-
" />
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
● పీవో తిరుమణి శ్రీపూజను కోరిన ఎమ్మెల్యే మత్స్యలింగంఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో మాట్లాడుతున్న అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం
-
భూసిపుట్టు వారపు సంతలో మోసాలు
భూసిపుట్టు వారపు సంతలో అవగాహన కల్పిస్తున్న లోహితాసుడు
Wed, Jan 07 2026 07:38 AM -
" />
రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం
● పీఆర్ ఏఈఈ మురళీకృష్ణమజ్జిగూడ రహదారి పనుల్లో నాణ్యతను
పరిశీలిస్తున్న పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ
Wed, Jan 07 2026 07:38 AM -
వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆందోళన
అనకాపల్లి: వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కాఫ్) సభ్యులు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని సీపీఐ కార్యాలయం వద్ద ఇస్కాఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించి, అనంతరం నిరసన తెలియజేశారు.
Wed, Jan 07 2026 07:38 AM -
" />
వసతి గృహంలో సమస్యల వెల్లువ
అచ్యుతాపురం రూరల్ : ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్‌రెడ్డి ఆకస్మిక పర్యటన అనంతరం మోసయ్యపేట బాలుర వసతి గృహంలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు.
Wed, Jan 07 2026 07:38 AM -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి మృతి
దేవరాపల్లి: చదవట్లేదని తండ్రి మందలించడాన్న కారణంతో గడ్డి మందు తాగిన ఓ డిగ్రీ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Wed, Jan 07 2026 07:38 AM -
ఎంఎస్ఎంఈ కంపెనీలకు సబ్సిడీ రుణాలు
అనకాపల్లి: ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఆర్బీఐ ఆధ్వర్యంలో సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తామని ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ మహానా తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Jan 07 2026 07:38 AM -
ఎం.కె వల్లాపురంలో బంగారం, వెండి చోరీ
మాడుగుల: మండలంలో ఎం.కె. వల్లాపురంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో ప్రవేశించి ఐదు తులాలు బంగారం, 10 తులాల వెండి చోరీ చేశారు. ఎస్ఐ నారాయణరావు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు...
Wed, Jan 07 2026 07:38 AM -
" />
ఆంజనేయ వాహనంపై ఆపద్బాంధవుడు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆంజనేయవాహనం పై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్‌కు నిత్యార్చనలు,పూజలు పూర్తిచేశారు.
Wed, Jan 07 2026 07:38 AM -
కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.
Wed, Jan 07 2026 07:38 AM -
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
Wed, Jan 07 2026 07:38 AM -
" />
అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్‌లో హైమావతి ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లోలో నునపర్తి గ్రామా నికి చెందిన జూరెడ్డి హైమావతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
Wed, Jan 07 2026 07:38 AM -
విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు.
Wed, Jan 07 2026 07:38 AM -
యాదవుల ఐక్యతను చాటి చెబుదాం
● స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం దక్కేలా కృషి చేద్దాం
● యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడుబర్నికాన బాబూరావు
Wed, Jan 07 2026 07:38 AM -
104 ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యాన్ని చేరవేస్తున్న 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు.
Wed, Jan 07 2026 07:38 AM -
జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫార్మా కంపెనీల చేయూత
అనకాపల్లి: జిల్లాలోని మాన్కై ండ్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులతో జిల్లా పోలీస్ కార్యాలయానికి జనరేటర్, కంప్యూటర్ వస్తువులను కొనుగోలు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
Wed, Jan 07 2026 07:38 AM -
సంక్రాంతి పందేనికి.. సై..
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, పిండివంటలు, కోడిపందేలు గుర్తుకొస్తాయి. అయితే ఈ కోడిపందేల ఆటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి.
Wed, Jan 07 2026 07:36 AM -
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి
తాడేపల్లి రూరల్: క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఐఎఫ్ఎస్ అధికారిణి భరణి వ్యాఖ్యానించారు.
Wed, Jan 07 2026 07:35 AM -
చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్ మెడల్
చినగంజాం: గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలో చినగంజానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సూరిబోయిన శ్రీనివాసరెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు.
Wed, Jan 07 2026 07:35 AM -
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
కర్లపాలెం: నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీ కొనటంతో ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
Wed, Jan 07 2026 07:35 AM -
" />
ఓ తల్లి ముందు‘చూపు’!
● కొడుకు నేత్రాలను దానం చేసిన మాతృమూర్తిWed, Jan 07 2026 07:35 AM -
" />
పెన్షనర్ల ప్రయోజనాలపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్వో మోహన్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
Wed, Jan 07 2026 07:35 AM -
గుజ్జు..బతుకు నుజ్జు!
కాణిపాకం: జిల్లాలో 56వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టా ర్లు, నీలం 5,818 హెక్టార్లు, అల్పోన్సో 3,127 హెక్టా ర్లు, బేనీషా 3,895 హెక్టార్లు, మల్లిక 1,740 హెక్టా ర్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లల్లో సాగవుతున్నా యి.
Wed, Jan 07 2026 07:35 AM -
" />
ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్, విభిన్న ప్రతిభావంతులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Wed, Jan 07 2026 07:35 AM -
ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మంగళవారం సంకటహర చ తుర్థి గణపత్రి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు.
Wed, Jan 07 2026 07:35 AM