సమంత కీలక పాత్రలో వస్తోన్న మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సందర్భంగా మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తిరుమలకు వెళ్లారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
డైరెక్టర్ నందినిరెడ్డి, యాంకర్ శ్రీముఖి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.


