TG20: తెలంగాణ టీ20 లీగ్‌.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు) | Telangana T20 League HD Photos | Sakshi
Sakshi News home page

TG20: తెలంగాణ టీ20 లీగ్‌.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు)

Jun 18 2026 12:30 PM | Updated on Jun 18 2026 3:52 PM

Telangana T20 League HD Photos1
1/9

తెలంగాణ టీ20 లీగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్‌ డైమండ్స్‌, ఖమ్మం ఏసెస్‌, పాలమూరు స్ట్రైకర్స్‌, మెదక్‌ ఫాల్కన్స్‌, నల్గొండ నైట్స్‌, రంగారెడ్డి రైజర్స్‌, వరంగల్‌ వారియర్స్‌, హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.

Telangana T20 League HD Photos2
2/9

ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్‌ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana T20 League HD Photos3
3/9

Telangana T20 League HD Photos4
4/9

Telangana T20 League HD Photos5
5/9

Telangana T20 League HD Photos6
6/9

Telangana T20 League HD Photos7
7/9

Telangana T20 League HD Photos8
8/9

Telangana T20 League HD Photos9
9/9

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement