-
ఆగుతూ.. సాగుతూ
సాక్షిప్రతినిధి, వరంగల్ :
-
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025Tue, Dec 30 2025 08:49 AM -
" />
ఇంకా ఆలస్యమే..
సాక్షి, వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది.
Tue, Dec 30 2025 08:49 AM -
గడువులోగా పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
Tue, Dec 30 2025 08:49 AM -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
Tue, Dec 30 2025 08:49 AM -
ఆస్తమా బాధితులూ జాగ్రత్త
– తుంగతుర్తి సంతోష్‌రావు, భువనగిరి
Tue, Dec 30 2025 08:49 AM -
పర్యాటకానికి ఊపు
భువనగిరి ఖిలా, పోచంపల్లి టూరిజం పార్క్, రాయిగిరి శిల్పారామం ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. మే15న హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆఫ్రికా అందగత్తెలు వచ్చారు. పోచంపల్లి టూరిజం పార్క్‌లో ఏర్పాటు చేసిన చేనేత థీమ్‌లో పాల్గొన్నారు.
Tue, Dec 30 2025 08:49 AM -
" />
రూ.1051.45 కోట్ల పనులకు శంకుస్థాపన
ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.1051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Tue, Dec 30 2025 08:49 AM -
శివకేశవులకు విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శివకేశవులకు విశేషపూజలు కొనసాగాయి. ఆలయంలోని స్పటికమూర్తికి అర్చకులు మంగళవాయిద్యా మధ్య రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు శైవాగమశాస్త్రరీతిలో నిర్వహించారు.
Tue, Dec 30 2025 08:49 AM -
మహిళా సమాఖ్యలకు భవనాలు
రామన్నపేట : మహిళా స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. త్వరలోనే ఆ ఇబ్బందులు తీరనున్నాయి. ఊరూరా మహిళా సంఘాల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం..
Tue, Dec 30 2025 08:49 AM -
అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు.
Tue, Dec 30 2025 08:49 AM -
" />
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
నాగార్జునసాగర్ : జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకుల కళాశాల విద్యార్థి అనిల్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రవికుమార్ తెలిపారు.
Tue, Dec 30 2025 08:49 AM -
నేడు వైకుంఠ ద్వార దర్శనం
యాదగిరిగుట్ట : వైకుంఠ ఏకాదశి వేడుకకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. మంగళవారం ఆలయ ఉత్తర మహా రాజగోపురం ద్వారం నుంచి వైకుంఠనాథుడి అలంకరణలో యాదగిరీశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
Tue, Dec 30 2025 08:49 AM -
పొలంలో పడి యువ రైతు మృతి
రామన్నపేట : పొలం పనులకు వెళ్లిన యువ రైతు బురద పొలంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభనాద్రిపురం గ్రామానికి చెందిన బొడిగె నరేష్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Tue, Dec 30 2025 08:49 AM -
" />
జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
చిట్యాల : చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి సుమారుగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Tue, Dec 30 2025 08:49 AM -
గుట్ట అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ అవసరం
యాదగిరిగుట్ట: పంచ నారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట పట్టణం.. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్నా అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ తదితరులు పేర్కొన్నారు.
Tue, Dec 30 2025 08:49 AM -
" />
దేవరకొండ ఖిలా సందర్శన
దేవరకొండ : దేవరకొండ ఖిలాను తెలంగాణ హెరిటేజ్(పురావస్తు శాఖ) డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఖిలాలోని ప్రధాన కోట ద్వారాలు, శిథిలావస్థకు చేరిన కట్టడాలను ఆయన పరిశీలించారు. దేవరకొండ కోటకు ఎంతో ప్రాచుర్యం ఉందని తెలిపారు.
Tue, Dec 30 2025 08:49 AM -
సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంతటా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా..
Tue, Dec 30 2025 08:49 AM -
అందుబాటులో యూరియా
● యాసంగిలో రైతులకు
కావాల్సినంత యూరియా అందిస్తాం
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
Tue, Dec 30 2025 08:49 AM -
" />
పోలీసు ప్రజావాణికి10 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 10 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Dec 30 2025 08:49 AM -
" />
‘పాలమూరు’ పనుల్లో కదలిక..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
Tue, Dec 30 2025 08:49 AM -
" />
వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
విద్యుత్ దీపాల అలంకరణలో శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం
Tue, Dec 30 2025 08:49 AM -
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
చలికాలంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తత అవసరం
● నిర్లక్ష్యం వహిస్తే న్యుమోనియా, శ్వాస సంబంధ సమస్యలు తీవ్రం
● గోరువెచ్చటి నీరు, వేడి పదార్థాలతో మేలు
Tue, Dec 30 2025 08:49 AM -
సాగులో నూతన ఒరవడి
పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు● పలుచోట్ల ఆయిల్‌పాం, వాణిజ్య తోటల పెంపకం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి
● తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం సీజన్
Tue, Dec 30 2025 08:49 AM -
నర్సింగ్ కళాశాల పనులు త్వరగా పూర్తి చేయాలి
యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయి చర్యలు
Tue, Dec 30 2025 08:49 AM