-
పదో తరగతి తర్వాత
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు.
Sun, May 25 2025 09:01 AM -
క్రిమినల్... కిడ్నాపర్స్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి.కృష్ణంరాజును 2006 సెప్టెంబర్13న దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయన పెంపుడు శునకాన్ని కూడా వారు ఎత్తుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
Sun, May 25 2025 08:56 AM -
ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
న్యూయార్క్: ‘నేను ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను.
Sun, May 25 2025 08:52 AM -
సంతప్తకుడు పంచప్రేతాలు
పూర్వం సంతప్తకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సంసార వ్యామోహం లేనివాడై, తపోవృత్తితో జీవించేవాడు. తపోబలంతో పాపరహితుడై, అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు. బాహ్యచిత్తవృత్తులను నిరోధించి, ఇంద్రియాలను జయించాలనే తలపుతో అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు.
Sun, May 25 2025 08:50 AM -
ఈ వారం కథ: పూలమ్మి
ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ– ఒక శూన్యం, నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నేను ఊహించని సంఘటన– ఘటన. ఒక నటన, నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేదతీరే సమయం.
Sun, May 25 2025 08:42 AM -
మన ముచ్చట: పుస్తకానికి గుడి
దేవుళ్లు, దేవతలకు ఆలయాలు నిర్మించడం అందరికీ తెలిసిందే. అదే మనుషులకైతే ఒకింత ఆశ్చర్యమే మరి! అప్పుడెప్పుడో తమిళనాడులో నటి ఖుష్బూకు అభిమానులు గుడి కట్టించారు. అదే రాష్ట్రంలోని అరియలూర్ జిల్లాలో భార్యపై గల ఇష్టంతో ఓ భర్త ప్రేమ మందిరం నిర్మించాడు.
Sun, May 25 2025 08:35 AM -
హోండా నుంచి రెండు కొత్త బైకులు
గురుగ్రాం: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన ప్రీమియం పోర్ట్‌ఫోలియోలో సీబీ750 హార్నెట్, సీబీ1000 హార్నెట్ ఎస్పీ పేర్లతో రెండు మోటార్స్సైకిళ్లను విడుదల చేసింది. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ.8,59,500లు, రూ.12,35,900గా ఉన్నాయి.
Sun, May 25 2025 08:33 AM -
మాయమవుతున్న 'వై' క్రోమోజోమ్
మగజాతి ఉనికికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్ క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sun, May 25 2025 08:28 AM -
పుదుచ్చేరిలోనూ వార్
● నీతి ఆయోగ్‌కు రంగన్న దూరం ● ఈసారి విజయ్ వైపు చూపా?Sun, May 25 2025 08:18 AM -
పొన్నేరి మున్సిపల్ అధికారులపై చర్యలు
తిరువళ్లూరు: ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో పర్యావరణానికి ముప్పు కలిగించేలా చెత్తకుప్పలను డంప్ చేస్తున్న పొన్నేరి మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతాప్ అన్నారు.
Sun, May 25 2025 08:18 AM -
ఉత్తీర్ణత పెంపునకు అందరూ కృషి చేయాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతి టీచర్ కష్టపడి పనిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు.
Sun, May 25 2025 08:18 AM -
" />
పేరు మోసిన దొంగ అరెస్టు
సేలం: జిల్లాలోని ఓమలూరుకు చెందిన పేరు మోసిన దొంగ నరేష్(26)ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కాల్పులు జరపగా అతడి కాలికి తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన నరేష్‌పై 17 చోరీ కేసులతో పాటు హత్య, దోపిడీ కేసులున్నాయి.
Sun, May 25 2025 08:18 AM -
శరవేగంగా పాఠశాల భవనాల నిర్మాణం
తిరువళ్లూరు: పట్టణంలో రూ.7.50 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాల నూతన భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో మూడు నెలల్లో పనులను పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా అధికారులు పనులు చేయిస్తున్నారు.
Sun, May 25 2025 08:18 AM -
నకిలీ పత్రాల కేసులో ఇద్దరు..
తిరువళ్లూరు: రూ.కోట్ల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించిన వ్యవహరంలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Sun, May 25 2025 08:16 AM -
అమ్మా నాన్నా లేరని.. ఇక రారని
ఫ చలించిన పసి హృదయాలు
ఫ కళ్లెదుటే తల్లిదండ్రుల మృతితో షాక్ అయిన పిల్లలు
ఫ జాతీయ రహదారి దేవరపల్లి వద్ద
హృదయ విదారక ఘటన
Sun, May 25 2025 08:16 AM -
మట్టిమాయం చేసేందుకు...
గోపాలపురం మండలం గంగోలు పెద్దచెరువులో జేసీబీలతో మట్టి తవ్వకాలు
ఫ దందాకు తెరలేపిన టీడీపీ
ఫ వాటాలు పంచుకుంటున్న వైనం
ఫ కూటమిలో భాగస్వాములకు మొండిచేయి
Sun, May 25 2025 08:16 AM -
పల్నాడు
ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025Sun, May 25 2025 08:16 AM -
‘ఫ్రీ’గా పట్టేసి.. చెరువు భూమి కాజేసి..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, లేమల్లె గ్రామ శివారు అయిన కర్లపూడి గ్రామంలో సర్వే నెంబర్ 290లోని సుమారు 15 ఎకరాల చెరువు పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమంది పేదలకు గతంలో అసైన్ చేయగా, మరికొంత భూమిని ఇంకొందరు స్వాధీనంలో ఉంచుకున్నారు.
Sun, May 25 2025 08:16 AM -
" />
ఉచిత న్యాయ సహాయం పొందండి
నరసరావుపేటటౌన్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు మండల న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్యశ్రీ అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
Sun, May 25 2025 08:16 AM -
అందెల సవ్వడి అలరించగా..
చిలకలూరిపేట: అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలకు లయబద్ధమైన నృత్యరీతులు.. నటరాజ వారసుల అభినయాలు.. కళామతల్లి ముద్దు బిడ్డల మువ్వల సవ్వడుల నడుమ కళానిలయం 40వ జాతీయ స్థాయి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలు పండుగ వాతావరణంలో శనివారం ప్రారంభమయ్యాయి.
Sun, May 25 2025 08:16 AM -
నాటికల పోటీలు ప్రారంభం
నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. పశువుల ఆసుపత్రి సమీపంలో భారతీయ కళావేదిక వద్ద పోటీలు జరగనున్నట్లు పరిషత్ కమిటీ సభ్యులు తెలిపారు.
Sun, May 25 2025 08:16 AM -
27వ రోజుకు సీహెచ్‌ఓల సమ్మె
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): వైద్య ఆరోగ్య శాఖ ఎన్హెచ్ఎంలో ఆరేళ్లుగా సీహెచ్‌ఓలుగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నామని, రెండేళ్లుగా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు, జిల్లా ఉపాధక్షరాలు
Sun, May 25 2025 08:16 AM -
ప్రసన్నాంజనేయునికి విశేష పూజలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు.
Sun, May 25 2025 08:16 AM -
‘అంతిమ’ రాగం..
‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచి నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలూ మరువామయ్యా కొమురయ్యా.. కొడుకునెట్లా మరిసినావే కొమురయ్యా.. నీ బిడ్డనెట్లా మరిసినావే కొమురయ్యా.. బలగాన్నీ మరిసినావే కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే.Sun, May 25 2025 08:16 AM
-
మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)