింగ్, అంబర్ కిశోర్ ఝా, ఎస్పీలు
Sat, Jan 03 2026 07:23 AM -
● స్క్రీన్‌షాట్స్‌తో డబ్బులు పంపామని బుకాయింపు
బ్యాంకుకు వచ్చి..
రోడ్డు ప్రమాదానికి గురై..
Sat, Jan 03 2026 07:23 AM -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌రోడ్‌లో గల శాంసంగ్ షోరూం సమీపంలో డిసెంబర్ 31 సాయంత్రం జరిగిన కొలగాని అంజయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
Sat, Jan 03 2026 07:23 AM -
ఎన్గల్ శివారులో చిరుత సంచారం
● భయాందోళనలో రైతులుSat, Jan 03 2026 07:23 AM -
కల్వర్టుపై ఆధార్‌కార్డుల కుప్ప
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి శివారులోని కల్వర్టుపై ఆధార్‌కార్డుల కుప్పలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 20కి పైగా ఆధార్‌కార్డులు కుప్పలుగా పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా వ్యాపారులు యూరియా ఎరువుల బస్తాల కోసం తీసుకొని..
Sat, Jan 03 2026 07:23 AM -
సర్కారు బడిలో చదువు.. చక్కని కొలువు
జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రైవేట్ బడులు, కళాశాలల్లో చదివితేనే ఉన్నతంగా ఎదుగుతామనే చాలామంది భావనను పటాపంచలు చేశారు.. మంచిభవిష్యత్ నిర్మాణానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు.. పట్టుదలతో చదివారు.. కఠోరంగా శ్రమించారు..
Sat, Jan 03 2026 07:23 AM -
ఆర్ఎఫ్సీఎల్లో 5.87లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం ప్లాంట్ సామర్ధ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నులు. ఇందులో యూరియా 2,200 మెట్రిక్ టన్నులు. తెలంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
Sat, Jan 03 2026 07:23 AM -
కేన్సర్ బాధతో మహిళ ఆత్మహత్య
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ముప్పు రాజమ్మ(53) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. రాజమ్మ కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. వ్యాధినయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది.
Sat, Jan 03 2026 07:23 AM -
సకాలంలో రుణాలివ్వండి
కరీంనగర్ అర్బన్: రైతుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆదేశించారు.
Sat, Jan 03 2026 07:23 AM -
ఉడాయిస్తున్న మేసీ్త్రలు !
ఇతను ఎకిలిపురం రవి. ఇంటి నిర్మాణం కోసం మేసీ్త్రతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సగం పనులు చేసిన మేసీ్త్ర తర్వాత ఉడాయించాడు. అయితే అప్పటికే చేసిన పని కంటే రూ.3లక్షలు అదనంగా వసూలు చేసుకున్నాడు. చేసేదేమి లేక మరో మేసీ్త్రతో మిగతా పనులు చేయించుకున్నాడు.
Sat, Jan 03 2026 07:23 AM -
సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు
తిమ్మాపూర్: గ్రామ పంచాయతీ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఓ టీవీ చానెల్(సాక్షి కాదు) రిపోర్టర్‌తో కలిసి ఇద్దరు తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించారు. లేకుంటే ఏసీబీకి పట్టిస్తామని కార్యాలయంలో డబ్బులు వెదజల్లి హంగామా చేశారు.
Sat, Jan 03 2026 07:23 AM -
గురు దక్షిణామూర్తయే నమః
కోలారు: నగరంలో అమాని చెరువు గట్టుపై వెలసిన శ్రీ గురు దక్షిణామూర్తి దేవాలయంలో స్వామి వారికి నూతన సంవత్సరం మొదటి శుక్రవారం సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. శెనక్కాయలు, జొన్న కంకులు, అనపకాయలతో స్వామివారిని అలంకరించారు.
Sat, Jan 03 2026 07:23 AM -
బడ్జెట్ కసరత్తు లేదేమిటీ?
కారణాలు ఏమిటిశివాజీనగర: పూర్తికాలం నేనే ముఖ్యమంత్రిని, నేనే ఈసారి బడ్జెట్‌ను కూడా సమర్పిస్తా అని సీఎం సిద్దరామయ్య చెబుతున్నారు. కానీ
Sat, Jan 03 2026 07:23 AM