-
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
-
" />
రైతులకు న్యాయం చేయాలి
శాయంపేట : నకిలీ విత్తనాలతో నష్టపోయిన ౖ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వ్యవసాయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
Thu, Oct 29 2026 01:48 AM -
కాటేసిన కరువు!
రైలు సర్వీసుల పొడిగింపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.కురవని వానలు.. ఎండిన పంటలు
Thu, Oct 29 2026 01:48 AM -
అర్నబ్‌పై అప్రమత్తంగా ఉన్నాం
హన్మకొండ: అర్నబ్ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.
Thu, Oct 29 2026 01:48 AM -
భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ చాహత్
హన్మకొండ అర్బన్: పరకాల పరిధిలోని జాతీయ రహదారి–163జీ నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన పలు శాఖల అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు.
Thu, Oct 29 2026 01:48 AM -
ప్రభుత్వం సూచించిన విత్తనాల్లో నకిలీ!
పరకాల: రైతులకు అన్యాయం జరగొద్దంటే తాము సూచించిన నాణ్యమైన విత్తనాలనే వ్యాపారులు విక్రయించాలి.. రైతులు కొనాలంటూ ప్రభుత్వం సూచించిన వరి విత్తనాల్లో ఓ రకం రైతులను నిండాముంచింది.
Thu, Oct 29 2026 01:48 AM -
గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఈ ఫొటోలోని రైతు భీమదేవరపల్లి మండలం రత్నగిరికి చెందిన రైతు గుండెల్లి సదానందం. తనకున్న నాలుగెకరాలకు రెండెకరాల్లో వరి పంట వేశాడు. పంట ఏపుగా పెరిగింది, వరి ఈనింది.. ఇక గింజ గట్టిపడి గొలుసు అయ్యే సమయానికి కరెంట్ కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయి.
Thu, Oct 29 2026 01:48 AM -
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి ఎన్వీ హైమ పూజిత
Thu, Oct 29 2026 01:48 AM -
" />
వాతావరణం
క్రీడల్లోనూ రాణించాలి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అన్నారు. జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.Thu, Oct 29 2026 01:48 AM -
పంటల్లో సస్యరక్షణ తప్పనిసరి
ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో నేలమట్టమైన అరటి తోట
ఆయిల్‌పామ్ తోట
Thu, Oct 29 2026 01:48 AM -
వాన హోరు.. ఫ్యాన్ జోరు
లింగపాలెం మండలం కె.గోకవరంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కందుల రాణి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగా సందీప్, నేతలు
Thu, Oct 29 2026 01:48 AM -
కూటమి పాలనలో సామాన్యుడి బతుకు దుర్భరం
● పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
● జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం
Thu, Oct 29 2026 01:48 AM -
ఎన్ఎల్ఎస్ కోటా పునరుద్ధరించాలి
జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం) : ప్రపంచ పొగాకు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుధవారం జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని 1, 2 బోర్డులలో ఎన్ఎల్ఎస్ పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఉత్సాహంగా సమావేశమయ్యారు.
Thu, Oct 29 2026 01:48 AM -
ప్రతికూలతను తట్టుకునే వంగడాలు మేలు
భీమడోలు: అర్నబ్ తుపాను నేపథ్యంలో, నేలకొరిగిన, దెబ్బతిన్న పంటలను బుధవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల బృందం పరిశీంచింది.
Thu, Oct 29 2026 01:48 AM -
పేరుకే పొత్తు.. మిత్రధర్మం చిత్తు
ఎన్నికలు జరుగుతున్న 523 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 523 స్థానాల్లో బరిలో ఉంది. టీడీపీ 478, జనసేన 74, బీజేపీ 24 ఇలా మొత్తం 576 మంది బరిలో నిలవడం కూటమి పొత్తు ధర్మంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదంతా పార్టీ సింబల్ పై జరుగుతున్న పోటీ.
Thu, Oct 29 2026 01:48 AM -
మహిమ అపారం..!
మట్టి గోలేం..● భక్తుల నమ్మకానికి ప్రతీకగా శ్రీముఖలింగం గర్భగుడిలో గోలేం ● కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం ● నేటి నుంచి ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు కార్తీక మాసం ప్రారంభంజలుమూరు:
Thu, Oct 29 2026 01:48 AM -
శ్రీముఖలింగం ఆలయంపై ఆకాశ దీపం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంపై బుధవారం ఆకాశ దీపం వెలిగించారు.
Thu, Oct 29 2026 01:48 AM -
తుది జాబితాలో పేర్లు తారుమారు
● పలుమార్లు ఎన్నికల అధికారులు ఇచ్చిన జాబితాల్లో కనిపించని అభ్యర్థుల పేర్లు ● కోటబొమ్మాళి ఆర్వో తీరుపై మండిపడుతున్న అభ్యర్థులుThu, Oct 29 2026 01:48 AM -
● వణికిన ఉద్దానం
కవిటి:
Thu, Oct 29 2026 01:48 AM -
సాధారణ పరిస్థితుల పునరుద్ధరణపై దృష్టి
● పక్కాగా నష్టాల ప్రాథమిక అంచనా ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్Thu, Oct 29 2026 01:48 AM -
గర్భిణీని ఆదుకున్న 108 సిబ్బంది
ఇచ్ఛాఫురం: మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం గ్రామానికి చెందిన గర్భిణీకి 108 సిబ్బంది ప్రసవం చేసి ఆదుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
Thu, Oct 29 2026 01:48 AM -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని మునసబుపేట గాయత్రీ కాలేజీ జాతీయ రహదారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Thu, Oct 29 2026 01:48 AM -
స్వల్పంగా పెరిగిన వరద నీరు
హిరమండలం: వంశధార గొట్ట బ్యారేజీ వద్ద బుధవారం స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. అర్నబ్ ప్రభావంతో గత రెండు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. గొట్ట బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి 34.60 మీటర్ల నీటిమట్టం ఉంది.
Thu, Oct 29 2026 01:48 AM -
పీఏలకు వదిలి.. నిండా ముంచి
హిందూపురం(చిలమత్తూరు): జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా పేరుగాంచిన హిందూపురం మున్సిపాలిటీ పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. 52 వార్డులు...2.26 లక్షల జనాభా ఉన్న పట్టణం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది.
Thu, Oct 29 2026 01:48 AM -
‘పచ్చ’కుట్రలు తిప్పికొడదాం
ధర్మవరం: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ‘పచ్చ’నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొడదామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Oct 29 2026 01:48 AM