-
రూ.40 కోట్లతో రాయచూరు నగరాభివృద్ధి
రాయచూరు రూరల్: నగరంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని నగరాబివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు రాజశేఖర్రామస్వామి తెలిపారు. ఆదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యానవనాలు, చెరువుల సుందరీకరణ, మహనీయు విగ్రహాల ఏర్పాటు తదితర పనులు చేపడుతామన్నారు.
-
పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం
హొసపేటె: పేదల ఆకలి తీర్చేందుకే ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే గవియప్ప అన్నారు. విజయనగరం జిల్లా హోస్పేట తాలూకా హంపీ సమీపంలోని కమలాపూర్‌లో కొత్తగా నిర్మించిన ఇందిరా క్యాంటీన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
Mon, May 26 2025 01:44 AM -
యువతకు మార్గదర్శకులుగా ఉండాలి
బళ్లారిఅర్బన్: ఆధునిక పోకడలు, మానసిక ఒత్తిళ్లు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం ఫలితంగా యువత దారి తప్పుతోందని, పోషకులు తమ పిల్లలను సరైన మార్గంలో ఉంచాలని శ్రీ వాసవీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు విఠ కృష్ణ కుమార్ అన్నారు.
Mon, May 26 2025 01:44 AM -
ద్రౌపదాంబకు విశేష పూజలు
మాలూరు: తాలూకాలోని లక్కూరు ఫిర్కాపుర గ్రామంలో శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదాంబ దేవి ఆలయ కరగ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని అలంకరించి పూజలను నిర్వహించారు. వేద మంత్ర పారాయణం గావించారు. లక్కూరు ఫిర్కాతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
Mon, May 26 2025 01:43 AM -
రేవ్ పార్టీకి ఖాకీల బ్రేక్
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి ఎయిర్‌పోర్టు సమీపంలో కన్నమంగల వద్ద ఉన్న ఫాంహౌస్‌లో రేవ్ పార్టీపై దేవనహళ్లి పోలీసులు ఆదివారంనాడు దాడి చేసి 10 మంది యువతులు, 20 మంది యువకులను అరెస్టు చేశారు. అందరూ శనివారం ఉదయం నుంచే మజా చేస్తున్నట్లు తెలిసి పోలీసులు సోదాలు జరిపారు.
Mon, May 26 2025 01:43 AM -
విధానసౌధ గర్వకారణం
బనశంకరి: విధానసౌధ మన రాష్ట్ర ప్రజాప్రభుత్వ జీవితకథ, దీని గురించి ప్రజలకు తెలియజేయడం గర్వపడే కార్యక్రమని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే.పాటిల్ తెలిపారు. ఆదివారం విధానసౌధలో వాకింగ్ గైడెడ్ టూర్ అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.
Mon, May 26 2025 01:43 AM -
సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేది ఎప్పుడో?
సాక్షి,బళ్లారి: రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే బృహత్ సంకల్పంతో బళ్లారిలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిస్థితి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
Mon, May 26 2025 01:43 AM -
సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ కీలకం
హుబ్లీ: సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ అత్యంత కీలకమని వ్యవసాయ నిపుణులు ప్రొఫెసర్ బీవై.బండి వడ్డర అన్నారు. ధార్వాడలో కర్ణాటక నీటి పారుదల కార్పొరేషన్ సంస్థ, జల, నేల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యాగారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Mon, May 26 2025 01:43 AM -
రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. విజయనగర, రాయచూరు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. విజయనగర జిల్లా హొస్పేటలో ఆదివారం ఉదయం గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల కాలువలై ప్రవహించాయి.
Mon, May 26 2025 01:43 AM -
తుంగభద్రకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ రైతుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయానికి ముందస్తు వర్షాలు జీవం పోశాయి. జలాశయంలోకి కేవలం ఆరు రోజుల్లోనే 10 టీఎంసీలు పైగా పెరిగింది.
Mon, May 26 2025 01:43 AM -
మా రిజర్వేషన్లు లాక్కుంటే ఎలా జీవించాలి?
బళ్లారిటౌన్: ఉన్నత వర్గాలైన వీరశైవులు బేడజంగమ పేరుతో ఎస్టీ రిజర్వేషన్లు లాకొంటున్నారని మాజీ మంత్రి హెచ్ ఆంజనేయులు ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Mon, May 26 2025 01:43 AM -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది.
Mon, May 26 2025 01:42 AM -
రాప్తాడులో రౌడీ రాజ్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు.
Mon, May 26 2025 01:42 AM -
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
Mon, May 26 2025 01:42 AM -
" />
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు..
Mon, May 26 2025 01:42 AM -
ఏఐజీడీఏ జోనల్ కార్యదర్శిగా రమేష్‌బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆలిండియా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం (ఏఐజీడీఏ) కన్ఫరడేషన్ జోనల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ఒడిశా) సెక్రెటరీగా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పి.రమేష్‌బాబును నియమించారు.
Mon, May 26 2025 01:42 AM -
● ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠం
పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది.
Mon, May 26 2025 01:42 AM -
" />
తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం
గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Mon, May 26 2025 01:42 AM -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి అల్లరి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు.
Mon, May 26 2025 01:42 AM -
" />
జిల్లాలో అసైన్డ్ భూమి ఇలా
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు ‘కష్ట’ కాలం నడుస్తోంది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోతున్నా.. పరిహారం ఇవ్వడం లేదు... బీమా రాలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందించడం లేదు.
Mon, May 26 2025 01:41 AM -
చిత్ర విచిత్రాలు.. టీచర్ల గగ్గోలు
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీ దరఖాస్తులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి ఏ పాయింట్లు నమోదవుతున్నాయో, అవి ఎప్పుడు తొలగిపోతాయో అంతుచిక్కడం లేదు. దీంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల దరఖాస్తు ప్రక్రియను సాంకేతికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి.
Mon, May 26 2025 01:41 AM -
ఇదేం తాగుడు బాబోయ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన సొమ్ములో సగం మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు కావడంతో మద్యం ప్రజల చెంతకే వెళ్లినట్టయింది. దీంతో వినియోగం కూడా భారీగా పెరిగింది.
Mon, May 26 2025 01:41 AM -
నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం తాడిపత్రి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.
Mon, May 26 2025 01:41 AM -
అన్నదాతను నిండా ముంచారు..
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువ పనుల్లో భాగంగా కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు పంట నష్టపోయాడు. వివరాలు.. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ సమీపంలో హంద్రీ–నీవా 22వ కిలోమీటరు వద్ద కాలువ పనులు జరుగుతున్నాయి.
Mon, May 26 2025 01:41 AM -
" />
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్/అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
Mon, May 26 2025 01:41 AM