
ఒకప్పటి హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ వితికా షెరు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.

ఇటీవలే వందమంది చిన్నారులకు వంకాయ బిర్యానీ వడ్డించి గొప్పమనసు చాటుకుంది.

2021లో చెల్లి కృతిక పెళ్లి కూడా చేసింది.

తాజాగా కృతిక భర్త కృష్ణతో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది.

దీంతో వితికా ఫ్యాన్స్.. కృతికకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

దీంతో వితికా ఫ్యాన్స్.. కృతికకు శుభాకాంక్షలు చెప్తున్నారు.








