-
ఆర్టీఏ అవినీతికి చెక్ !
నిర్మల్దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తా
-
పేదల గూడు.. ‘ఉపాధి’ తోడు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. నిర్మాణంలో ఎదురవుతున్న కూలీల కొరతను నివారించి పనులు నిరంతరంగా సాగేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది.
Thu, Oct 23 2025 06:37 AM -
భూములపై కదలిక
నిర్మల్: సర్కారు భూముల కబ్జాలపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుండటం, వరుసగా మీడియాలో కథనాలు వస్తుండటంతో కలెక్టర్ అభిలాష అభినవ్ సీరియస్‌గా తీసుకున్నారు.
Thu, Oct 23 2025 06:37 AM -
భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని నాగ్నాయిపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
Thu, Oct 23 2025 06:37 AM -
భీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి
Thu, Oct 23 2025 06:37 AM -
‘విద్యారంగంపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం’
ఖానాపూర్: విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న లక్సెట్టిపేట సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ రాజ్‌గోపాల్‌ను బుధవారం పరామర్శించారు.
Thu, Oct 23 2025 06:37 AM -
పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్ హౌస్
నిర్మల్‌రూరల్: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల వినియోగం గురించి ఏఎస్పీ రాజేశ్‌మీనా విద్యార్థులకు వివరించారు.
Thu, Oct 23 2025 06:37 AM -
" />
‘ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి’
నిర్మల్‌టౌన్: ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరాలని నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. బుధవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Thu, Oct 23 2025 06:37 AM -
ఉప ఎన్నికకు సన్నద్ధం
● పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు
● పోలీసు ఉన్నతాధికారుల
సమీక్షలో డీజీపీ యోగేష్
Thu, Oct 23 2025 06:37 AM -
సైబర్ నేరాలపై అవగాహన
రాయగడ: ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆదేశాల మేరకు కళ్యాణసింగుపూర్‌లో మంగళవారం సైబర్ సురక్షపై పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా చైతన్య రథాన్ని ఎస్డీపీఓ గౌరహరి సాహు ప్రారంభించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Thu, Oct 23 2025 06:37 AM -
ఘనంగా శిశు మహోత్సవం
జయపురం: జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయ పరిధి కుంత్రర్కాల్ సాధన కేంద్ర ఓజెయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం శిశు మహోత్సవం సురభి 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:37 AM -
చోరీకి గురైన వజ్రాభరణాల విలువ రూ.900 కోట్లు !
పారిస్: కేవలం 250 సెకన్లలోపే ఫ్రాన్స్ రా జ వజ్రాభరణాలను దొంగలు కాజేసిన ఉదంతంలో ఆయా ఆభరణాల మార్కెట్ విలువను ఫ్రాన్స్ అధికారులు మొదటి సారిగా వెల్లడించారు.
Thu, Oct 23 2025 06:36 AM -
ముంచెత్తిన వాన
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 26.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా కొత్తపట్నం మండలంలో 78.2 మిల్లీ మీటర్లు కురిసింది.
Thu, Oct 23 2025 06:35 AM -
ఎయిడెడ్
కంభం మండలంలోని ఎయిడెడ్ పాఠశాల
Thu, Oct 23 2025 06:35 AM -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుందాం
మద్దిపాడు: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఇనమనమెల్లూరు గ్రామంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Thu, Oct 23 2025 06:35 AM -
డీపీఆర్‌కు మంత్రివర్గం సానుకూలమేనా?
Thu, Oct 23 2025 06:35 AM -
ఇరాక్‌లో పెగడపల్లి వాసి మృతి
పెగడపల్లి: స్వదేశానికి వచ్చేందుకు రెండు రోజులు క్రితం విమాన టికెట్టు బుకింగ్ చేసుకున్న వలస జీవి.. అంతలోనే గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..
Thu, Oct 23 2025 06:35 AM -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన ప్రమాదం కోనరావుపేట మండలం సుద్దాలలో విషాదాన్ని నింపింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.
Thu, Oct 23 2025 06:35 AM -
ధర్మపురిలో రెండిళ్లలో చోరీ
ధర్మపురి: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొరిడె సత్తయ్య జర్మనీలో ఉంటున్న తన కూతురు వద్దకు ఇటీవల వెళ్లాడు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాందేవి దీపావళి సెలవుల కోసం సొంతూరుకు వెళ్లాడు.
Thu, Oct 23 2025 06:35 AM -
శతాధిక వృద్ధురాలు మృతి
రామడుగు: రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చేని నర్సవ్వ(106) బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సవ్వకు ముగ్గురు కొడుకులు, కుతురు ఉన్నారు. ప్రస్తుతం వారి మొత్తం కుటుంబ సభ్యులు 68మంది వరకు ఉంటారని గ్రామస్తులు తెలిపారు.
Thu, Oct 23 2025 06:35 AM -
వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. శ్రీలలితసేవా సమితి సభ్యులు వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో దీపాలు వెలిగించారు.
రాజన్న ఆలయంలో ఆకాశదీపం
Thu, Oct 23 2025 06:35 AM -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు.
Thu, Oct 23 2025 06:35 AM -
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోని రెండు ఆలయాల్లో దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దుర్గామాత ఆలయంలో దొంగలు పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
Thu, Oct 23 2025 06:35 AM -
వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
పాలకుర్తి(రామగుండం): ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు దోమపోటు సోకడంతో కాపాడుకునేందుకు ప్రయత్నించి విసుగుచెందిన రైతు.. చివ రకు పంటకు నిప్పు పెట్టిన సంఘటన పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
Thu, Oct 23 2025 06:35 AM -
ఐదు నిమిషాలైతే ఇల్లు చేరేదే..
ధర్మపురి: ఐదు నిమిషాలైతే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకునేది. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గేదెను ఢీకొని మహిళాకూలి మృతి చెందిన సంఘటన మండలంలోని నేరెల్ల శివారులో బుధవారం చోటుచేసుకుంది.
Thu, Oct 23 2025 06:35 AM