గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

న్యూస్‌రీల్‌

ఈ ఫొటోలోని రైతు భీమదేవరపల్లి మండలం రత్నగిరికి చెందిన రైతు గుండెల్లి సదానందం. తనకున్న నాలుగెకరాలకు రెండెకరాల్లో వరి పంట వేశాడు. పంట ఏపుగా పెరిగింది, వరి ఈనింది.. ఇక గింజ గట్టిపడి గొలుసు అయ్యే సమయానికి కరెంట్‌ కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో పొలం నిలువునా ఎండిపోయింది. దేవాదుల ప్రాజెక్టు పైపులైన్లు, కాల్వలు రత్నగిరి గ్రామం శివారు పక్క నుంచే పోతున్నా.. ఆ ఊరి పొలాలకు మాత్రం చుక్క నీరు రావడం లేదు. అటు గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్లు కూడా అందడం లేదు. ‘ఆకాశం మీద భారం వేసి వర్షానికే నాట్లు వేసుకుంటున్నాం.. వానలు పడితే పంట పండుతుంది.. లేదంటే ఇలా ఎండిపోతుంది.. ఇది నా ఒక్కని బాధ కాదు.. ఊరిలో వరి వేసిన అందిరిదీ ఇదే సమస్య’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement