-
" />
క్షతగాత్రుడికి ప్రతి నెలా రూ.2 వేల సాయం
● విశ్రాంత ఎంఈవో అమృత్‌కుమార్ భరోసామంచానికే పరిమితమైన రాముకు సాయం చేస్తున్న విశ్రాంత ఎంఈవో అమృత్‌కుమార్
-
ఆయుష్మాన్ కేంద్రాన్ని సందర్శించిన టాస్క్‌ఫోర్స్
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు
Sat, Feb 14 2026 07:51 AM -
శివపూజకు వేళాయె..
గొలుగొండ/నర్సీపట్నం: మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది. హరిహరులిద్దరికీ ప్రీతికరమైనది. మహా శివరాత్రి పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.
Sat, Feb 14 2026 07:51 AM -
యువకుడు ఆత్మహత్య
యలమంచిలి రూరల్: చిన్నతనం నుంచి తనను పెంచిన పెద్దమ్మ,మేనమామ మృతి చెందడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ, మేనమామ ఇద్దరూ లేకపోవడమే ఆత్మహత్యకు కారణంగా తన డైరీలో రాసుకున్నాడు.ఈ ఘటన యలమంచిలి పట్టణం ద్
Sat, Feb 14 2026 07:51 AM -
కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
రావికమతం: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు, పెద్దింటమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ్‌కృష్ణన్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం పరిశీలించారు.
Sat, Feb 14 2026 07:51 AM -
3,480 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,480 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.బాబ్జి, జి.ఫణీంద్రకుమార్ డి
Sat, Feb 14 2026 07:51 AM -
ఉపాధ్యాయుల ధర్నా
తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
Sat, Feb 14 2026 07:51 AM -
● నీకు నేను... నాకు నువ్వు..
పుంగనూరు ‘మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నోడికి ఏముందని నా బిడ్డను ఇచ్చేది... ప్రేమించినంత మాత్రాన నా బిడ్డను ఇవ్వాలని రూల్ ఉందా.. ’ అని బాలిక తండ్రి అడ్డు చెప్పినా ఆ ప్రేమజంట వివాహం చేసుకుని నేడు ఆదర్శంగా నిలిచారు.
Sat, Feb 14 2026 07:51 AM -
తెగుతున్న వింగ్.. పదునెక్కుతున్న వన్
● రైల్వన్యాప్తో బుకింగ్కార్యాలయాలకు మంగళం
● కమర్షియల్ వ్యస్థలకు బీటలు
రైల్‌వన్ యాప్
రైలు
రైల్వేస్టేషన్లో బుకింగ్ కార్యాలయం
Sat, Feb 14 2026 07:51 AM -
ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలి
మదనపల్లె రూరల్: అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల సాగుపై రైతులను ప్రోత్సహించి, జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రైతుసేవా కేంద్రాల సిబ్బందిని జిల్లా ఉద్యాన అధికారి ఎస్.ఎస్.వీ.సుభాషిణి ఆదేశించారు.
Sat, Feb 14 2026 07:51 AM -
ఆదాయ లక్ష్యాలు సాధించాలి
కలెక్టర్ నిశాంత్‌కుమార్
Sat, Feb 14 2026 07:51 AM -
బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి
మదనపల్లె సిటీ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, మోడల్ స్కూళ్ల వార్డెన్లు ఉత్తమ విద్యను అందించాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ అన్నారు.
Sat, Feb 14 2026 07:51 AM -
రౌద్రాయ.. వీరభద్రాయ..
● వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి విశేష పూజలు
● భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం
Sat, Feb 14 2026 07:51 AM -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం
మదనపల్లె అర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలు, సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, మధుసూదన్ పేర్కొన్నారు.
Sat, Feb 14 2026 07:51 AM -
రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించండి
● మసీదు ఆస్తులపై
వాస్తవాలు వెలుగులోకి తేవాలి
● వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
Sat, Feb 14 2026 07:51 AM -
భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు
లక్కిరెడ్డిపల్లి : ఈ నెల 18, 19వ తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించేలా చొరవ చూపాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆర్డీఓ శ్రీనివాసులు అధికారులకు సూచించారు.
Sat, Feb 14 2026 07:51 AM -
బస్సులో నిద్రిస్తూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
పెద్దతిప్పసముద్రం : పగలంతా బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గురువారం రాత్రి బస్సులో నిద్రించాడు. ఆయన నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Sat, Feb 14 2026 07:51 AM -
క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు
– విద్యార్థుల విజయస్ఫూర్తి సదస్సులో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
Sat, Feb 14 2026 07:51 AM -
ఎంఎస్ఎంఈలకు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం దోహదం
మదనపల్లె రూరల్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)లు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సరఫరాదారులుగా ఎదిగేందుకు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(వీడీపీ) ఉపయోగపడుతుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణ కిషోర్ అన్నారు.
Sat, Feb 14 2026 07:51 AM -
విచారణకు హాజరు
రాయచోటి : 104 ప్రభుత్వ వాహనాల ధ్వంసం, అపహరణ కేసులో అనుమానితులుగా ఉన్న ఎఫ్–1 శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహులు, డంపింగ్‌యార్డ్ వాచ్మెన్ ప్రసాద్‌లను రాయచోటి అర్బన్ పోలీసులు విచారణ చేశారు.
Sat, Feb 14 2026 07:51 AM -
అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు
ఒంటిమిట్ట : గత కొన్నేళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధి నుంచి అమెరికా దేశానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముమ్మడి పాపిరెడ్డి గారి మల్లారెడ్డి కుటుంబం పంపడం ఆనవాయితీగా వస్తోంది.
Sat, Feb 14 2026 07:51 AM -
రెవెన్యూ అధికారి ‘దూకుడు’
అనంతపురం ఎడ్యుకేషన్: ఆయన రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో కీలక అధికారి. రిటైర్డ్మెంట్ దగ్గర పడుతుండడంతో ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’నే నానుడిని బాగా వంట పట్టించుకున్నారు. ఆయన అదృష్టం కొద్దీ సామాజికవర్గమూ కలిసొచ్చింది.
Sat, Feb 14 2026 07:51 AM -
సేవాలాల్ జయంత్యుత్సవాలు ప్రారంభం
గుత్తి రూరల్: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు శుక్రవారం గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు మాతా జగదాంబ ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ చేశారు.
Sat, Feb 14 2026 07:51 AM -
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో శుక్రవారం బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి.
Sat, Feb 14 2026 07:51 AM -
నమ్మించి మోసం చేశారు
● చంద్రబాబు ప్రభుత్వంపై ఎస్టీయూ నాయకుల ధ్వజం
Sat, Feb 14 2026 07:51 AM