సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'వీరభద్రుడు'. ఈ గురువారమే(మే 14) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. సూర్య తమ్ముడు కార్తి అతిథిగా పాల్గొన్నాడు.
May 12 2026 11:08 AM | Updated on May 12 2026 11:30 AM