కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ హైదరాబాద్‌లో సందడి చేసింది.
నల్లగండ్లలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది.
తన అభిమాన నటిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jul 3 2026 8:28 PM | Updated on Jul 3 2026 8:28 PM