-
5 నిమిషాల్లో రూ. 2 కోట్ల బంగారం లూటీ!
సాక్షి, హైదరాబాద్/మేడిపల్లి: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ జ్యువెలరీ దుకాణాన్ని అంతర్రాష్ట్ర దొంగల ముఠా కొల్లగొట్టి కేవలం 5 నిమిషాల్లో ఏకంగా రూ.
-
ఆర్బీఐ రూటెటు? రేటు పెంపు తప్పదా?
ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ముదరడం.. దేశీయంగా ధరల పెరుగుదల రిసు్కలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరికళ్లూ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) మీదే ఉన్నాయి. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది.
Tue, Oct 06 2026 02:36 AM -
మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలి : డీఈఓ
చిలుకూరు : ఎస్ఏ–1 జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా చేయాలని డీఈఓ చావా శ్రీనివాస్ సూచించారు. సోమవారం చిలుకూరు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 9వ తరగతి ఫిజికల్ సైన్స్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆయన పరిశీలించారు.
Tue, Oct 06 2026 02:18 AM -
" />
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
సూర్యాపేట (భానుపురి) : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Tue, Oct 06 2026 02:18 AM -
గెస్ట్ లెక్చరర్స్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట : తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు.
Tue, Oct 06 2026 02:18 AM -
కోర్సులు తిరోగమనం.. ఆస్తులు పరాధీనం
కోదాడ : ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతో మందికి ఉన్నత విద్యను అందించి ఉన్నత స్థానాల్లో నిలిపిన కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
Tue, Oct 06 2026 02:18 AM -
జ్ఞానేష్‌కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
జల్సాల కోసం దొంగతనాలు జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
- 8లో
Tue, Oct 06 2026 02:18 AM -
తీరనున్న సాగునీటి కష్టాలు
నడిగూడెం : మండలంలోని రామాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న రైతుల సాగునీటి కల నెరవేరనుంది. ఈ ప్రాంతానికి దగ్గరే సాగర్ ఎడమ కాల్వ ఉన్నా చుక్క నీరు అందని పరిస్థితి. దాంతో ఈ ప్రాంత రైతులు ఏళ్ల తరబడి వర్షాధార పంటనే సాగు చేస్తున్నారు.
Tue, Oct 06 2026 02:18 AM -
ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి
సూర్యాపేటటౌన్ : ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఎస్పీ పాల్గొని వినతులు స్వీకరించారు.
Tue, Oct 06 2026 02:18 AM -
నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పర్యటించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు.
Tue, Oct 06 2026 02:18 AM -
సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు వెళ్లాల్సిందే
సూర్యాపేట : శంషాబాద్ నుంచి చైన్నె బుల్లెట్ రైలు అలైన్న్మెంట్ను సూర్యాపేట మీదుగానే ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 53వ రోజు కొనసాగాయి.
Tue, Oct 06 2026 02:18 AM -
కారు ఢీకొని మంత్రి గొట్టిపాటి కారు డ్రైవర్ మృతి
చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేటలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కారు డ్రైవర్ మృతి చెందాడు.
Tue, Oct 06 2026 02:12 AM -
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు
కారెంపూడి: గత నెల ఒకటో తేదీ కారెంపూడిలో జరిగిన రమావతు శ్రీలక్ష్మీభాయి (35) హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కారెంపూడి సీఐ ఆవుల భాస్కర్ సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Tue, Oct 06 2026 02:12 AM -
ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన ‘సింభా’
నరసరావుపేటరూరల్: జిల్లా పోలీస్ డాగ్ సింభా రాష్ట్ర స్థాయి పోటీలలో అద్బుత ప్రతిభ కనబర్చి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.
Tue, Oct 06 2026 02:12 AM -
చోరీ జరిగినా కేసు నమోదు చేయడం లేదు
నరసరావుపేటరూరల్: ఇంట్లో చోరీ జరిగిందని బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు దొంగిలించారని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని అంగవైకల్యంతో బాధపడుతున్న సత్తెనపల్లికి చెందిన శ్రీదేవి జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లికి ఫిర్యాదు చేసింది.
Tue, Oct 06 2026 02:12 AM -
కొండవీడుకోట అభివృద్ధికి అటవీశాఖ సహకారం కోరాం
యడ్లపాడు: చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కొండవీడుకోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ సహకారం అందించాలని కోరినట్లు కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె శివారెడ్డి తెలిపారు.
Tue, Oct 06 2026 02:12 AM -
సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలి
నరసరావుపేట రూరల్: ప్రతి రైతు శాస్త్రవేత్త తమ పొలాల్లో చెట్లను వ్యవసాయంలో అంతర్భాగంగా చేసుకుని సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని డీపీఎం అమలకుమారి తెలిపారు.
Tue, Oct 06 2026 02:12 AM -
డప్పు, చర్మకారులకు పింఛన్లు అందజేయాలి
నరసరావుపేట: డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లు పార్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారులకు అందజేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి (ఎమ్మార్పీఎస్ఎస్) ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ డిమాండ్ చేశారు.
Tue, Oct 06 2026 02:12 AM -
క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలి
నరసరావుపేట రూరల్: క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. విజయనగరం పోలీసు అకాడమిలో శిక్షణ పూర్తిచేసుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాకు కేటాయించిన 80 మంది మహిళా కానిస్టేబుల్స్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు.
Tue, Oct 06 2026 02:12 AM -
పసుపంట.. తగ్గెనంట!
తెనాలి: పంటల్లో పసిడిగా... ఇంటిల్లిపాది శుభప్రదంగా భావించే పసుపు పంట విస్తీర్ణం జిల్లాలో ఏటా తగ్గిపోతోంది. గతేడాదితో పోల్చితే ఈసారి 30 శాతం విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికితోడు ఇటీవల వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు అక్కడక్కడా ఆకుమచ్చ కనిపిస్తోంది.
Tue, Oct 06 2026 02:12 AM -
తమవారైతే కిక్కురుమనరు
నెహ్రూనగర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం దుకాణాల నిర్వహణ వ్యవహారం సిండికేట్లకు అనుకూలంగా, చిన్న వ్యాపారులకు గొడ్డలిపెట్టుగా మారిందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
Tue, Oct 06 2026 02:12 AM -
పోలీసు కమిషనరేట్‌గా గుంటూరు
నగరంపాలెం: గుంటూరు జిల్లా పోలీసు కమిషనరేట్‌గా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సోమవారం హోం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల గుంటూరు జిల్లా కమిషనరేట్‌గా తీర్మానిస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
Tue, Oct 06 2026 02:12 AM -
సోలార్ పవర్‌తో విద్యుత్ బిల్లులు ఆదా
గుంటూరు వెస్ట్: సోలార్ పవర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించుకునే వీలుంటుందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సేవా సేతు అభియాన్ పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ తన కార్యాలయంలో విడుదల చేశారు.
Tue, Oct 06 2026 02:12 AM -
నేటి నుంచి కాంట్రాక్టు వైద్య సిబ్బంది విధులు బహిష్కరణ
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
Tue, Oct 06 2026 02:12 AM -
అంబటిపై ఆగని వేధింపుల పర్వం
గుంటూరు ఎడ్యుకేషన్: రెడ్‌బుక్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలపై, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది.
Tue, Oct 06 2026 02:12 AM

Tue, Oct 06 2026 03:24 AM -