వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

– 8లోu

క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి అన్నారు.
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

నడికూడ మండలం కేంద్రం శివారు గొల్లపల్లికి చెందిన ఈ రైతు పేరు కావట్టి కుమారస్వామి. ఈ సారి కాలం కలిసొస్తుందని తనకున్న నాలుగు ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. వర్షాభావంతో బావిలో నీరు ఎండిపోయింది. పంటకు నీరు అందడం లేదు. నాలుగు బోర్లు వేసినా ఫలితం లేక పూత, కాత దశలో మిర్చి పంట వాడిపోతోంది. డ్రిప్‌ ద్వారా పంటను దక్కించుకుందామని సుమారు రూ.1లక్ష వరకు ఖర్చు చేసి పైపులు కొనుగోలు చేసి వేస్తున్నాడు. ‘ఇప్పటికే రెండు లక్షల రూపాయలకు వరకు ఖర్చయ్యింది.. పైపులైన్‌ కోసం అదనంగా అప్పు చేశాం.. చివరకు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వమే అదుకోవాలి’ అని రైతు కుమారస్వామి వేడుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement