వెనెజువెలాలో 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. (Venezuela Earthquake) బుధవారం రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు చేరొచ్చని యూఎస్‌జీఎస్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల మధ్య కొనసాగుతున్న సహాయక చర్యల దృశ్యాలు ఈ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.


