అడ్డంగా దొరికిన పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ | Pulivendula DSP Murali Naik Overaction | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిన పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌

Nov 20 2026 11:59 AM | Updated on Nov 20 2026 12:05 PM

Pulivendula DSP Murali Naik Overaction

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ అడ్డంగా దొరికిపోయారు. అభ్యర్థులతో నామినేషన్‌ వేయించామని డీఎస్పీ వీడియో చూపించారు. అయితే.. మొత్తం వీడియో చూపించకుండా సగం వీడియోను మాత్రమే చూపించారు. మిగతా సగం వీడియోలో  టీడీపీ మూకలు నామినేషన్ పత్రాలను చింపేసిన దృశ్యాలు ఉన్నాయి. మొత్తం వీడియో చూపించాలని వైఎస్‌ అవినాష్‌రెడ్డి పట్టుబట్టారు. ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారంటూ అవినాష్‌రెడ్డ ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి పట్టుబట్టడంతో డీఎస్పీ మురళీ నాయక్‌ నీళ్లు నమిలారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement