-
మనీ ఎక్స్చేంజ్ పేరుతో దారి దోపిడీ
ద్వారకానగర్ (విశాఖ): మనీ ఎక్స్చేంజ్ పేరుతో నిందితులు ముగ్గురు బాధితులను బురిడీ కొట్టించి రూ.68 లక్షల నగదు, పది తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
-
తెనిగిపెంట కిడ్నీ సమస్యపై కదిలిన యంత్రాంగం
సంతబొమ్మాళి:
Sun, Sep 27 2026 01:34 AM -
బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
టెక్కలి: ఇటీవల రైలు ఢీ కొని మృతి చెందిన ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డీహెచ్‌పీఎస్ సంఘాలు శనివారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు.
Sun, Sep 27 2026 01:34 AM -
రైలు ప్రమాద బాధితుడికి పరామర్శ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): టెక్కలి వద్ద బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థి సాల్మన్రాజుని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ శనివారం పరామర్శిం
Sun, Sep 27 2026 01:34 AM -
పిల్లలు చనిపోయినా ఐటీడీఏ పట్టించుకోలేదు
టెక్కలి: గిరిజన హాస్టల్లో చదువుతూ తమ పిల్లలు చనిపోతే ఐటీడీఏ అధికారులు కనీసం పట్టించుకోలేదని, ఇప్పటి వరకు గ్రామాలకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ ఎదుట వాపోయారు.
Sun, Sep 27 2026 01:34 AM -
" />
ముంపు బాధితులను ఆదుకోవాలి
నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా ముంపు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Sun, Sep 27 2026 01:34 AM -
" />
రైతులకు పరిహారం అందించాలి
బూర్జ: రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మి నేని సీతారాం డిమాండ్ చేశారు.
Sun, Sep 27 2026 01:34 AM -
టూరిజం ట్రాక్ తప్పింది!
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రాజధానిగా.. టూరిజం హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామంటూ చెప్పిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పర్యాటక రంగంపై దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sun, Sep 27 2026 01:34 AM -
తగ్గేదేలే
● సచివాలయ ఉద్యోగుల బిగ్‌ఫైట్!
● నేడు ‘చలో విజయవాడ’కు పిలుపు
Sun, Sep 27 2026 01:34 AM -
జీవీఎంసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
అల్లిపురం: జీవీఎంసీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.
Sun, Sep 27 2026 01:34 AM -
వైభవంగా వైశాఖీ నృత్యోత్సవాలు
మద్దిలపాలెం: నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో ‘వైశాఖీ నృత్యోత్సవ్–2026’ అఖిల భారత జాతీయ నృత్యోత్సవాలు శనివారం కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. సంస్థ వ్యవస్థాపకుడు బీఆర్ విక్రమ్ కుమార్(గౌడ్) ఉత్సవ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు.
Sun, Sep 27 2026 01:34 AM -
వినాయక నిమజ్జనంలో విషాదం
డీజే మోతకు మరో ప్రాణం బలి
Sun, Sep 27 2026 01:34 AM -
సోషల్ మీడియా వినియోగంపై యువత అప్రమత్తంగా ఉండాలి
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆడారి దివ్య కళ
Sun, Sep 27 2026 01:34 AM -
పేరున్న హోటళ్లలోనూ నిల్వ ఆహారం
బీచ్‌రోడ్డు: నగరంలో కల్తీ, నిల్వ ఆహార పదార్థాల విక్రయాలపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర డ్రగ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో అధికారులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Sun, Sep 27 2026 01:34 AM -
గోల్డ్ లోన్ టేకోవర్ పేరిట బురిడీ
సీతంపేట: గోల్డ్‌లోన్ టేకోవర్ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు నగదు ఇస్తే..
Sun, Sep 27 2026 01:34 AM -
ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు
అల్లిపురం/డాబాగార్డెన్స్: ప్రయాణికులకు పోలీస్ సేవలను మరింత సులభతరం, పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రైల్వే స్టేషన్, ద్వారకా బస్‌స్టేషన్‌లో డిజిటల్ ఈ–ఫిర్యాదుల కియాస్క్‌లను శనివారం ప్రారంభించారు. రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘మీ పోలీస్..
Sun, Sep 27 2026 01:34 AM -
విద్యుత్ షాక్‌తో అవుట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఆనందపురం: మండలంలోని వెల్లంకి గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురైన అవుట్సోర్సింగ్ ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Sep 27 2026 01:34 AM -
ఉద్యోగుల ఐక్యతతో సంక్షేమం సాధ్యం
అల్లిపురం: ఉద్యోగుల మధ్య ఐక్యతతోనే సంక్షేమం సాధ్యమని జి. బాలకృష్ణ అన్నారు. సామూహిక సంక్షేమం, సాధికారతతో పాటు సమాజం పట్ల ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరస్పరం సహకరించుకుంటూ సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
Sun, Sep 27 2026 01:34 AM -
విద్యుదాఘాతానికి గొర్రెల కాపరి మృతి
15 గొర్రెలు కూడా..Sun, Sep 27 2026 01:34 AM -
పశ్చిమ పర్యాటకం.. అందాల ఆతిథ్యం
డిజిటల్ పర్యాటకానికి వేళాయె..Sun, Sep 27 2026 01:34 AM -
ఆల్ ఇండియా ఎన్సీసీ క్యాంపునకు ఎంపిక
నూజివీడు: పట్టణంలోని కుమార్ హైస్కూల్‌కు చెందిన ఎన్సీసీ జూనియర్ వింగ్ క్యాడెట్లు సీహెచ్ పోషక సాయి, ఆర్ అనూష ఆల్ ఇండియా స్థాయి క్యాంపునకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పిన్నమనేని వెంకట కుమార్ శనివారం తెలిపారు.
Sun, Sep 27 2026 01:34 AM -
ఏలూరులో పాసింగ్ అవుట్ పరేడ్
ఏలూరు టౌన్: పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ (ఎస్‌సీటీపీసీ) పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. మొత్తం 136 మంది పోలీస్ కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందారు.
Sun, Sep 27 2026 01:34 AM -
యువకుడి మృతిపై విచారణ
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ ఏడాది ఆగస్టు 16న యువకుడు మృతి చెందిన ఘటనపై శనివారం విచారణ నిర్వహించారు.
Sun, Sep 27 2026 01:34 AM -
రాజ్యాంగాన్ని న్యాయవాదులు పరిరక్షించాలి
భీమవరం: రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత న్యాయవాదులపై ఎంతైనా ఉందని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. భీమవరంలో శనివారం దిగుపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఆలిండియా లాయర్స్ యూనియన్ 11వ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
Sun, Sep 27 2026 01:34 AM -
బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
అమలాపురం టౌన్: విశాఖ మద్దిలపాలెం డిపో నుంచి అమలాపురం వస్తున్న ఆర్టీసీ సర్వీసు శనివారం కోనసీమ జిల్లా అమలాపురంలోని బుద్ధ విహార్ వద్ద మెయిన్ రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న కావూరి పుష్ప (25)ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
Sun, Sep 27 2026 01:34 AM