పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..! | World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

Jun 5 2025 4:36 PM | Updated on Jun 6 2025 8:04 AM

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 1
1/7

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కట్టిపడేసి పర్యాట ప్రదేశాలను చుట్టేసిరండి

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 2
2/7

పచ్చదనంతో కళకళలాడే ప్రకృతి అందాలకు చిరునామా ఈ పర్యాటక ప్రదేశాలు

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 3
3/7

మేఘాలయలో జీవన వంతెనలు: ప్రధాన ఆకర్షణ జీవన వంతెనలు (లివింగ్ రూట్ బ్రిడ్జెస్)

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 4
4/7

పూల లోయ (వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్): పశ్చిమ హిమాలయాలలో ఉన్న పూల లోయ, యునెస్కో వారసత్వ ప్రదేశం కూడా.

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 5
5/7

అరషియామా బాంబూ గ్రోవ్, జపాన్: ప్రతీ పర్యాటకుడు చూడదగ్గ ప్రదేశం

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 6
6/7

మోంట్ సెయింట్-మిచెల్: దీన్ని "టైడల్ ఐలాండ్" అంటారు. పర్యాటకులు అమితంగా ఇష్టపడే ప్రదేశం

World Environment Day 2025: Most Beautiful Nature Destinations In India 7
7/7

అజోరెస్: పోర్చుగల్‌కు చెందిన అందమైన దీవుల సమూహం. తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశం

Advertisement
 
Advertisement

పోల్

Advertisement