థ్రిల్లింగ్‌ ప్రదేశాలు: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రకృతి రహస్యాలు..! (ఫొటోలు) | Must Visit Breathtaking Geological Wonders In India Photos | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ ప్రదేశాలు: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రకృతి రహస్యాలు..! (ఫొటోలు)

Jun 27 2025 5:50 PM | Updated on Jun 27 2025 8:13 PM

Must Visit Breathtaking Geological Wonders In India Photos1
1/7

ఈ ప్రకృతి ఎన్నో రహస్యాలకు నిలయం. ఇవి కట్టిపడేసే పచ్చటి అందాల తోపాటు అర్థంకాని సహజ నిర్మాణాలు వేలకొద్ది సందేహలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా థ్రిల్‌ కోరుకునే ఔత్సాహిక పర్యాటకులు చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలివే.

Must Visit Breathtaking Geological Wonders In India Photos2
2/7

బ్యాలెన్సింగ్ రాక్, మహాబలిపురం: కృష్ణుడి వెన్న బంతిగా పిలిచే భారీ గ్రానైట్‌.

Must Visit Breathtaking Geological Wonders In India Photos3
3/7

ఓనార్ క్రేటర్ సరస్సు, మహారాష్ట్ర: 52వేళ ఏళ్ల నాటి ఉల్సాపాతం ద్వారా ఏర్పడిన లోనార్‌ సరస్సు ఇది.

Must Visit Breathtaking Geological Wonders In India Photos4
4/7

మాగ్నెటిక్ హిల్, లడఖ్: ఇంజిన్ శక్తి తో పనిలేకుండా వెళ్తున్న అనుభూతినిస్తుంది.

Must Visit Breathtaking Geological Wonders In India Photos5
5/7

బురద అగ్నిపర్వతాలు అండమాన్ & నికోబార్‌: లావాకు బదులుగా బూడిద బురదను ఉప్పొంగిస్తుంది

Must Visit Breathtaking Geological Wonders In India Photos6
6/7

ఓడ్ రాక్, మౌంట్ అబు, రాజస్థాన్: ఈ సరస్సు వద్ద సహజంగా చెక్కిన శిలా నిర్మాణాలు పర్యాటకులను విస్తుపోయేలా చేస్తాయి.

Must Visit Breathtaking Geological Wonders In India Photos7
7/7

ఎపార్కియన్ అన్‌కన్ఫార్మిటీ, తిరుమల:భౌగోళిక స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఇది హిమాలయాలు, డైనోసార్ల కంటే సుమారు 2.5 బిలియన్ ఏళ్ల నాటిది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement