కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతోంది. వైఎస్ జగన్‌కు రైతులు వినతి పత్రాలు సమర్పించారు.
Nov 4 2025 12:50 PM | Updated on Nov 4 2025 1:10 PM